అన్వేషించండి

Tamil God Murugan: తమిళ భాష పుట్టుకకు కుమారస్వామి కారణమా.? 'తమిళ్ కడవుల్' ఆసక్తికర చరిత్ర ఇదే!

NTR-Trivikram Movie: కుమార స్వామిని తమిళులు తమ దేవుడు అని ఎందుకు భావిస్తారు? తమిళ భాషకు - మురుగన్ కి ఏంటి సంబంధం? ప్రాచీన తమిళ సాహిత్యంలో ఏముంది?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • కుమారస్వామి జన్మస్థానంపై చర్చ, మురుగన్ తమిళుల దేవుడు.
  • ప్రాచీన తమిళ సాహిత్యం, శివుడికి గురువుగా మురుగన్.
  • అరుణగిరినాథర్ సేవలు, మురుగన్ తమిళ సంస్కృతికి ప్రతీక.

History of Tamil Kadavul: సుబ్రహ్మణ్యస్వామి , మురుగన్ అనగానే తమిళులు ఎందుకు ఓన్ చేసుకుంటారు? తమిళులకు - మురుగన్ కి ఉన్న సంబంధం ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఈ కథనం

NTR - త్రివిక్రమ్ కాంబినేషన్లో మూవీ అప్టేడ్ ఇచ్చిన నాగవంశీ కుమారస్వామి ఉత్తరాదిన జన్మించాడని ట్వీట్ చేశారు. ఆ విషయం కొందరు తమిళ తంబీలకు నచ్చలేదు..మురుగన్ ఉత్తరాదిన జన్మించడం ఏంటి? మా వాడు కదా అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ తమిళులకు - మురుగన్ కు ఉన్న సంబంధం ఏంటి?

తమిళ భాష - మురుగన్ మధ్య ఉన్న సంబంధం చాలా లోతైనది, ప్రాచీనమైనది. తమిళులంతా మురుగన్ ను తమిళ్ కడవుల్ ..అంటే.. తమిళుల దేవుడు అని పిలుస్తారు. ప్రాచీన తమిళ సాహిత్యంలో మురుగన్సంఘ కాలం క్రీ.ప్రూ.300 - క్రీ.శ.300 నుంచి మురుగన్ కనిపిస్తాడు.  మురుగన్ ను స్తుతించే ప్రసిద్ధ తమిళ ప్రబంధం..నక్కీరర్ రచించిన తిరుమురుగాఱ్ఱుపడైలో మురుగన్ ను 'సేయోన్' (ఎర్రని దేవుడు) అని ప్రస్తావించారు. పరిపాటల్, తొల్కాప్పియం వంటి గ్రంథాల్లోనూ మురుగన్ గురించి వివరాలున్నాయి. తమిళ భాష, సాహిత్యం, సంగీతం, నృత్యం అన్నింటికీ అధిపతి మురుగన్.

NTR-త్రివిక్రమ్ 'గాడ్ ఆఫ్ వార్': కుమారస్వామి జన్మస్థలంపై రచ్చ.. అసలు నిజం ఏంటి?
 
పురాణ కథ ప్రకారం.. మురుగన్ శివుడికి గురువు
 
పరమేశ్వరుడు ఓం అనే ప్రణవ మంత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాడట. ఆ మంత్ర రహస్యాన్ని మురుగన్ వివరించడంతో శివుడు ఆగ్రహం ప్రదర్శించాడట. అప్పుడు మురుగన్ తండ్రికి తాను తమిళ్ భాషను బోధించానని చెప్పి సమాధానం చెప్పాడు. అందుకే తమిళులు మురుగన్ ను తమిళ్ కడవుల్, తమిళ్‌ప్పిత్తన్ అంటే తమిళ భాషా ప్రేమికుడు అని పిలుస్తారు. 

చరిత్రాత్మకంగా మురుగన్ ను కురింజి అనే పర్వత ప్రాంతానికి ప్రధాన దైవమైన సేయోన్ గా పూజించేవారు. తమిళ వ్యాకరణంలో అత్యంత పురాతనగ్రంథమైన తొల్కాప్పియంలో ఈ ప్రాచీన ప్రకృతి ఆరాధన గురించి ప్రస్తావన ఉంది. శతాబ్ధాలుగా ఈ ప్రాథమిక అనుబంధం వికసించి ఆయనను తమిళ సంస్కృతికి పోషకుడిగా నిలబెట్టింది

కుమారస్వామికి నార్త్ ఇండియాలో ఆలయాలు ఉండవు ఎందుకు..? NTR-Trivikram సినిమాతో మొదలైన చర్చ!

భక్తి ఉద్యమం

తమిళ భాషాభివృద్ధికి 15వ శతాబ్ధంలో అరుణ గిరినాథర్ అనే మురుగన్ భక్తులు చేసిన సేవలు చారిత్రకరమైనవి. ఆన తమిళ సాహిత్యాన్ని, భక్తి తత్వాన్ని సుందరమైన సంగీత లయలతో ప్రజలకు చేరువ చేశారు. ఆయన రచించిన తిరుప్పుగళ్ తమిళ సాహిత్యం భక్తి, భాషా సౌందర్యానికి ఉదాహరణ. తమిళ భాషా గౌరవానికి చిహ్నం..దీని ప్రకారమే తమిళనాడు మురుగన్ ఆలయాల్లో పూజలు, అర్చనలు, భజనలు జరుగుతున్నాయి. 
 
తమిళ క్యాలెండర్ లో సుబ్రహ్మణ్య స్వామికి  తైపూసం , స్కంద షష్టి, వైకాసి విశాఖం అనే ప్రత్యేక పండుగలుంటాయి. ఇంకా కావడి, కుక్కూటం వంటి ఆచారాలు కూడా పాటిస్తారు తమిళులు. తమిళనాడు, శ్రీలంక, మలేషియా, సింగపూర్ అంతా మురుగన్ ఆలయాలున్నాయి. 

మురుగన్ అంటే కేవలం తమిళ భాషకు దేవుడు మాత్రమే కాదు.. భాషా, సంసృతి, గుర్తింపునకు ప్రతీక. తమిళులకు తమ భాష అంటే ఎంత గౌరవమో..మురుగన్ అంటే అంత భక్తి.  

ఆస్తి సమస్యలా? గృహ నిర్మాణం ఆలస్యమవుతోందా? ఈ ఆలయం పరిష్కార మార్గం చూపిస్తుందట!

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

Frequently Asked Questions

తమిళులు మురుగన్‌ను తమ దేవుడిగా ఎందుకు భావిస్తారు?

మురుగన్ ప్రాచీన తమిళ సాహిత్యం నుంచీ కనిపిస్తాడు. ఆయనను తమిళ భాష, సాహిత్యం, సంగీతానికి అధిపతిగా భావిస్తారు. శివుడికి తమిళం నేర్పిన గురువుగానూ పురాణ కథనం ఉంది.

మురుగన్‌కు తమిళ భాషతో ఉన్న సంబంధం ఏమిటి?

మురుగన్ తమిళ భాష, సాహిత్యం, సంగీతం అన్నింటికీ అధిపతి. ఆయన్ను

తమిళ సాహిత్యంలో మురుగన్ ప్రస్తావన ఎప్పటినుండి ఉంది?

క్రీ.పూ. 300 - క్రీ.శ. 300 మధ్య కాలం నాటి సంగం సాహిత్యంలో మురుగన్ కనిపిస్తాడు. నక్కీరర్ రాసిన 'తిరుమురుగాఱ్ఱుపడై'లో ఆయనను 'సేయోన్' అని ప్రస్తావించారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget