Vinicius Junior Records: బ్రెజిల్ స్టార్ వినీసియస్ జూనియర్ విశ్వరూపం.. రోనాల్డో, రివాల్డోల 24 ఏళ్ల నాటి చారిత్రాత్మక రికార్డు సమం, సిక్స్త్ కప్ లోడింగ్!
బ్రెజిల్ స్టార్ ఫార్వర్డ్ వినీసియస్ జూనియర్ వరల్డ్ కప్ లో వరుసగా ఫస్ట్ మూడు మ్యాచుల్లోనూ గోల్స్ కొట్టి రోనాల్డో నజారియో, రివాల్డోల 24 ఏళ్ల నాటి రేర్ రికార్డును ఈక్వల్ చేశాడు.

Vinicius Junior Makes Football History Against Scotland: ఫిఫా వరల్డ్ కప్ 2026 గ్రూప్ స్టేజ్ లో బ్రెజిల్ స్టార్ వినీసియస్ జూనియర్ తన దేశ ఫుట్‌బాల్ హిస్టరీలోనే ఒక అద్భుతమైన మైలురాయిని అందుకున్నాడు. తాజాగా జరిగిన లీగ్ మ్యాచ్ లో స్కాట్లాండ్‌పై గోల్స్ కొట్టడం ద్వారా వరల్డ్ కప్ లో బ్రెజిల్ ఆడిన ఫస్ట్ మూడు మ్యాచుల్లోనూ వరుసగా గోల్స్ చేసిన మోడర్న్ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు. గత 24 ఏళ్లలో ఏ బ్రెజిల్ ప్లేయర్‌కు కూడా ఇది సాధ్యం కాలేదు. ఈ క్రేజీ ఫీట్ ను సాధించి, రికార్డులకెక్కాడు. దీనికంటే ముందు 2002 వరల్డ్ కప్ లో బ్రెజిల్ లెజెండ్స్ రోనాల్డో నజారియో, రివాల్డోలు మాత్రమే ఈ రేర్ రికార్డును క్రియేట్ చేశారు.
Vinicius junior proving why he’s always among the best, carrying the Brazil team on his shoulders.He was brilliant and unstoppable against the Scottish.
— Eugene (@UTDEugeneee) June 25, 2026
What a player 🔥🔥🔥 pic.twitter.com/lzcoHwUhvP
స్కాట్లాండ్ డిఫెన్స్ కొలాప్స్.. వినీసియస్ స్టార్టింగ్ మ్యాజిక్
స్కాట్లాండ్‌తో జరిగిన ఈ మ్యాచ్ ఫస్ట్ హాఫ్ లోనే 25 ఏళ్ల వినీసియస్ జూనియర్ తన అటాకింగ్ గేమ్‌తో స్టేడియాన్ని షేక్ చేశాడు. మ్యాచ్ స్టార్ట్ అయిన 7వ నిమిషంలోనే స్కాట్లాండ్ డిఫెండర్ స్కాట్ మెక్‌కెన్నా ఇచ్చిన పాస్ ను బ్రెజిల్ ప్లేయర్ రాయన్ డిస్టర్బ్ చేశాడు. ఆ లూజ్ బాల్ ను అందుకున్న వినీసియస్ విండ్ స్పీడ్ తో దూసుకెళ్లి స్కాట్లాండ్ గోల్ కీపర్ అంగస్ గన్‌ను చాలా ఈజీగా దాటుకుంటూ బాల్ ను నెట్ లోకి పంపించాడు. ఈ సడన్ షాక్ తో బ్రెజిల్‌కు ఎర్లీ లీడ్ దక్కింది. అంతకుముందు జరిగిన ఓపెనింగ్ మ్యాచ్ లో మొరాకోపై 1-1 డ్రా లో బ్రెజిల్ తరఫున ఈక్వలైజర్ గోల్ కొట్టిన వినీసియస్, ఆ తర్వాత హైతీపై సాధించిన 3-0 విక్టరీలోనూ ఒక సూపర్ గోల్ వేసి ఫుల్ ఫామ్ లో ఉన్నాడు.
లెజెండ్స్ క్లబ్ లోకి ఎంట్రీ.. బ్రెజిల్ కప్ సెంటిమెంట్
తాజా రిపోర్ట్ ప్రకారం బ్రెజిల్ ఫుట్‌బాల్ హిస్టరీలో వరల్డ్ కప్ ఫస్ట్ మూడు మ్యాచుల్లోనూ వరుసగా స్కోర్ చేసిన ఐదో ప్లేయర్‌గా వినీసియస్ జూనియర్ నిలిచాడు. గతంలో జైర్జినో (1970), రొమారియో (1994), రోనాల్డో, రివాల్డో (2002) మాత్రమే ఈ రికార్డ్ క్లబ్ లో ఉన్నారు. ఇందులో ఒక క్రేజీ సెంటిమెంట్ దాగి ఉంది. గతంలో ఏ బ్రెజిల్ ప్లేయర్ అయితే ఈ రేర్ ఫీట్ సాధించాడో, ఆయా సంవత్సరాల్లో (1970, 1994, 2002) బ్రెజిల్ టీమ్ వరల్డ్ కప్ టైటిల్‌ను ముద్దాడింది. 2002 లో రోనాల్డో, రివాల్డో ఇద్దరూ కలిసి టర్కీ, చైనా, కోస్టారికాలపై గ్రూప్ మ్యాచుల్లో గోల్స్ కొట్టి బ్రెజిల్‌కు ఐదో వరల్డ్ కప్ అందించారు. ఇప్పుడు వినీసియస్ కూడా అదే హిస్టరీని రిపీట్ చేయడంతో బ్రెజిల్ ఈసారి సిక్స్త్ కప్ కొట్టడం ఖాయమని ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు.
బ్రూనో క్రాస్.. ఫస్ట్ హాఫ్ లోనే బ్రెజిల్ డామినేషన్
స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్ లో వినీసియస్ జూనియర్ ఇక్కడితోనే ఆగలేదు. ఫస్ట్ హాఫ్ ముగిసే సరిగ్గా కొన్ని నిమిషాల ముందు బ్రెజిల్ టీమ్ స్కోరును 2-0 కి పెంచింది. బ్రెజిల్ మిడ్‌ఫీల్డర్ బ్రూనో గుమారెస్ బ్యాక్ పోస్ట్ వైపు ఒక అద్భుతమైన క్రాస్ డెలివరీ ఇచ్చాడు. స్కాట్లాండ్ గోల్ కీపర్ అంగస్ గన్ ఆ బాల్ ను కలెక్ట్ చేయడంలో దారుణంగా మిస్‌జడ్జ్ చేశాడు. కరెక్ట్ టైమ్ లో స్పందించిన వినీసియస్ జూనియర్ ఆ బాల్ ను పవర్‌ఫుల్ హెడర్ ద్వారా గోల్ పోస్ట్ లోకి పంపించి తన పర్సనల్ రెండో గోల్ ను కంప్లీట్ చేశాడు. బ్రెజిల్ టీమ్ గేమ్ ప్లాన్ చాలా అగ్రెసివ్ గా ఉందని, నాకౌట్ స్టేజ్ కి ముందే వినీసియస్ ఫామ్ లోకి రావడం అపోజిషన్ టీమ్స్ కు పెద్ద టెన్షన్ అని స్పోర్ట్స్ ఎక్స్‌పర్ట్ స్పష్టం చేశాడు.
Before You Go
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















