అన్వేషించండి

 Team India Management Confusion: సంజూ శాంసన్ , వైభ‌వ్ సూర్య‌వంశీలతో మ్యూజిక్ చెయిర్స్ ... టీమిండియా ఆలోచ‌న స‌ర‌ళిపై విమ‌ర్శ‌ల వెల్లువ‌

ఇంగ్లాండ్‌తో జరిగిన లాస్ట్ టీ20 లో వైభవ్ సూర్యవంశీని పక్కన పెట్టి సంజూ శాంసన్ ను మళ్లీ ఓపెనర్ గా తీసుకురావడంపై పలు విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. 

India Captain Shreyas Iyer Reacts To Series Defeat: ఇండియా మెన్స్ క్రికెట్ టీమ్ ప్లేయింగ్ ఎలెవన్ లో జరుగుతున్న వరుస మార్పులు ప్రెజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఒక బిగ్ టాపిక్ గా మారాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ లో ఇండియా ఓపెనింగ్ కాంబినేషన్ ను మాటిమాటికీ మార్చడంపై తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి. ఫస్ట్ టీ20 మ్యాచ్ తర్వాత వరల్డ్ కప్ విన్నర్ సంజూ శాంసన్ పై వేటు వేసి అతని ప్లేస్ లో 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీని ఓపెనర్ గా పంపించారు. అయితే ఈ యంగ్ బ్యాటర్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ 14, 13, 15 రన్స్ మాత్రమే చేసి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. ఈ నెగెటివ్ రిజల్ట్స్ వల్ల ఇంగ్లాండ్‌తో జరిగిన ఫిఫ్త్ అండ్ ఫైనల్ టీ20 మ్యాచ్ లో వైభవ్‌ను టీమ్ మేనేజ్‌మెంట్ కంప్లీట్‌గా డ్రాప్ చేసింది. అతని ప్లేస్ లో సంజూ శాంసన్ ను మళ్లీ ఓపెనింగ్ స్లాట్ లోకి తీసుకువచ్చి అభిషేక్ శర్మతో కలిసి బరిలోకి దించారు.

Read Also: Yastika Bhatia Century: లార్డ్స్ హిస్టారికల్ గ్రౌండ్ లో యాస్తికా సంచలనం.. సెంచరీతో హిస్టరీ క్రియేట్ చేసిన ఫస్ట్ ఉమెన్, గెలుపుపై క‌న్నేసిన టీమిండియా

మేనేజ్‌మెంట్ ప్రవర్తన అన్‌ప్రొఫెషనల్
టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ లో జరిగిన ఈ క్రేజీ డ్రామాపై  ప‌లు విమ‌ర్శ‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఇంతకంటే గందరగోళంలో ఉన్న ఇండియన్ క్రికెట్ టీమ్ మేనేజ్‌మెంట్ ను  త‌న లైఫ్ లో ఎప్పుడూ చూడలేదని, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్ ల విషయంలో మేనేజ్‌మెంట్ ప్రవర్తించిన తీరు అస్సలు ప్రొఫెషనల్ గా లేదని మాజీ క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ కైఫ్ విమ‌ర్శించాడు. ఒకరేమో జనరేషనల్ టాలెంట్ ఉన్న కుర్రాడని, ఇంకొకరు ఆల్రెడీ వరల్డ్ కప్ గెలిచిన స్టార్ ప్లేయరని,. ఇలాంటి కీ ప్లేయర్ల మైండ్ లో డౌట్స్ క్రియేట్ చేయకుండా వారికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఇవ్వాలని కైఫ్ ఓపెన్గా విమర్శించాడు.

Read Also: Team India Coaching Staff Shakeup: గంభీర్ కోచింగ్ స్టాఫ్ లో బిగ్ వికెట్ డౌన్.. టీమిండియా వరుస ఓటముల వేళ ఊహించని ట్విస్ట్!

ఇంగ్లీష్ కండిషన్స్ పై అయ్యర్ సంచలన కామెంట్స్
మరో ఎండ్ లో ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ ప్లేస్ లో కొత్తగా బాధ్యతలు తీసుకున్న శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ కెరీర్ ఒక డిజాస్టర్ లా స్టార్ట్ అయింది. ఐర్లాండ్ టూర్ లో 0-2 తో ఓడిపోయిన ఇండియా, ఆ తర్వాత ఇంగ్లాండ్ చేతిలోనూ 0-4 తేడాతో దారుణంగా క్లీన్ స్వీప్ పరాభవాన్ని ఫేస్ చేసింది. సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ వర్షం వల్ల రద్దు కావడం మాత్రమే ఇండియాకు మిగిలిన ఏకైక ఊరట. ఇంగ్లీష్ కండిషన్స్ కు అలవాటు పడటంలో తమ బ్యాటింగ్, బౌలింగ్ యూనిట్లు పూర్తిగా ఫెయిల్ అయ్యాయని, ఇంగ్లాండ్ అన్ని డిపార్ట్‌మెంట్ లలోనూ తమ్ము డామినేట్ చేసిందని అయ్యర్ ఒప్పుకున్నాడు. అయితే ఈ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఫ్యూచర్ లో తనను ఒక బెస్ట్ లీడర్ గా మారుస్తుందని కెప్టెన్ ఆశాభావం వ్యక్తం చేశాడు.

నెగెటివ్ కామెంట్స్ పట్టించుకోనన్న కెప్టెన్
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కెప్టెన్సీ ఎక్స్‌పెక్టేషన్స్ ప్రెజర్ గురించి మీడియా అడిగిన క్వశ్చన్స్ కు అయ్యర్ చాలా కూల్ గా ఆన్సర్ ఇచ్చాడు. "ఇండియా టీమ్‌కు కెప్టెన్ అవ్వడం నాకొక పెద్ద ప్రివిలేజ్ . ప్రతీ క్రికెటర్ దేశానికి లీడర్ అవ్వాలని, ఎంతో సక్సెస్ సాధించిన ఒకరి నుంచి బాధ్యతలు తీసుకోవాలని కలలు కంటాడు. నాకు ప్రెజర్ లో ఆడటం అంటే చాలా ఇష్టం. ఇలాంటి కష్టమైన సిట్యుయేషన్స్ నుంచి నేర్చుకుని భవిష్యత్తులో మరింత స్ట్రాంగ్ గా ముందుకు సాగుతా. నా మైండ్‌సెట్ ప్రెజెంట్ చాలా క్లియర్ గా ఉంది. ఈ సిరీస్ ఓటమి గురించి బయట జనాలు ఏమనుకుంటున్నారనే నెగెటివ్ విషయాల గురించి నేను అస్సలు థింక్ చేయడం లేదు. ఆటలో గెలుపోటములు సహజం" అని అయ్యర్ స్పష్టం చేశాడు. టీమిండియా త్వరలోనే స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇస్తుందని ఫ్యాన్స్ ఆశాభావం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
Tilak Varma News: సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక
సౌత్ జోన్ కెప్టెన్ గా తిలక్ వర్మ .. వైస్ కెప్టెన్ గా రికీ భుయ్  ఎంపిక.. 23 నుంచి దులీప్ ట్రోఫీ
Jasprit Bumrah Out.!: లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
లంక టూర్ కి ముందే టీమ్ ఇండియాకి బిగ్ షాక్.. మోకాలి గాయంతో బుమ్రా అవుట్.! 
Advertisement

వీడియోలు

Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్
Hardik Pandya Trade to CSK IPL 2027 | రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన ముంబై ఇండియన్స్
Zaheer Abbas About Rohit Sharma & Virat | రో, కోపై పాక్ లెజెండ్ సంచలన వ్యాఖ్యలు
Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLC Teenmar Mallanna: తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
తెలంగాణ ఏమైనా రెడ్ల అయ్య జాగీరా.. చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి: ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
498A IPC to Live In Relationships: సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
సుప్రీంకోర్టు సంచలన తీర్పు - లైవ్-ఇన్ భాగస్వాములకూ సెక్షన్ 498A వర్తింపు!
Telangana Constable: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కానిస్టేబుల్‌ కుటుంబానికి కోటి బీమా చెక్కు అందజేసిన తెలంగాణ డీజీపీ
Spider Man Collections : ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
ఇండియాలో సూపర్ 'స్పైడర్' మ్యాన్ - ఫస్ట్ వీకెండ్ రికార్డ్ కలెక్షన్స్
Rains In AP, Telangana: ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్- 50 కి.మీ వేగంతో గాలులు
Netanna Sevalo Scheme: ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
ఏపీలో నేతన్న సేవలో పథకం దరఖాస్తు గడువు పెంపు, ఈ 7 నుంచి ఖాతాల్లో 25 వేలు జమ
Rangam 2026: సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!.. కుంభవర్షాలు ప్రకృతి విపత్తులు తప్పవా?
సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి బోనాల ముగింపు!..రంగం భవిష్యవాణిలో మాతంగి స్వర్ణలత సంచలన హెచ్చరిక!
Varanasi : వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
వారణాసి To అంటార్కిటికా - కథ కోసం నాలుగన్నరేళ్లు... రాజమౌళి చెప్పిన గ్లోబ్ ట్రాటింగ్ జర్నీ విశేషాలివే!
Embed widget