By: ABP Desam | Updated at : 13 Jan 2023 09:57 PM (IST)
మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లు
భారతదేశంలోని ఒడిశాలో హాకీ ప్రపంచ కప్ మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ టోర్నీలో తను ఆడిన తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌పై టీమిండియా 2-0తో ఓడించింది.భారత్ తరఫున అమిత్ రోహిదాస్ మొదటి గోల్ చేశాడు. ఆ తర్వాత హార్దిక్ సింగ్ రెండో గోల్ సాధించాడు.
రూర్కెలాలోని బిర్సా ముండా అంతర్జాతీయ స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. హాకీ వరల్డ్ కప్‌లో పూల్-డీలో భారత జట్టు ఉంది. ఈ పూల్‌లో భారత్, స్పెయిన్‌తో పాటు ఇంగ్లండ్, వేల్స్ జట్లు కూడా ఉన్నాయి. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ భారత్-స్పెయిన్ మధ్య మ్యాచ్‌ను వీక్షించేందుకు మైదానానికి వచ్చారు.
భారత జట్టు
పిఆర్ శ్రీజేష్, కృష్ణ పాఠక్, హర్మన్‌ప్రీత్ సింగ్, సురేందర్ కుమార్, హర్మన్‌ప్రీత్ సింగ్ (సి), వరుణ్ కుమార్, అమిత్ రోహిదాస్ (విసి), నీలం సంజీప్ సైస్, మన్‌ప్రీత్ సింగ్, హార్దిక్ సింగ్, నీలకాంత్ శర్మ, షంషేర్ సింగ్, వివేక్ సాగర్ ప్రసాద్, ఆకాశ్‌దీప్ సింగ్ మన్‌దీప్ సింగ్, లలిత్ కుమార్ ఉపాధ్యాయ్, అభిషేక్, సుఖ్‌జిత్ సింగ్
స్పెయిన్ జట్టు
ఆండ్రియాస్ రఫీ, అలెజాండ్రో అలోన్సో, సీజర్ క్యూరియల్, జేవీ గిస్పెర్ట్, బోర్జా లకాల్లే, అల్వారో ఇగ్లేసియాస్, ఇగ్నాసియో రోడ్రిగ్జ్, ఎన్రిక్ గొంజాలెజ్, గెరార్డ్ క్లాప్స్, ఆండ్రియాస్ రఫీ, జోర్డి బోనాస్ట్రే, రీగ్ మెన్నిన్ (మారిక్, మర్రిక్ మెన్నిన్), కెప్టెన్), పెపే కునిల్, మార్క్ రికెన్స్, పౌ కునిల్, మార్క్ విజ్కైనో
Warner as Pathaan: 'పఠాన్' గా అదరగొట్టిన డేవిడ్ వార్నర్- ఆస్కార్ కమింగ్ అంటూ ఫ్యాన్స్ కామెంట్
Ricky Ponting: ధోని కూడా కొట్టలేకపోయిన రికీ కెప్టెన్సీ రికార్డు - బద్దలు కొట్టేవారెవరైనా ఉన్నారా?
IND vs AUS: భారత్, ఆస్ట్రేలియా సిరీస్ వైపే ప్రపంచం చూపు - ఫైనల్‌ను నిర్ణయించే సిరీస్!
Suryakumar Yadav: ఒక్క భారీ ఇన్నింగ్స్‌తో ఐదుగురి రికార్డులు అవుట్ - సూర్య ఇది చేయగలడా?
Virat Kohli: మైదానంలోనే కాదు బయట కూడా కింగే - 2022 మోస్ట్ పాపులర్ క్రికెటర్‌గా విరాట్!
MLA Kotamreddy: క్లైమాక్స్ కి చేరిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ - వైసీపీకి గుడ్ బై చెప్పేస్తారా !
Taraka Ratna Health: తారకరత్నకు ప్రమాదం లేదు - మంచి మాట చెప్పిన చిరంజీవి
Hyderabad: ప్రాణాలమీదకి తెచ్చిన సరదా! నెర్రెలో ఇరుక్కొని వ్యక్తి విలవిల
RRR Awards : ఆస్కార్ బరిలో సినిమాలను కాదని 'ఆర్ఆర్ఆర్'కు ఓటేసిన ఆడియన్స్