అన్వేషించండి

Virat Kohli: ఐసీసీ మెచ్చిన కోహ్లీ టీ20 వరల్డ్ కప్ ప్రదర్శన- మీరు వీడియో చూశారా!

Virat Kohli: టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఐసీసీ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం. ఆ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

Virat Kohli:  టీ20 ప్రపంచకప్ 2022... ఈ మెగా టోర్నీలో టీమిండియా కథ సెమీస్ లోనే ముగిసింది. సెమీఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ చేతిలో ఘోర ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది. లీగ్ దశల్లోనూ ఇద్దరు, ముగ్గురు రాణించటంతో సెమీస్ వరకు వచ్చిన భారత్... కీలక మ్యాచులో చేతులెత్తేసింది. 

అయితే ఈ ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాడు. ఆసియా కప్ నకు ముందు ఒక నెల విరామం తీసుకుని తిరిగొచ్చిన విరాట్ ఆసియా కప్ లోనూ ఆకట్టుకున్నాడు. అనంతరం జరిగిన పొట్టి వరల్డ్ కప్ లో విజృంభించాడు. కప్పు గెలవడంలో టీం విఫలమైనా వ్యక్తిగతంగా కోహ్లీ చాలా మంచి ప్రదర్శన చేశాడు. ఆ టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన వారిలో అగ్రస్థానంలో నిలిచాడు. నాలుగు అర్ధశతకాలతో 98.66 స్ట్రైక్ రేట్ తో 296 పరుగులు చేశాడు. అందులో పాకిస్థాన్ పై ఆడిన 82 పరుగుల వీరోచిత ఇన్నింగ్స్ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అలాగే ఫీల్డింగ్ లోనూ కింగ్ కోహ్లీ అదరగొట్టాడు. 2 అద్భుతమైన క్యాచులతో పాటు కళ్లు చెదిరే ఫీల్డింగ్ తో ఒక రనౌట్ కూడా చేశాడు. 

ప్రస్తుతం బంగ్లాదేశ్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో విరాట్ కోహ్లీ ఆడుతున్నాడు. 

తాజాగా టీ20 ప్రపంచకప్ లో విరాట్ కోహ్లీ ప్రదర్శనకు సంబంధించిన వీడియోను ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. విరాట్ ఆడిన సూపర్బ్ ఇన్నింగ్స్, పట్టిన క్యాచులు, రనౌట్ చేసిన వీడియోను పంచుకుంది. దీనికి కొద్ది సేపట్లోనే లక్షల్లో లైక్స్ వచ్చాయి. మీరు ఆ వీడియోను చూసేయండి. 

View this post on Instagram
 
A post shared by ICC (@icc)

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

IPL 2025 Mega Auction Date Announced | ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది | ABP Desamఇజ్రాయెల్ చేతిలో ఇరాన్ టెర్రర్ ఏజెంట్, ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఫెయిల్!బాంబు వెలిగించి దానిపై కూర్చున్న యువకుడు - షాకింగ్ సీసీటీవీ వీడియో!పవన్ కల్యాణ్ కడుపు మంటతో మాట్లాడి ఉంటారు - హోం మంత్రి స్పందన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2025 Auction: ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
ఐపీఎల్ మెగా ఆక్షన్ డేట్ వచ్చేసింది, వేలంలో పాల్గొననున్న 1574 మంది ఆటగాళ్లు
Rahul Gandhi: కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
కులగణనతోనే అన్ని వర్గాలకూ అవకాశాలు - 50 శాతం రిజర్వేషన్ల పరిమితి ఎత్తేస్తాం - హైదరాబాద్‌లో రాహుల్ కీలక వ్యాఖ్యలు
Game Changer: 'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
'గేమ్ ఛేంజర్' భారీ ఈవెంట్స్ ఎప్పుడు, ఎక్కడ ప్లాన్ చేశారో చెప్పిన 'దిల్' రాజు... మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
AP Salary Hike: అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
అర్చకులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, కనీస వేతనం పెంపుపై సీఎం చంద్రబాబు నిర్ణయం
Telangana: కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
కేసీఆర్ పాలన వల్లే భూముల ధరలు భారీగా పెరిగాయి - కేటీఆర్
US Presidential Election: స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
స్వింగ్ స్టేట్స్‌లో పోటెత్తిన ఓటర్లు, భారీగా ఓటు హక్కు వినియోగించుకుంటున్న అమెరికన్లు
Manda krishna on Pawan: మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
మాదిగలపై పవన్ వివక్ష - మందకృష్ణ సంచలన ఆరోపణలు
Thandel Release Date: అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
అఫీషియల్‌గా 'తండేల్' రిలీజ్ డేట్‌ అనౌన్స్ చేసిన టీమ్... ప్రేమికుల రోజుకు ముందు వారంలో!
Embed widget