అన్వేషించండి

Champions Trophy 2025 Final IND vs NZ: లెక్కలు సరి చేసే టైం వచ్చింది, 25 ఏళ్ల బకాయి తీర్చాల్సిందే!   

Champions Trophy 2025 Final: టీమ్ ఇండియా 14వ సారి ఐసిసి టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. భారత కెప్టెన్ రోహిత్ శర్మకు చరిత్ర సృష్టించే ఛాన్స్ వచ్చింది. 

IND vs NZ Final: రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా టైటిల్‌కు కేవలం ఒక అడుగు దూరంలో ఉంది. దుబాయ్‌ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఐసీసీ టోర్నమెంట్‌లో టీమిండియా 14వసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇప్పటికే T20 ప్రపంచ కప్ 2024 టైటిల్‌ను టీమిండియా గెలుచుకుంది. ఇప్పుడు పాతికేళ్ల లెక్కను సరి చేసే సమయం వచ్చిందని ఫ్యాన్స్ అంటున్నారు.  

1983లో టీం ఇండియా తొలిసారి ఐసీసీ టోర్నమెంట్‌లో ఫైనల్ మ్యాచ్ ఆడింది. అప్పుడు ఆడిన  వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో వెస్టిండీస్‌ను 43 పరుగుల తేడాతో ఓడించింది. ఆ విజయంతో తొలిసారి ప్రపంచకపప్‌ గెలుసుకుందిటీమిండియా. దీని తర్వాత టీం ఇండియా 2000 సంవత్సరంలో ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ ఇండియా,  న్యూజిలాండ్ మధ్య జరిగింది. న్యూజిలాండ్ 4 వికెట్ల తేడాతో భారత్‌ను ఓడించింది. ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ ఎగరేసుకుపోయింది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత టీంఇండియాకు న్యూజిలాండ్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది.

Also Read: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో కోహ్లీ ఆడతాడా లేదా? గాయంపై లేటెస్ట్ అప్‌డేట్ ఏంటీ?

రెండుసార్లు ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్న టీమిండియా  
2002లో భారత జట్టు మూడోసారి ఐసీసీ టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీ చివరి మ్యాచ్ భారత్‌, శ్రీలంక మధ్య జరగాల్సి ఉంది. కానీ వర్షం కారణంగా రెండు జట్లను ఉమ్మడి విజేతలుగా ప్రకటించారు. దీని తర్వాత టీం ఇండియా 2003 వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. ఇక్కడ, ఆస్ట్రేలియా చేతిలో 125 పరుగుల తేడాతో ఓడిపోయింది. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. ఫైనల్లో ఇంగ్లాండ్‌ను ఓడించి భారత్ టైటిల్‌ను గెలుచుకుంది. ఇది రెండో ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్.

ధోనీ కెప్టెన్సీలో టీ20, వన్డే ప్రపంచ కప్‌లు కైవశం  
2007లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో భారత్ ఫైనల్ మ్యాచ్ ఆడింది. పాకిస్తాన్‌ను 5 పరుగుల తేడాతో ఓడించి టైటిల్‌ను గెలుచుకుంది. టీమిండియా 2011లో వన్డే ప్రపంచ కప్ ఫైనల్ ఆడింది. ఫైనల్లో శ్రీలంకను 6 వికెట్ల తేడాతో ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈ రెండు టోర్నమెంట్లలో టీమిండియాకు మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించాడు.

వరుస పరాజయాల తర్వాత...
2014 టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంకతో భారత్ ఫైనల్ ఆడింది. ఈ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. దీని తర్వాత, 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ చేతిలో భారత్‌ ఓడిపోయింది. 2019-21 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో టీం ఇండియాను న్యూజిలాండ్ ఓడించింది. దీని తర్వాత 2021-23 ఫైనల్లో ఆస్ట్రేలియా ఓడించింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో టీం ఇండియా ఓడిపోయింది. ఇలా వరుస ఓటములతో ఉన్న టీమిండియా మళ్లీ బౌన్స్ బ్యాక్ అయింది. 2024లో జరిగిన టీ20 ప్రపంచ కప్ టైటిల్‌ గెలుచుకుంది. ఇప్పుడు ఛాంపియన్స్‌ ట్రోఫీపై కన్నేసింది. 

Also Read: టీమిండియా ప్లేయింగ్ లెవ‌న్ ఇదే..! జ‌ట్టులో ఒక్క మార్పు త‌ప్ప‌దా..? బ్యాటింగ్ మ‌రింత బలోపేతం

టాప్ హెడ్ లైన్స్

BCCI Message To Shami : బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
బుమ్రా ప్లేస్ లో ఆకిబ్ నబీ ఎంట్రీ.. షమీ ఆశలపై  నీళ్లు, టీమ్ ఇండియా తలుపులు మూసుకుపోయినట్లేనా!
New Fielding Coach: టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
టీమ్ ఇండియా కొత్త ఫీల్డింగ్ కోచ్ సుభదీప్ ఘోష్.. గంభీర్ వర్క్ మేట్ కు బిసిసిఐ ప్రమోషన్, ఈ మాజీ ప్లేయర్ ట్రాక్ రికార్డ్ తెలుసా!
Indian Cricket Coaching Changes: కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
టీమిండియా కోచింగ్ స్టాఫ్ త‌ర్వాత‌ హెడ్ ఫిజియో కమలేష్ పై వేళాడుతున్న క‌త్తి, రివ్యూ చేయ‌నున్న బీసీసీఐ
Auqib Nabi Selection: జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!
జమ్మూ కాశ్మీర్ క్రికెట్ హిస్టరీలో హిస్టారిక్ మూమెంట్.. టీమ్ ఇండియా టెస్ట్ జట్టులో ఆకిబ్ నబీ, బుమ్రా రీప్లేస్‌మెంట్ గా ఎంపిక‌!

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Air India Phuket Delhi Flight: ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
ఆకాశంలోనే షేక్ అయిన ఎయిర్ ఇండియా ఫుకెట్-ఢిల్లీ విమానం, ప్రయాణికులకు గాయాలు!
Udhayanidhi Stalin Reaction: అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
అరెస్టు చేసిన తర్వాత ఉదయనిధి స్టాలిన్ తొలి రియాక్షన్ ఏంటి?
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
శ్రీశైలంలో ఆ మూడు రోజులు స్పర్శ దర్శనం ఉండదు!
Crime News: 30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
30 సెకన్లలో 34 కత్తిపోట్లు! స్కూల్‌లోనే టీచర్‌ను పొడిచిన ముసుగు వ్యక్తి!
Udhayanidhi Arrest: ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
ఉదయనిధి అరెస్టుకు కారణం ఏంటీ? టీవీకే చేసిన ఫిర్యాదులో ఏముంది?
Udhayanidhi Arrest: ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
ఉదయనిధి వివాదంపై మద్రాసు హైకోర్టుకు డీఎంకే! కీలక ఆదేశాలు వచ్చేలోపే అరెస్టు!
Embed widget