అన్వేషించండి

Asia Cup 2023: ఆసియా కప్ వన్డే ఫార్మాట్‌లో ఎందుకు? - ప్రపంచకప్ కోసమా? ఇంకేదైనా కారణం ఉందా?

ఆసియా కప్ 2023 ఫార్మాట్‌ను తిరిగి వన్డేలకు ఎందుకు మార్చారో తెలుసా?

Asia Cup Format: గత సంవత్సరం ఆసియా కప్ టీ20 ఫార్మాట్‌లో జరిగింది. అయితే ఈసారి ఆసియా కప్ ఫార్మాట్‌ను మార్చారు. ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు టీ20లో కాకుండా వన్డే ఫార్మాట్‌లో జరుగుతున్నాయి. అయితే ఈ ఫార్మాట్‌లో ఎందుకు మార్పు చేశారో తెలుసా? నిజానికి ఆసియా కప్ మొదటి ఎడిషన్ 1984 సంవత్సరంలో జరిగింది. ఈ టోర్నమెంట్‌ను వన్డే ఫార్మాట్‌లో ఆడారు.

అయితే గతేడాది జరిగిన టీ20 ప్రపంచకప్‌ కారణంగా ఆసియాకప్‌ను టీ20 ఫార్మాట్‌లోనే నిర్వహించారు. ఆసియా కప్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహిస్తే వచ్చే టీ20 ప్రపంచకప్‌లో జట్లకు ప్రయోజనం ఉంటుందని ఆసియా కప్‌లో ఆడే జట్ల బోర్డులు అభిప్రాయపడ్డాయి. అందుకే ఆ టోర్నమెంట్‌ను టీ20 ఫార్మాట్‌లో నిర్వహించారు.

ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌లో ఎందుకు?
ఈ ఏడాది మరోసారి ఆసియా కప్ పాత ఫార్మాట్‌ లోకి వచ్చింది. అంటే ఆసియా కప్ 2023 మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్‌లో కాకుండా వన్డే ఫార్మాట్‌లోనే జరుగుతున్నాయి. దీంతో పాటు ఈ ఏడాది భారత గడ్డపై వన్డే ప్రపంచకప్‌ను నిర్వహించాల్సి ఉంది. ఈ కారణంగానే టీ20 ఫార్మాట్‌లో కాకుండా వన్డే ఫార్మాట్‌లో ఆడేందుకు అన్ని జట్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. తద్వారా రాబోయే ప్రపంచకప్‌కు మరింత మెరుగైన సన్నాహాలు చేయవచ్చు.

పాకిస్తాన్, శ్రీలంకలో మ్యాచ్‌లు...
ఆసియా కప్ 2023 టోర్నమెంట్ పాకిస్తాన్, శ్రీలంకలో జరగనుంది. శ్రీలంక గడ్డపై భారత జట్టు తన మ్యాచ్‌లు ఆడనుంది. ఫైనల్ మ్యాచ్ శ్రీలంకలో జరగాల్సి ఉంది. ఆసియాకప్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ పాకిస్తాన్‌, నేపాల్‌ మధ్య జరిగింది. పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్‌తో భారత జట్టు తన ప్రస్థానాన్ని ప్రారంభించనుంది. సెప్టెంబర్ 2వ తేదీన భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. కాగా ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ సెప్టెంబర్ 17వ తేదీన జరగనుంది.

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Yashasvi Jaiswal Trade: రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
రాయల్స్ ను వీడాలని  జైస్వాల్ సంచలన నిర్ణయం..! రిటైన్ చేసుకున్నా ట్రేడింగ్ కోసం ఫ్రాంచైజీల వేట, రేసులో లక్నో ఢిల్లీ కోల్‌కతా జట్లు
Usman Khawaja Scandal:  ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
ఖవాజాపై నిప్పులు చెరిగిన మాజీ క్రికెట‌ర్, బాన్‌క్రాఫ్ట్ సంచలన ఆరోప‌ణ‌ల‌తో రంగంలోకి క్రికెట్ ఆస్ట్రేలియా
Rahul- Jaiswal Partnership:  కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్ - రాహుల్.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు
కివీస్ గడ్డపై 36 ఏళ్ల పాత రికార్డును తిరగరాసిన జైస్వాల్-రాహుల్ జంట.. తొలి టెస్టులో సెంచ‌రీ భాగస్వామ్యం, న్యూజిలాండ్ కు ఇండియా దీటైన జ‌వాబు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌ సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: ఏబీపీ సమ్మిట్‌లో సీఎం రేవంత్ రెడ్డి
Asaduddin Owaisi at ABP Summit: ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
ఆజం ఖాన్ హైదరాబాదీ బిర్యానీ వ్యాఖ్యలకు ఓవైసీ ఘాటు కౌంటర్.. అఖిలేష్ యాదవ్, ఇండియా కూటమిపై నిప్పులు చెరిగిన మజ్లిస్ అధినేత!
Telangana SI Preliminary Exam Hall Tickets: తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
తెలంగాణ ఎస్సై అభ్యర్థులకు అలర్ట్.. నవంబర్ 22 నుంచి రాత పరీక్ష హాల్‌టికెట్లు!
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
APMDC IPO Listing: స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
స్టాక్ మార్కెట్‌లోకి ఏపీఎండీసీ.. వచ్చే ఏడాదిలో ఐపీఓ.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ENE Repeat Day 1 Collections : ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ఈఎన్ఈ రిపీట్ ఫస్ట్ డే కలెక్షన్స్ - విశ్వక్ ఖాతాలో హిట్... తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
YS Avinash Reddy Detained: పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
పులివెందులలో తీవ్ర ఉద్రిక్తత.. ఎంపీ అవినాష్ రెడ్డి కాన్వాయ్‌పై దాడి.. పోలీసుల అదుపులోకి ఎంపీ!
Gautam Gambhir Coach: సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
సిరాజ్‌ను తప్పించడంపై మతపరమైన రాజకీయ వివాదం.. ఆరోపణలను తిప్పికొట్టిన గంభీర్ చిన్ననాటి కోచ్ 
Embed widget