అన్వేషించండి

ICC Champions Trophy: పీసీబీ సూపర్ స్కెచ్..! భారత మ్యాచ్ ల ద్వారా లబ్ధి పొందాలని ఎత్తుగడలు

ICC Champions Trophy: వచ్చేనెల 19 నుంచి మెగాటోర్నీ ప్రారంభమవుతుంది. గ్రూప్-ఏలో భారత్, న్యూజిలాండ్, పాక్, బంగ్లా, గ్రూప్-బిలో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఉన్నాయి.

Team India News: వచ్చేనెలలో పాకిస్థాన్ లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. అయితే దీనికి సంబంధించి టికెట్ రేట్ల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ టోర్నీలో భారత్ హైబ్రిడ్ మోడల్లో మ్యాచ్ లు ఆడనుంది. దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే తాజాగా పాకిస్థాన్ లో జరిగే లీగ్, నాకౌట్ మ్యాచ్ ల వివరాలు తెలిశాయి. అయితే భారత్ కు సంబంధించిన టికెట్ల ప్రైస్ డీటైల్స్ ఇంకా వెల్లడి కాలేదు. అయితే భారత్ మ్యాచ్ లకు ఉన్న క్రేజ్ రిత్యా భారీగా ధరలు పెట్టి లాభపడాలని పీసీబీ చూస్తోందని తెలుస్తోంది. ఇక తమ దేశంలో జరిగే లీగ్ మ్యాచ్ లకు కనీస ధరను రూ.వెయ్యి పాక్ రూపీలు ( ఇండియన్ కరెన్సీలో సుమారు. 320 రూపాయలు)గా నిర్ధారించింది. అలాగే వివిధ మ్యాచ్ లకు వేదికలను బట్టి ఫీజులను నిర్ధారించినట్లు సమాచారం. 

బంగ్లా మ్యాచ్ లకు ధర రెట్టింపు..
ఇక బంగ్లాదేశ్ తో రావల్పిండి జరిగే మ్యాచ్ లో సాధారణ ఎన్క్లోజర్ కు రూ. 620 (భారత కరెన్సీ)ని నిర్ణయించింది. అలాగే ఇక్కడే జరిగే సెమీఫైనల్లో రూ.776 రేటును నిర్ణయించింది. ఇక వీవీఐపీ టికెట్ రేట్లను కూడా ప్రకటించంది. అన్ని గేమ్ లుకు ఈ టికెట్లు రూ.3726 నుంచి ప్రారంభమవుతాయని తెలిపింది. నాకౌట్ మ్యాచ్ లకు మాత్రం రెట్టింపు రేటు ఉంటుందని సమాచారం. ఇక సాధారణ కేటగిరీలో 18వేలకు పైగా టికెట్లను జారీ చేస్తారని తెలుస్తోంది. 

Also Read: ముంబైలోని కళ్లు చెదిరే కోహ్లీ మేన్షన్ ను చూశారా..? స్వయంగా కోహ్లీనే హోమ్ టూర్...

భారత మ్యాచ్ లపై త్వరలో నిర్ణయం..
మెగాటోర్నీలు జరిగినప్పుడు టికెట్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆయా నిర్వహణ బోర్డులో స్వీకరిస్తాయి. అలాగే టోర్నీ ఆతిథ్య ఫీజు రూపంలో ఐసీసీ నుంచి కొంత నగదు అందుతుంది. అయితే దుబాయ్ లో భారత్ ఆడే మ్యాచ్ ల ద్వారా లబ్ధి పొందాలని పాక్ భావిస్తోంది. ముఖ్యంగా హై వోల్టేజీ యాక్షన్ మ్యాచ్ అయిన భారత్-పాక్ మ్యాచ్ లకు భారీగా టికెట్లు రేట్లు పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే న్యూజిలాండ్, బంగ్లాలతోనూ భారత్ ఆడే మ్యాచ్ ల ద్వారా మంచి టికెటింగ్ ఆదాయాన్ని కళ్ల జూడాలని టార్గెట్ గా పెట్టుకుంది. ఇక దుబాయ్ లో జరిగే మ్యాచ్ లకు సంబంధించి టికెటింగ్ ఆదాయం తీసుకోవడంతో కేవలం గ్రౌండ్ రెంట్, ఇతర ఖర్చులను ఎమిరేట్ క్రికెట్ బోర్డుకు పాక్ చెల్లించనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై ఎమిరేట్ క్రికెట్ బోర్డు, ఐసీసీ, పాక్ లకు నివేదిక సమర్పించిన తర్వాత ఫీజులపై నిర్ణయం రానుంది. మొత్తానికి లాసులో నడుస్తున్న తమ బోర్డును భారత్ మ్యాచ్ ల ద్వారా గట్టెక్కించాలని పాక్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక తన తొలి మ్యాచ్ ను బంగ్లాతో ఫిబ్రవరి 20న, 23న పాక్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో భారత్ ఆడనుంది. 

Also Read: Viral Video: ముంబైలోని కళ్లు చెదిరే కోహ్లీ మేన్షన్ ను చూశారా..? స్వయంగా కోహ్లీనే హోమ్ టూర్...

టాప్ హెడ్ లైన్స్

IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ICC Major In World Cups: వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
వన్డే, టీ20 వరల్డ్ కప్ ల ఫార్మాట్ లో ఐసీసీ మైండ్ బ్లాకింగ్ చేంజెస్..
2027 ODI World Cup Plan: వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ కు బీసీసీఐ రోడ్ మ్యాప్ సిద్ధం.. తొలి వ‌న్డే ముగిశాక దీనిపై గిల్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు.. కోహ్లీ, రోహిత్ స్థానాలపై..
IND VS ENG 1st ODI Result Update: తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్
తొలి వ‌న్డేలో టీమిండియా ఈజీ విక్ట‌రీ.. యూకే టూర్ లో తొలి విజ‌యం.. స‌త్తా చాటిన గిల్, అక్ష‌ర్, వాషింగ్ట‌న్

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
AP Govt Employees: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాల క్యాడర్లపై ఉత్తర్వులు జారీ.. ఆగస్టు 5 లోపు విభజన పూర్తి
IRCTC New Website: IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
IRCTC కొత్త వెబ్‌సైట్ వచ్చేసింది! చాలా వేగంగా రైలు టిక్కెట్ బుకింగ్! తీసుకొచ్చిన మార్పులివే!
Eluru ZPHS School: బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
బూట్లు వేసుకురాలేదని విద్యార్థినిపై పీఈటీ దాష్టీకం.. స్పృహ కోల్పోయిన బాలిక- ఏలూరు జిల్లాలో ఘటన
Medikonduru Police Station: తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
తనిఖీలకు వెళ్లిన ఏపీ సమాచార కమిషనర్‌కు చేదు అనుభవం, బాధ్యులపై చర్యలకు డీజీపీకి లేఖ
India UK CETA Trade Agreement: తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
తెలంగాణ నుంచి యూకేకు పన్నులు లేని ఎగుమతలు - అమల్లోకి ఫ్రీట్రేడ్
Pawan Kalyan Doctor: పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
పవన్‌కు సర్జరీ చేసిందీయనే... ఒలింపిక్ ప్లేయర్స్ నుంచి సెలబ్రిటీలూ ఆయన దగ్గరకే... ఎవరీ దిన్షా?
IND VS ENG 2nd ODI Clash: ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
ఇండియాకు గిల్ ఫిట్‌నెస్ టెన్షన్.. రోహిత్ ఫామ్ పై పెరిగిన ప్రెజర్, ఇంగ్లాండ్‌తో సిరీస్ డిసైడర్ పోరుకు టీమిండియా రెడీ! సిరీస్ పై క‌న్ను
Embed widget