అన్వేషించండి

India vs England: భారత్‌పై బ్యాటింగ్ చేయకుండానే చరిత్ర సృష్టించనున్న జో రూట్, రాహుల్ ద్రవిడ్ రికార్డు బద్దలు

India vs England: జో రూట్ టెస్ట్ క్రికెట్లో రికార్డులు నెలకొల్పారు. భారత్తో సిరీస్‌ మరో రికార్డు సాధించే అవకాశం ఉంది. బ్యాటింగ్‌కు దిగకుండానే చరిత్ర సృష్టించనున్నాడు.

India vs England: గత 10 ఏళ్లలో టెస్ట్ క్రికెట్‌లో తన సత్తా చాటిన ఆటగాడు జో రూట్. ఇంగ్లండ్ కు చెందిన ఈ సూపర్‌ స్టార్‌ టెస్ట్ మ్యాచ్‌లలో 13,000 కంటే ఎక్కువ పరుగులు చేశాడు, 36 సెంచరీలు సాధించాడు. ఇప్పుడు రెడ్ బాల్ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు సాధించే రికార్డును తన పేరిట లిఖించుకోవాలని చూస్తున్నాడు. రూట్ ఇప్పుడు భారత్-ఇంగ్లాండ్ మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఒక చారిత్రాత్మక రికార్డును సృష్టించవచ్చు. ఈ రికార్డు బ్యాటింగ్‌కు సంబంధించినది కాదు, ఫీల్డింగ్ చేస్తూ ఒక భారత దిగ్గజ ఆటగాడి రికార్డును బద్దలు కొట్టవచ్చు.

హెడింగ్లీలో జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్‌లో భారత జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. గిల్‌, పంత్ బ్యాటింగ్ చేస్తున్నారు.  కేఎల్‌ రాహుల్‌ క్యాచ్‌ను  జో రూట్‌కు పట్టుకున్నాడు.  దీంతో రూట్ టెస్ట్ ఫార్మాట్‌లో 209 క్యాచ్‌లు అందుకున్నాడు. అత్యధిక క్యాచ్‌లు పట్టిన విషయంలో రాహుల్ ద్రవిడ్‌ను  అధిగమించాడు. భారత దిగ్గజం ద్రవిడ్ తన కెరీర్‌లో మొత్తం 210 క్యాచ్‌లు తీసుకున్నాడు. ఇప్పుడు జో రూట్ మరో 2 క్యాచ్‌లు తీసుకుంటే, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన నాన్-వికెట్ కీపర్ ఆటగాడిగా నిలుస్తాడు.

  • రాహుల్ ద్రవిడ్ - 210 క్యాచ్‌లు
  • జో రూట్ - 209 క్యాచ్‌లు
  • మహేల జయవర్ధనే - 205 క్యాచ్‌లు

జో రూట్ మరో 'మహారికార్డు'ను బద్దలు కొడతాడా?

జో రూట్, టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించే రికార్డును తన పేరిట లిఖించుకోవడానికి చాలా దగ్గరగా ఉన్నాడు. అతను తన 154 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్‌లో 13,006 పరుగులు చేశాడు, అయితే టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక పరుగులు సాధించిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉంది, అతను తన 200 మ్యాచ్‌ల కెరీర్‌లో 15,921 పరుగులు చేశాడు. టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడానికి అతను ఇంకా 2,916 పరుగులు చేయాలి. రూట్ ఇప్పటివరకు రెడ్ బాల్ ఫార్మాట్‌లో 36 సెంచరీలు, 65 అర్ధ సెంచరీలు సాధించాడు. అదే సమయంలో, 373 పరుగులు చేస్తే, రూట్ టెస్ట్‌లో అత్యధిక పరుగులు సాధించిన విషయంలో రాహుల్ ద్రవిడ్, జాక్వెస్ కాలిస్,, రికీ పాంటింగ్‌లను అధిగమిస్తాడు.

టాప్ హెడ్ లైన్స్

Jasprit Bumrah Milestone:  శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
శ్రీనాథ్ ని వెనక్కి నెట్టిన బుమ్రా.. లీడింగ్ వికెట్ టేక‌ర్ల‌లో టాప్ 10లోకి ఎంట్రీ..
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Litton Das World Record:  టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత
టెస్టుల్లో బంగ్లా వికెట్ కీప‌ర్ లిట్టన్ దాస్ ప్రపంచ రికార్డు.. ఒక ఇన్నింగ్స్ లో అత్య‌ధిక డిస్మిస‌ల్స్ తో అరుదైన ఘనత

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Embed widget