అన్వేషించండి

England Allowed To Take Viagra:  మ్యాచ్ కు ముందు ఇంగ్లాండ్ ఫుట్‌బాల్ టీమ్‌కు ‘వయాగ్రా’ వాడటానికి పర్మిషన్.. రీజ‌న్ తెలిస్తే షాకే!

ఫిఫా వరల్డ్ కప్ రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ లో ఈక్వెడార్ ను ఓడించిన మెక్సికోతో తలపడనున్న ఇంగ్లాండ్ టీమ్ కు వియాగ్రా వాడేందుకు స్పెషల్ పర్మిషన్ దక్కింది.

England Granted Surprise Exception To Use Viagra:  ఫిఫా వరల్డ్ కప్ 2026 రౌండ్ ఆఫ్ 32 నాకౌట్ లో డీఆర్ కాంగోను ఓడించిన ఇంగ్లాండ్ టీమ్, ఇప్పుడు రౌండ్ ఆఫ్ 16 లో కో-హోస్ట్ మెక్సికోతో చావో రేవో తేల్చుకోనుంది. జులై 4న జరగబోయే ఈ హై-టెన్షన్ మ్యాచ్ కు ముందే హ్యారీ కేన్ లీడర్‌షిప్ లోని ఇంగ్లాండ్ టీమ్‌కు ఒక ఊహించని సంచలన పర్మిషన్ లభించింది. మెక్సికో నేషనల్ స్టేడియం అయిన ఎస్టాడియో అజ్టెకాలో ప్లేయర్లకు ఎదురయ్యే విపరీతమైన అలసటను తట్టుకోవడానికి వయాగ్రా (Viagra) టాబ్లెట్స్ యూజ్ చేసేందుకు మేనేజర్ థామస్ టుచెల్ కు అఫీషియల్ గా పర్మిషన్ దక్కింది. జనరల్ గా ఫుట్‌బాల్ మ్యాచ్ లలో ఎనర్జీ బార్స్, లిక్విడ్స్ తీసుకోవడం కామన్, కానీ ఇంగ్లాండ్ కు ఇచ్చిన ఈ ఎక్సెప్షన్ ప్రెజెంట్ వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ అయింది.

 ఆల్టిట్యూడ్ సిక్‌నెస్ కు వయాగ్రా విరుగుడు
మెక్సికో సిటీ సముద్ర మట్టానికి ఏకంగా 7,350 అడుగుల కంటే ఎక్కువ హైట్ (ఆల్టిట్యూడ్) లో ఉంది. ఇంత ఎత్తులో ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉండటం వల్ల విదేశీ ప్లేయర్లకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రౌండ్ లో మెక్సికో టీమ్ కూడా రెగ్యులర్ గా ఆడదు. ఈ హైట్ సవాల్ ను తట్టుకోవడానికి ఇంగ్లాండ్ ప్లేయర్లకు ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ డ్రగ్ వయాగ్రా ఒక ఆప్షన్ గా ఇవ్వబడింది. వయాగ్రా బ్లడ్ వెజెల్స్ ను వెడల్పు చేసి రక్త ప్రసరణను పెంచుతుంది కాబట్టి, ఎత్తైన ప్రదేశాలలో ఇది ప్లేయర్ల స్టామినా పడిపోకుండా కాపాడుతుందని మెడికల్ టీమ్ భావిస్తోంది. నాన్-ఫుట్‌బాల్ రీజన్స్ వల్ల మ్యాచ్ ఓడిపోకూడదనే ఇంగ్లాండ్ ఈ బోల్డ్ స్టెప్ వేసింది.

Read Also: Cristiano RonaldoWorld Cup History: 41 ఏళ్ల ఏజ్‌లో రొనాల్డో మైండ్ బ్లోయింగ్ వరల్డ్ రికార్డ్.. క్రొయేషియాపై గోల్ తో పోర్చుగల్ కింగ్  హిస్టరీ క్రియేట్

మెక్సికో అన్‌బీటెన్ రికార్డ్.. ఇంగ్లాండ్ కు హ్యారీ కేన్ ఫామ్ క్రూషియల్
ఈ టోర్నమెంట్‌లో మెక్సికో టీమ్ ఆల్రెడీ ఆడిన నాలుగు మ్యాచులూ గెలిచి నెక్స్ట్ లెవెల్ ఫామ్ లో ఉంది. పైగా అజ్టెకా స్టేడియంలో మెక్సికోను ఓడించడం దాదాపు అసాధ్యం. ఈ గ్రౌండ్ లో ఆడిన 89 మ్యాచుల్లో మెక్సికో కేవలం రెండే రెండు సార్లు మాత్రమే ఓడిపోయింది. లాస్ట్ టైమ్ వారు 2013 లో ఇక్కడ ఓటమి చవిచూశారు. మరోవైపు ఇంగ్లాండ్ టీమ్ రౌండ్ ఆఫ్ 32 లో డీఆర్ కాంగోతో జరిగిన మ్యాచ్ లో చాలా కష్టపడాల్సి వచ్చింది. లాస్ట్ మినిట్స్ లో కెప్టెన్ హ్యారీ కేన్ కొట్టిన రెండు లేట్ గోల్స్ వల్లే ఇంగ్లాండ్ 2-1 తో ఎలాగోలా గెలిచింది. టోర్నీలో ఆల్రెడీ చాలా అప్‌సెట్స్ చూశాం కాబట్టి మెక్సికోను వారి హోమ్ గ్రౌండ్ లో కొట్టాలంటే ఇంగ్లాండ్ తమ గేమ్ లెవెల్ ను చాలా పెంచాల్సి ఉంటుంది.

వయాగ్రాకు వాడా గ్రీన్ సిగ్నల్.. పర్ఫార్మెన్స్ బూస్టింగ్ కాదన్న రీసెర్చ్
చాలా మంది మైండ్ లో రైజ్ అవుతున్న మెయిన్ క్వశ్చన్ ఏంటంటే.. అసలు వయాగ్రా స్పోర్ట్స్ లో అలౌడ్ ఏనా? వరల్డ్ యాంటీ-డోపింగ్ ఏజెన్సీ (WADA) రూల్స్ ప్రకారం వయాగ్రా (సిల్డెనాఫిల్) పై ఎలాంటి బాన్ లేదు. ప్లేయర్లు ఇన్-కాంపిటీషన్ లేదా అవుట్-ఆఫ్-కాంపిటీషన్ టైమ్ లో దీనిని లీగల్ గా యూజ్ చేయవచ్చు. వాడా (WADA) దీనిపై చాలా ఏళ్లుగా రీసెర్చ్ చేసింది. వయాగ్రా బ్లడ్ ఫ్లోను పెంచినప్పటికీ, సముద్ర మట్టానికి సమానంగా ఉండే నార్మల్ గ్రౌండ్స్ లో దీని వల్ల ఎలాంటి అదనపు పర్ఫార్మెన్స్ ఎన్‌హాన్సింగ్ ) బెనిఫిట్స్ ఉండవని స్టడీస్ లో తేలింది. అందుకే దీనిని నిషేధిత డ్రగ్స్ లిస్టులో పెట్టలేదని, కేవలం హై-ఆల్టిట్యూడ్ కండిషన్స్ లో అలసటను జయించడానికే ఇంగ్లాండ్ ఈ డ్రగ్ ను ఒక వెపన్ లా వాడుతోందని తెలుస్తోంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Brazil - India Match: ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
ఇండియన్ ఫుట్‌బాల్ హిస్టరీలోనే మ‌రో బ్లాక్ బస్టర్ కి రంగం సిద్ధం.. కోల్‌కతా వేదికగా బ్రెజిల్‌తో ఇండియా ఫ్రెండ్లీ మ్యాచ్, వేదిక‌, మ్యాచ్ ఎప్పుడంటే..!
Brazil Match Kolkata: ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
ఇండియన్ ఫుట్‌బాల్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. కోల్‌కతాలో సంద‌డి చేయ‌నున్న‌ బ్రెజిల్ టీమ్, త్వ‌ర‌లో టూర్ ఖ‌రారు!
Messi Retirement Speculation: మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
మెస్సి రిటైర్మెంట్ పై కోచ్ స్కలోని అనౌన్స్ మెంట్.. అప్ప‌టివ‌ర‌కు ఆడ‌తాడ‌ని జోస్యం 
FIFA World Cup 2026 Prize Money: ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
ఫైనల్లో ఓడిన అర్జెంటీనాకు 318 కోట్ల ప్రైజ్‌మనీ.. వరల్డ్ కప్ విన్నర్ స్పెయిన్ ఎంత గెలుచుకుంది
Advertisement

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
Embed widget