అన్వేషించండి

ICC T20 World Cup 2022: చిచ్చర పిడుగులు వచ్చేశాయ్‌! ఐసీసీ టీ20 ప్రపంచకప్‌నకు యూఏఈ, ఐర్లాండ్‌

ICC Men's T20 World Cup 2022: యూఏఈ, ఐర్లాండ్‌ ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలో పెద్ద జట్లతో తలపడనున్నాయి.

ICC Men's T20 World Cup 2022: యూఏఈ, ఐర్లాండ్‌ మరోసారి అద్భుతం చేశాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌-2022కు అర్హత సాధించాయి. ఆస్ట్రేలియాలో జరిగే మెగా టోర్నీలో పెద్ద జట్లతో తలపడనున్నాయి. ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ అర్హత టోర్నీలో ఈ రెండు జట్లు సెమీ ఫైనళ్లు గెలవడంతో అర్హత పొందాయి.

ఒక సెమీ ఫైనళ్లో యూఏఈ, నేపాల్‌ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ఓపెనర్‌ మహ్మద్‌ వసీమ్‌ (70) మెరుపు అర్ధశతకం బాదేశాడు. మరో ఆటగాడు వృత్యా అరవింద్‌ (46) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన నేపాల్‌ కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. దీపేంద్ర సింగ్‌ (38), జ్ఞానేంద్ర మల్లా (20) టాప్‌ స్కోరర్లు. అహ్మద్‌ రజా 5 వికెట్లు తీశాడు. మ్యాచులో ఘన విజయం సాధించడంతో యూఏఈ టీ20 ప్రపంచకప్‌నకు అర్హత సాధించింది.

మరో సెమీస్‌లో ఐర్లాండ్‌, ఒమన్‌ తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన ఐర్లాండ్‌  7 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. గారెత్‌ డెలానీ (47), హ్యారీ టెక్టార్‌ (35), ఆండీ మెక్‌బ్రిన్‌ (36) అదరగొట్టారు. ఛేదనకు దిగిన ఒమన్‌ 109 పరుగులకు ఆలౌటైంది. షోయబ్‌ ఖాన్‌ (30), జీషన్‌ మక్సూద్‌ (28) మాత్రమే పోరాడారు. ఐర్లాండ్‌లో సిమి సింగ్‌ 3, జోష్‌ లిటిల్‌, క్రెయిగ్‌ యంగ్‌, ఆండీ మెక్‌బ్రిన్‌ తలో రెండు వికెట్లు పడగొట్టారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో రెండు దశల్లో జరగనుంది. మొదట గ్రూప్‌-ఏ, గ్రూప్‌-బి సూపర్‌ 12 కోసం పోటీ పడతాయి. ఇప్పుడు యూఏఈ, ఐర్లాండ్‌ అర్హత సాధించింది ఈ గ్రూపుల్లోకే. అర్హత పోటీల్లో సెమీస్‌కు అర్హత సాధించే మరో రెండు జట్లు ఇందులోకి వస్తాయి. మొత్తంగా ఈ రెండు గ్రూపుల్లోని నాలుగు జట్లు సూపర్‌ 12కు వెళ్తాయి. అప్పుడు అసలు సిసలైన పోటీలు మొదలవుతాయి.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Ambani School Annual Day Celebrations | ధీరూభాయ్ అంబానీ స్కూల్ వార్షికోత్సవానికి క్యూకట్టిన సెలబ్రెటీలు | ABP DesamPawan Kalyan Tribal Villages Tour | పార్వతీపురం మన్యం జిల్లాలో రోడ్ల బాగు కోసం తిరిగిన డిప్యూటీ సీఎం | ABP Desamకాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం - ఏపీలో ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
Kohli New Look: న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
న్యూ లుక్‌తో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోహ్లీ - మెల్బోర్న్ టెస్టుకు సిద్ధమంటున్న విరాట్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Tirumala News: శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఆ తేదీల్లో మార్పులు గమనించారా!
New Year New Mindset : న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
న్యూ ఇయర్ 2025ని కొత్త ఆలోచనలతో ప్రారంభించండి.. పాతవాటిని మార్చుకోండిలా
UGC NET Exam Schedule: యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
యూజీసీ నెట్ డిసెంబరు - 2024 పరీక్ష తేదీలు ఖరారు, ఎప్పటి నుంచి ఎప్పటివరకంటే?
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Embed widget