(Source: ECI/ABP News/ABP Majha)
JioCinema: జియో సినిమాపై ఫ్యాన్స్ ఫైర్ - ఫుట్‌బాల్ ప్రపంచకప్ స్ట్రీమింగ్‌లో అంతరాయాలు!
ఫిఫా ప్రపంచకప్‌ను స్ట్రీమ్ చేసే జియో సినిమా యాప్‌లో చాలా బగ్స్ కనిపించాయి.
ప్రపంచంలోని అతిపెద్ద క్రీడా ఈవెంట్‌లలో ఒకటైన ఫిఫా ప్రపంచ కప్ ఆదివారం ప్రారంభమైంది. మోర్గాన్ ఫ్రీమాన్, బీటీఎస్ సింగర్ జంగ్ కూక్ వంటి వారు ఖతార్‌లోని అల్ ఖోర్‌లోని అల్ బైట్ స్టేడియంలో తమ ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే జియో సినిమా యాప్ బఫర్ అవుతూ ఉండటంతో భారతదేశంలోని అభిమానులు ప్రారంభ వేడుకలు చూడలేక ఇబ్బందుల్లో పడ్డారు. ప్రపంచంలోని అతిపెద్ద ఈవెంట్‌ను స్ట్రీమ్ చేయడంలో లోపాలు తలెత్తడంతో వినియోగదారులు ట్విట్టర్‌లో తమ బాధను వెళ్లగక్కారు.
ఈ సమస్య కేవలం ప్రారంభ వేడుకలకే పరిమితం కాలేదు. ఖతార్, ఈక్వెడార్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ని చూడటానికి కూడా అభిమానులు ఇబ్బందులు పడ్డారు. అభిమానులు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేయడం ప్రారంభించడటంతో జియో సినిమా తన అధికారిక హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేసింది.
Dear @JioCinema fans,
— JioCinema (@JioCinema) November 20, 2022
We are continuously working to give you a great experience. Please upgrade your app to the latest version to enjoy #FIFAWorldCupQatar2022. Apologies for any inconvenience.#FIFAWorldCup #FIFAWConJioCinema #FIFAWConSports18 | @FIFAWorldCup
Well JioCinema is a disaster, where else can we watch the World Cup online in India, any idea?
— Ananya (@BreakingBackk) November 20, 2022
Any one else facing issues with Jio cinema live telecast of the #WorldCup ?
— Caralisa Monteiro (@runcaralisarun) November 20, 2022
Voot was supposed to stream the World Cup and suddenly it's not streaming it!!!!
— Anweshan (@PopeOfIndia) November 20, 2022
Jio Cinema's streaming quality is so ass aswell.
Disgrace!!!
Any other place where one can stream #FIFAWorldCup from India? #JioCinema is bad, it just keeps buffering and glitching.
— SMH (@grubroot) November 20, 2022
What the heck ?? You guys are high or what ? Cant watch the telecast either in TV or laptop. @reliancegroup #JioCinema pic.twitter.com/fXWIV5KDCo
— SABYASHACHI (@sabyashachibasu) November 20, 2022
Football fans watching #FIFAWorldCup on #JioCinema in India…
— Adi (@aaditea__) November 20, 2022
Only in this case, turning off is replaced by lagging & hanging
pic.twitter.com/kkfo0ZPBEB