అన్వేషించండి

Vastu Tips: మీ ఇంట్లో ట్యాప్ లీక్ అవుతోందా? ఈ నష్టాన్ని మీరు అస్సలు ఊహించలేరు

Vastu Tips: ప్రతీది వాస్తు ప్రకారం ఉంటేనే ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఇంట్లో కుళాయి నుంచి నీరు కారుతుంటే..మనం సంపాదించిన డబ్బు కూడా అలాగే ఖర్చు అవుతుందని శాస్త్రం అంటోంది.

Vastu Tips: వాస్తు ప్రకారం అన్నీ సక్రమంగా ఉంటేనే ఆ ఇంట్లో శ్రేయస్సు ఉంటుందని వాస్తు శాస్త్రం కూడా చెబుతోంది. లేదంటే మనం ఎంత సంపాదించినా కూడా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. కష్టపడి సంపాదించిన ప్రతి పైసా నీళ్లలా ఖర్చు అవుతుంది. అంతేకాదు ఇంట్లో మనశ్శాంతి కూడా కరువవుతుంది. అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. అందుకే ఇల్లు కట్టేటప్పుడు ప్రతీది ఖచ్చితంగా వాస్తు ప్రకారం ఉండాలని చెబుతున్నారు వాస్తు పండితులు. అయితే ఇల్లు పూర్తయిన తర్వాత ఇంట్లో కూడా వాస్తు ఉండాలి. లేదంటే మీకు ప్రతికూల ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా వంటగదిలో కానీ, బాత్రూమ్ లో కానీ నల్లాలు లీక్ అయితే.. డబ్బు విపరీతంగా ఖర్చవ్వడం ఖాయమంటున్నారు పండితులు.

కుళాయి (ట్యాప్) నుంచి నీరు కారడం శ్రేయస్కరం కాదు:

వాస్తు ప్రకారంలో మీ ఇంట్లో ఎక్కడైనా కుళాయి నుంచి నీళ్లు కారుతుంటే..వెంటనే రిపేర్ చేయించండి. ఇంట్లో చుక్కనీరు కారినా కూడా అనవసరమైన ఖర్చులకు కారణం అవుతుందని వాస్తు శాస్త్రం అంటోంది. ముఖ్యంగా మీ వంటగదిలో కుళాయి నుంచి నీళ్లు కారుతుంటే వాస్తు పరంగా అది అస్సలు మంచిది కాదట. వంటగదిని అగ్నిదేవుడితో సమానంగా చూస్తారు. అగ్ని, నీరు రెండు కలిసి ఉన్న చోట సమస్యలు మొదలవుతాయని పండితులు చెబుతున్నారు. అంతేకాదు కుటుంబ సభ్యుల అనారోగ్య క్షీణించడం, వ్యాపారం నష్టాలు రావడం, ఆర్థిక నష్టాలు ఇబ్బంది పెడుతాయి. ఏ ఇంట్లో అయితే నీటిని వృథాగా ఖర్చు చేస్తుంటారో ఆ ఇంట్లో ప్రతికూలవాతావరణం ఉంటుంది.ఇలాంటి సమస్యలన్నింటిని నుంచి బయటపడాలంటే వీలైనంత త్వరగా ఇంట్లో ట్యాప్ లను మరమ్మత్తు చేయించడం మంచిది.  

ఈ దిశలో నీటి కుళాయి ఉండాలి:

వాస్తు  ప్రతిదానికీ దిశానిర్దేశం చేస్తుంది. మన ఇంట్లో ఏర్పాటు చేసుకునే ట్యాప్ లు కూడా వాస్తు ప్రకారమే ఉండాలి. మనకు ఇష్టం వచ్చినట్లుగా ఏర్పాటు చేసుకుంటే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొవల్సి వస్తుంది. వాటర్ ట్యాంక్ లేదా దానికి సంబంధించిన ఏదైనా సరే అమర్చడానికి..ఇంట్లో సరైన దిశలోనే ఏర్పాటు చేయాలి. నీటి కుళాయి కానీ ట్యాంకు కానీ ఈశాన్య దిశలోనే ఉండాలి. ఈ దిశలో ఉంటే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి..ఆ ఇంట్లో ఆనందం, శ్రేయస్సు ఉంటుంది. ఆర్థిక పరిస్థితి  కూడా మెరుగ్గా ఉంటుంది. వాస్తు ప్రకారం ఇంట్లో కుళాయి నుంచి నీరు కారడం చంద్రుని బలహీనతను సూచిస్తుంది. సరైన దిశలో కుళాయిని ఏర్పాటు చేస్తే చంద్రుడి బలం మీపై ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.

Also Read: మీరు సక్సెస్ అవ్వాలంటే ఈ 3 ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండాలి - ఉన్నాయా మరి! - చాణక్యనీతి!

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget