అన్వేషించండి

Shubman Gill Ranking Surge: నంబర్ వన్ ర్యాంక్ కి ఒక్క అడుగు దూరంలో గిల్.. విరాట్, రోహిత్ ల క్రేజీ రేస్, ఐసీసీ ర్యాంకింగ్స్ లో భార‌త బ్యాట‌ర్ల జోరు!

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ లో ఫుల్ జోష్ లో రన్స్ బాదిన ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో నంబర్ వన్ స్పాట్ కు ఒక్క రేటింగ్ పాయింట్ దూరంలో నిలిచాడు.

Shubman Gill Reaches Near Top Spot In Rankings:  ఐసీసీ రిలీజ్ చేసిన లేటెస్ట్ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో ఇండియా ప్రిన్స్, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలనం సృష్టించాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన త్రీ-మ్యాచుల వన్డే సిరీస్ లో 188 రన్స్ బాదిన గిల్, ప్రెజెంట్ నంబర్ వన్ ర్యాంక్ కి అత్యంత క్లోజ్ గా వచ్చేశాడు. న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ 802 రేటింగ్ పాయింట్లతో టాప్ పొజిషన్ లో ఉండగా, గిల్ కేవలం ఒక్క పాయింట్ గ్యాప్ తో 801 పాయింట్లతో సెకండ్ ప్లేస్ లో ఉన్నాడు. టీమిండియా స్టార్స్ విరాట్ కోహ్లీ 767 పాయింట్లతో థర్డ్ పొజిషన్ లో, రోహిత్ శర్మ 758 పాయింట్లతో ఫోర్త్ పొజిషన్ లో నిలిచి టాప్ 4 లో ఇండియా డామినేషన్ ను స్ట్రాంగ్ చేశారు.

ఇంగ్లాండ్ బ్యాటర్ల ర్యాంకింగ్ జంప్.. 
ఇండియాపై 2-1 తో సిరీస్ గెలిచిన ఇంగ్లాండ్ టీమ్ నుంచి జో రూట్ అద్భుతమైన జంప్ సాధించాడు. ఈ సిరీస్ లో నాటౌట్ గా ఉంటూ 249 రన్స్ చేసిన రూట్, ఫోర్ ప్లేసెస్ జంప్ చేసి వన్డే ర్యాంకింగ్స్ లో ఎనిమిదో ర్యాంకుకు చేరుకున్నాడు. బెన్ డకెట్ 11 ప్లేసెస్ జంప్ చేసి జాయింట్ 19వ పొజిషన్ కు రాగా, జాకబ్ బెథెల్ ఫైవ్ స్పాట్స్ ఎగబాకి 64వ స్థానంలో నిలిచాడు. న్యూజిలాండ్ ప్లేయర్లు మైఖేల్ బ్రాస్‌వెల్ 54వ స్థానానికి, మార్క్ చాప్‌మన్ 62వ స్థానానికి ప్రమోట్ అయ్యారు.

వన్డే బౌలింగ్ విభాగంలో రషీద్ ఖాన్ టాప్.. అక్షర్ పటేల్ సంచలన ప్రమోషన్
వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్ లో అఫ్గానిస్తాన్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన నంబర్ వన్ పొజిషన్ ను పదిలం చేసుకున్నాడు. ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ ఇండియాపై ఫైవ్ వికెట్లు తీసి థర్డ్ పొజిషన్ కు చేరుకున్నాడు. విండీస్ స్పిన్నర్ గుడాకేష్ మోటీ 9వ స్థానానికి, అల్జారీ జోసెఫ్ 26వ స్థానానికి చేరుకున్నారు. ఇండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఏకంగా 10 స్థానాలు జంప్ చేసి జాయింట్ 32వ పొజిషన్ కు వచ్చాడు. ఆల్‌రౌండర్ల లిస్ట్ లో అఫ్గాన్ ప్లేయర్ అజ్మతుల్లా ఒమర్‌జాయ్ టాప్ లో కొనసాగుతున్నాడు.

టి20 ర్యాంకింగ్స్ లో మైండ్ బ్లాకింగ్ చేంజెస్.. 
బంగ్లాదేశ్, జింబాబ్వే టి20 సిరీస్ తర్వాత ఐసీసీ టి20 ర్యాంకింగ్స్ లో బిగ్ చేంజెస్ కనిపించాయి. జింబాబ్వే బ్యాటర్ బ్రియన్ బెన్నెట్ 9వ ర్యాంకుకు చేరుకోగా, బంగ్లాదేశ్ బ్యాటర్ తాంజిద్ హసన్ 20వ స్థానానికి చేరుకున్నాడు. బౌలర్లలో జింబాబ్వే పేసర్ రిచర్డ్ నగరావా ఏకంగా 37 స్థానాలు ఎగబాకి 32వ ర్యాంక్ సాధించి సంచలనం సృష్టించాడు. 

టాప్ హెడ్ లైన్స్

Pant- Natarajan Trade: ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
ఫ్రాంచైజీలకు ఊరటనిస్తూ బీసీసీఐ డెడ్‌లైన్ పొడిగింపు.. గోవా మినీ వేలానికి ముందే పంత్, నటరాజన్ ట్రేడింగ్స్ ఖ‌రారు
Abhishek ODI Place: వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
వన్డేల్లో చోటు ఎప్పుడిస్తారు అంటూ సెలెక్టర్లపై యువరాజ్ ఫైర్.. అభిషేక్ లో ఆ క్వాలిటీస్ ఉన్నాయని వ్యాఖ్యలు
Hardik Trade Drama: హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
హార్దిక్ కోసం MI మైండ్ గేమ్ ..  షాకింగ్ డిమాండ్స్.. KKR ఎదురుదాడితో మొదలైన సరికొత్త  ట్రేడ్ వార్
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..

వీడియోలు

Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bandi Sanjay Kumar: ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
ఇందిరా గాంధీ, పీవీ నరసింహా రావు ఓట్లు తొలగిస్తే ఓట్లు చోరీ అంటారా ?: బండి సంజయ్ ఫైర్
Murala Jyothi: నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. స్ఫూర్తినింపుతున్న దళిత బిడ్డ మురాల జ్యోతి ప్రస్థానం
నిడదవోలు చైర్‌పర్సన్‌గా పారిశుధ్య కార్మికుడి కుమార్తె.. దళిత బిడ్డ మురాల జ్యోతిని ఉన్నతస్థానంలో నిలిపిన పవన్ కల్యాణ్
YS Jagan: చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
చంద్రబాబుకు కంగ్రాట్స్ చెబుతూ జగన్ విమర్శలు.. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై తీవ్ర వ్యాఖ్యలు
Pocket Rockkets Teaser : గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
గ్యాంబ్లింగ్ క్రైమ్ థ్రిల్లర్‌గా మెగా డాటర్ కొత్త మూవీ - 'పాకెట్ రాకెట్స్' స్పెషల్ వీడియో రిలీజ్... కీ రోల్‌లో జేడీ చక్రవర్తి
Nandikotkuru Municipal Elections: కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
కూటమిని ప్రభంజనంలోనూ వైసీపీ విజయం.. నందికొట్కూరులో బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మ్యాజిక్
Anirudh Kavya Maran Marriage : అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
అనిరుధ్ కావ్య మారన్ వెడ్డింగ్ ఇన్విటేషన్ - 4 నెలల టైం... రోమన్ ఆర్కిటెక్చర్ 3D డిజైన్... స్పెషాలిటీస్ ఏంటంటే?
Raptadu Incident Update: రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
రాప్తాడు దాడి ఘటన.. నిందితుడు హేమంత్‌ కాలు తొలగించిన డాక్టర్లు
ENE Repeat Trailer Review : 'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
'ఈఎన్ఈ రిపీట్' ట్రైలర్‌ వచ్చేసింది - విశ్వక్ కొత్త మూవీలో విజయ్ దేవరకొండ వాయిస్
Embed widget