Spirituality: చేతిలో డబ్బు నిలవాలంటే ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలో ఇక్కడ తెలుసుకోండి!
లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలన్నా, ఇంట్లో సంపద వృద్ధి చెందాలన్నా, సంపాదించింది నిలవాలన్నా మీ రాశి ఏంటో తెలుసుకుని ఇలా చేయండి
లక్ష్మీదేవి కటాక్షం ఉండాలని కోరుకోని వారుంటారా చెప్పండి..అందుకే అమ్మవారి అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం మీపై ఉండాలంటే నిత్యం పఠించాల్సిన మంత్రం కూడా మీ రాశిపై ఆధారపడి ఉంటుంది. ఏ రాశివారు ఏ మంత్రం పఠించాలో ఇక్కడ తెలుసుకోండి...
మేష రాశి
ఓం ఐం క్లీం సౌహు
వృషభ రాశి
ఓం ఐం క్లీం శ్రీం
మిథున రాశి
ఓం క్లీం ఐం సౌహు
కర్కాటక రాశి
ఓం ఐం క్లీం శ్రీం
సింహ రాశి
ఓం క్లీం శ్రీం సౌహు
కన్యా రాశి
ఓం శ్రీం ఐం సౌహు
తులా రాశి
ఓం బ్లూం క్లీం శ్రీం
వృశ్చిక రాశి
ఓం ఐం క్లీం సౌహు
ధనస్సు రాశి
ఓం బ్లూం క్లీం సౌహు
మకర రాశి
ఓం ఐం క్లీం బ్లూం శ్రీం సౌహు
కుంభ రాశి
ఓం బ్లూం ఐం క్లీం శ్రీం
మీన రాశి
ఓం బ్లూం క్లీం సౌహు
Also Read: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1
లక్ష్మీదేవి కటాక్షం దక్కాలంటే...
- లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న వెండి లేదా బంగారు నాణేలను పూజ గదిలో ఉంచితే సంపద వృద్ధి చెందుతుంది
- పూజగదిలో నెమలి ఫించాన్ని ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభించడమే కాదు నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది
- తామరపువ్వుపై కూర్చున్న లక్ష్మీదేవిని తామర పూలతో పూజిస్తే ఆ ఇంట్లో శుభం జరుగుతుంది
- వ్యాపారం చేసేవారు తమ కార్యాలయాల్లో , దుకాణాల్లో తప్పనిసరిగా లక్ష్మీ పూజ చేయించుకోవాలి
- లక్ష్మీదేవి ముందు చిన్న గిన్నెలో( వెండి అయితే ఇంకా మంచిది) బియ్యం, కొన్ని గవ్వలు వేస్తే ఆ ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది
- అమ్మవారికి ఇష్టమైన రంగు తెలుపు లేదా ఎరుపు ధరించి అష్టోత్తరంతో పూజ చేసి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి
- లక్ష్మీ స్వరూపం అయిన తులసికోట దగ్గర దీపం వెలిగించి నమస్కారం చేస్తే సకల శుభాలు కలుగుతాయి
Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం..
దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీమన్మంధ కటాక్ష లబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం..
త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం
శుద్ధ లక్ష్మీః మోక్ష లక్ష్మీ జయలక్ష్మీః సరస్వతీ
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా
వరాంకుశౌ పాశ మభీతిముద్రాం కరేర్వహంతీం కమలాసనస్తాం
బాలార్క కోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమాంబాం జగదీశ్వరీం తాం
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే,
శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే
శ్రీ లక్ష్మీ గాయత్రి మంత్రం
ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణు పత్యైచ దీమహి
తన్నో లక్ష్మీ ప్రచోదయాత్
ఆర్థిక ప్రయోజనాలు కలిగించే మంత్రం
ఓం శ్రీం మహాలక్ష్మీయే నమ:
విజయాన్నిచ్చే మంత్రం
ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మీయే నమ:
సంతోషాన్నిచ్చే మంత్రం
ఓం శ్రీం శ్రీ అయే నమ:
Also Read: ఆగస్టు 12 హయగ్రీయ జయంతి, విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన రోజు