అన్వేషించండి

Vaibhav Sooryavanshi T20I Debut: 15 ఏళ్ల ఆరెంజ్ క్యాప్ విన్నర్ వైభవ్‌కు గంభీర్ బిగ్ షాక్.. డెబ్యూ మ్యాచ్ పై సస్పెన్స్, కోచ్ సీరియస్ కామెంట్స్!

Vaibhav Sooryavanshi: ఐపీఎల్ లో సంచలనం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్ సిరీస్ తో టీమిండియా డెబ్యూ చేయడంపై టీమ్ మేనేజ్‌మెంట్ కీలక వ్యాఖ్యలు చేసింది.

Vaibhav Sooryavanshi T20I Debut Face Cautious Approach:  రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి లెజెండ్స్ రిటైర్మెంట్ తర్వాత ఇండియా టీ20 టీమ్ లో కాస్త వెలితి కనిపించిన మాట నిజమే. ప్రెజెంట్ అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ లాంటి ప్లేయర్లు టీమ్‌కు కొత్త అటాకింగ్ ఫ్లేవర్ తెచ్చినప్పటికీ, 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ టీమ్‌లోకి సెలెక్ట్ అవ్వడం ఫ్యాన్స్ లో నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేసింది. ఐపీఎల్ లో వరల్డ్ క్లాస్ బౌలర్లను ఉతికేస్తూ ఏకంగా 776 రన్స్ తో ఆరెంజ్ క్యాప్ గెలిచిన వైభవ్‌ను ఐర్లాండ్ టూర్‌లో ఇండియా తరఫున అత్యంత పిన్న వయస్కుడైన డెబ్యూటెంట్‌గా బరిలోకి దించాలని ఫ్యాన్స్ నుంచి డిమాండ్ వస్తోంది. అయితే బెల్ఫాస్ట్‌లో జరగబోయే ఫస్ట్ మ్యాచ్ కు ముందే ఇండియా టీమ్ మేనేజ్‌మెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ పై క్లారిటీ ఇచ్చింది.

Read Also: Record Breaker Shree Charani: రికార్డుల రారాణి శ్రీ చరణి.. పూనమ్ యాదవ్  రికార్డు బ‌ద్ద‌లు, టోర్నీలో స‌రికొత్త హిస్ట‌రీ క్రియెట్ చేసిన తెలుగు తేజం!

గంభీర్ మార్క్ రూల్.. 
ఈ మ్యాచ్ కు ముందు జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇండియా బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫిలాసఫీని క్లియర్ గా ఎక్స్ ప్లేన్ చేశాడు. గంభీర్ ఎప్పుడూ ఇండివిడ్యువల్స్ కంటే ‘టీమ్’ కే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడని చెప్పాడు. వైభవ్ ఒక ఎక్స్‌ట్రార్డినరీ టాలెంట్ అని ఒప్పుకుంటూనే, ఒక ప్లేయర్ కు ఛాన్స్ ఇవ్వడం కోసం ఆల్రెడీ రన్స్ చేస్తున్న ఇన్ ఫామ్ ప్లేయర్‌ను డ్రాప్ చేయడం అస్సలు కరెక్ట్ కాదని కోటక్ డీటెయిల్డ్ గా చెప్పాడు. "ఈ ఈవెనింగ్ కెప్టెన్, హెడ్ కోచ్ కలిసి టీమ్‌ను డిసైడ్ చేస్తారు. వైభవ్ ఆడితే ఓకే, ఆడకపోయినా పర్లేదు. కేవలం అతనికి ఒక అవకాశం ఇవ్వడం కోసం ఆల్రెడీ పర్ఫార్మ్ చేస్తున్న ప్లేయర్‌ను పక్కన పెట్టడం అన్యాయం అవుతుంది" అని కోటక్ స్పష్టం చేశాడు.

Read Also: T20 World Cup - IND W Win VS BAN W: టీమిండియా సూప‌ర్బ్ విక్ట‌రీ.. త‌ప్ప‌క గెల‌వాల్సిన మ్యాచ్ లో స‌త్తా చాటిన హ‌ర్మ‌న్ సేన‌.. రాణించిన షెఫాలీ, శ్రీ చ‌ర‌ణి.. బంగ్లాకు నిరాశ‌

డ్రెస్సింగ్ రూమ్ నమ్మకం.. 
కేవలం హిస్టారికల్ డెబ్యూ లేదా మీడియా హైప్ కోసం సంజూ శాంసన్ లేదా అభిషేక్ శర్మ లాంటి ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్లను డ్రాప్ చేస్తే అది డ్రెస్సింగ్ రూమ్ లో బ్యాడ్ ప్రెసిడెంట్  క్రియేట్ చేస్తుందని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. రన్స్ చేస్తేనే రివార్డ్స్ దక్కుతాయి అనే నమ్మకం ప్లేయర్లలో పోకూడదు. పైగా వైభవ్‌కు ప్రెజెంట్ కేవలం 15 ఏళ్లే కాబట్టి అతని ముందు ఇంకా 15 ఇయర్స్ టాప్ క్రికెట్ కెరీర్ ఉంది. ఇప్పుడే అంతర్జాతీయ అంచనాల ఒత్తిడిని అతనిపై నెట్టేయకుండా, డగౌట్ లో కూర్చొని టీమ్ కల్చర్‌ను అబ్జర్వ్ చేసేలా చేయడం అతని ఫ్యూచర్ కు చాలా మంచిదని కోటక్ స్పష్టం చేశాడు.

వైరల్ హైప్ వద్దు.. 
ప్రస్తుతం ఇండియా క్రికెట్ లో టాప్ ఆర్డర్ టి20 టాలెంట్ చాలా ఎక్కువగా ఉంది, ఇది లీడర్‌షిప్ గ్రూప్‌కు ఒక కష్టమైన సెలెక్షన్ పజిల్‌గా మారింది. అయితే గంభీర్ గైడెన్స్ లో ఇండియా గేమ్ ప్లాన్ చాలా స్ట్రైట్ గా ఉంది. వైభవ్ బ్లూ జెర్సీ వేసుకుని గ్రౌండ్ లోకి దిగే టైమ్ కచ్చితంగా వస్తుంది, కానీ వైరల్ హైప్ చూసి కాకుండా టీమ్ లో నాచురల్ గా వేకెన్సీ వచ్చినప్పుడే అతని కెరీర్ స్టార్ట్ అవ్వాలని మేనేజ్‌మెంట్ ఫిక్స్ అయింది. మెరిట్ బేస్డ్ గా వచ్చే అవకాశమే లాంగ్ కెరీర్ కు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుందని భావిస్తున్నట్లుగా సమాచారం.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Shubman Gill Flying Catch:  నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
నిన్న లంక కెప్టెన్, నేడు భార‌త కెప్టెన్.. స్ట‌న్నింగ్ క్యాచ్ లతో దుమ్మురేపిన సార‌థులు.. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన ధ‌నంజ‌య‌, గిల్ క్యాచ్ లు..
Indian Spin Magic, SL Allout: భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
భారత స్పిన్నర్ల మాయాజాలంలో చిక్కుకున్న లంక.. 284 ర‌న్స్ కే ఆలౌట్.. 178 పరుగుల భారీ ఆధిక్యంతో టీమిండియా..
Mohammad Kaif Slams Rishabh Pant: పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
పంత్ కి కామన్ సెన్స్ లేదు.. చెత్త షాట్ తో వికెట్ పారేసుకున్నాడు..మాజీ క్రికెటర్ ఫైర్!
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Advertisement

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget