అన్వేషించండి

APలో ఎన్నికల కోడ్ , కనక దుర్గ ఆలయంలో సిఫార్సు దర్శనాలకు బ్రేక్! సామాన్యులకు గుడ్‌న్యూస్

Sifarasu Darshan Suspension 2026: ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానం కీలక నిర్ణయాలు తీసుకుంది.. అవేంటో వివరంగా ఇప్పుడు చూద్దాం

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనం కొనసాగుతుంది.

AP Election Code 2026: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుతీరిన కనకదుర్గమ్మ దేవస్థాన అధికారులు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం అధికారులు సిఫార్సు దర్శనాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారు  ఈ మేరకు ఆలయ ఎగ్జిక్యూటివ్ అధికారి శీనా నాయక్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.  

ఇంద్రకీలాద్రి నుంచి విడుదలైన ప్రకటనలో ఏముందంటే.. 

ఎన్నికల నిబంధనలు అమల్లో ఉన్నంతవరకు ఎలాంటి సిఫార్సు లేఖల ఆధారంగా దర్శనాలు కల్పించబోమమని దేవస్థానం స్పష్టం చేసింది. ప్రజా ప్రతినిధులు, రాజకీయ ప్రమముఖులు లేదా ఇతర ప్రభావవంతమైన వ్యక్తులు ఇచ్చే సిఫార్సుల ద్వారా దర్శనానికి అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఈ నిర్ణయం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి అనుగుమంగా తీసుకున్నామమని చెప్పారు. ఆలయ అధికారులు ఎటువంటి రాజకీయ ప్రభావానికి లేదా సిఫార్సులకు అవకాశం ఇవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. 

చాణక్య నీతి: జీవితంలో ఈ ముగ్గురిని ఒప్పించొద్దు! మీ సమయం వృధా.

ఈ ఆంక్షలు అందరకీ కాదు..

ఈ ఆంక్షలు అందరకీ వర్తించవని..స్వయంగా విచ్చేసే ప్రోటాకాల్ పరిధిలో వ్యక్తులకు మాత్రం నిబంధనల ప్రకారం దర్శనం కల్పించనున్నట్టు ఈవో శీనా నాయక్ తెలిపారు. అంటే ప్రోటోకాల్ కేటగిరీలో ఉన్నవారు తాము స్వయంగా వచ్చి అమ్మవారిని దర్శించుకోవచ్చు కానీ వారు సిఫార్సు చేసిన వ్యక్తులకు అనుమతి ఉండదు.  

సామాన్య భక్తులకు ఇబ్బంది ఉండదు

ఈ నిబంధనలు కేవలం సిఫార్సు లేఖలు తీసుకొచ్చినవారికి మాత్రమే..సామాన్య భక్తులకు ఎలాంటి ఆంక్షలు ఉండబోవని దేవస్థాన అధికారులు స్పష్టం చేశారు. సాధారణ, సత్వర దర్శన సౌకర్యాలు మామూలుగా కొనసాగుతాయన్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా అమ్మవారిని సులువుగా దర్శించుకోవచ్చన్నారు. ఆలయ యంత్రాంగం సాధారణ భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించి దర్శన వ్యవస్థను సజావుగా నిర్వహించనుంది. 

ఎన్నికల కోడ్ ముగిసేవరకూ..

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసేవరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఈవో స్పష్టం చేశారు. ప్రజాప్రతినిధులు, ప్రముఖులు వారి ద్వారా వచ్చే భక్తులు ఈ విషయాన్ని గమనించి ఆలయ యంత్రాంగంతో పూర్తి స్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కాలంలో ఆలయ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేయాలని, ఎలాంటి రాజకీయ ప్రభావం లేకుండా భక్తుల సేవను కొనసాగించాలనే దేవస్థానం లక్ష్యంగా పెట్టుకుంది

జీవిత భాగస్వామిగా 'అతను' లేదా 'ఆమె' ఎందుకు వచ్చారు? ఇది యాదృచ్ఛికమా, కర్మఫలమా? గరుడ పురాణంలో ఏముంది?

ఇంద్రకీలాద్రి కనకదుర్గ అమ్మవారిని కేవలం తెలుగు రాష్ట్రాల భక్తులు మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి వేలాది భక్తులు తరలివచ్చి అమ్మను దర్శించుకుంటారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆలయం తమమ నిష్పక్షపాత వైఖరిని స్పష్టం చేసుకుందని, సిఫార్సు లేఖలను ఆపేయడం వల్ల సాధారణ భక్తులు మరింత సులుభంగా దర్శనం చేసుకోగలకనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఆలయ అధికారులు భక్తులకు విజ్ఞప్తి చేస్తూ..ఎన్నికల కోడ్ అమలు సమయంలో ఆలయ నియమాలు పాటించాలని, అనవసరమైన సిఫార్సు లేఖలు తీసుకురాకుండా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరారు.ఈ నిర్ణయం ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల ఆలయ యంత్రాంగం చూపుతున్న గౌరవాన్ని స్పష్టం చేస్తోందని..భక్తులు ఈ విషయాన్ని అర్థం చేసుకుని నిబంధనలు అనుసరించాలని కోరారు దేవస్థాన అధికారులు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.  

Frequently Asked Questions

ఈ ఆంక్షలు ఎప్పటివరకు అమల్లో ఉంటాయి?

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ముగిసేవరకూ ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఈవో స్పష్టం చేశారు. ఆ తర్వాత పరిస్థితులను పరిశీలించి తదుపరి నిర్ణయాలు తీసుకుంటారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

మిథునం, కర్కాటకం వారఫలం: డిసెంబర్ మొదటి వారం మీ ఆర్థిక, ప్రేమ, ఉద్యోగ జాతకం!
మిథునం, కర్కాటకం వారఫలం: డిసెంబర్ మొదటి వారం మీ ఆర్థిక, ప్రేమ, ఉద్యోగ జాతకం!
వారఫలాలు నవంబర్ 30 - డిసెంబర్ 6: మేష, వృషభ రాశుల అదృష్టం మారబోతోందా?
వారఫలాలు నవంబర్ 30 - డిసెంబర్ 6: మేష, వృషభ రాశుల అదృష్టం మారబోతోందా?
నవంబర్ 28 శనివారం ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ఆర్థిక లాభం!
నవంబర్ 28 శనివారం ధనుస్సు, మకర, కుంభ, మీన రాశులకు అదృష్టం, ఆర్థిక లాభం!
నవంబర్ 28 శనివారం రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలు!
నవంబర్ 28 శనివారం రాశి ఫలాలు: సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులకు అద్భుతమైన శుభ ఫలితాలు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Assembly Elections: రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
రాష్ఠ్రపతి పాలన తరువాతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: బీజేపీ ఎంపీ లక్ష్మణ్
Komatireddy Financial Help: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంచి మనసు.. ఆర్థిక కష్టాల్లో చిక్కుకున్న విద్యార్థినికి రూ. 6 లక్షల సాయం!
Actor Nagarjuna: డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
డ్రగ్స్ రహిత భారత్ కోసం పనిచేద్దాం.. ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి: హీరో నాగార్జున
Comedy Thriller OTT : ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలోకి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ - ఏడాది తర్వాత తెలుగులో స్ట్రీమింగ్... ఎందులో చూడొచ్చంటే?
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
తిరుచ్చి ఈస్ట్ ఉపఎన్నికలో త్రిష ఎంట్రీ ఖాయమేనా? సోషల్ మీడియా క్యాంపెయిన్ వెనుక వ్యూహం ఇదేనా!
AP Cabinet Decisions: 36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, అమరావతి పనులకు నిధులు సహా 30 అంశాలకు ఆమోదం.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు
Jagapathi Babu : వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
వర్కర్స్‌కు బిర్యానీ... వారి భోజనం తిన్న జగపతి బాబు - నటుడి సింప్లిసిటీకి నెటిజన్స్ ఫిదా
Sunil Gavaskar Angry:  రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
రెండోటెస్టులో సీనియర్లపై వేటు వేయడంతో గవాస్కర్ అసహనం.. సిరాజ్‌ ఆరేళ్ల రికార్డుకు తెర, జడేజా లేకపోవడం పెద్ద తప్పిదమన్న దిగ్గజం
Embed widget