అన్వేషించండి

Panchang 23 June 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రం

కొత్తగా పనులు ప్రారంభించేవారు, దూరప్రయాణాలు చేసేవారు, నిత్య పూజలు చేసేవారు ఈరోజు తిథి,వార, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం తెలుసుకోవాలి అనుకుంటారు.వారికోసం ఏబీపీ దేశం అందిస్తున్న వివారిలివి..

జూన్ 23 గురువారం పంచాంగం

శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు

తేదీ: 23- 06 - 2022
వారం:  గురువారం

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మరుతువు, జ్యేష్ఠమాసం, బహుళపక్షం

తిథి  : దశమి గురువారం రాత్రి 12.33 వరకు తదుపరి ఏకాదశి
వారం :  గురువారం 
నక్షత్రం:  రేవతి ఉదయం 10.55 వరకు తదుపరి అశ్విని
వర్జ్యం :  లేదు
దుర్ముహూర్తం : ఉదయం 9.51 నుంచి 10.43 వరకు 
అమృతఘడియలు  : ఉదయం 7.49 నుంచి 9.26 వరకు తిరిగి రాత్రి తెల్లవారుజామున 3.34 నుంచి 5.13
సూర్యోదయం: 05:30
సూర్యాస్తమయం : 06:33

( తెలుగువారు ముఖ్యంగా తిథి, నక్షత్రం, వర్ద్యం, దుర్ముహూర్తం, రాహుకాలం మాత్రమే చూసుకుని ఏదైనా పనిప్రారంభిస్తారు...మిగిలిన వాటిని పెద్దగా పరిగణలోకి తీసుకోరు. పంచాగం, ప్రాంతం ఆధారంగా సమయాల్లో స్వల్ప మార్పులుంటాయి)

Also Read: ఈ రాశివారికి ఆదాయ వనరులు పెరుగుతాయి, మానశిక ప్రశాంతత ఉంటుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

గురువారం రోజు చదువుకోవాల్సిన దత్తాత్రేయ మంత్రాలు

 సమస్యలు తీర్చే దత్తాత్రేయ మంత్రాలు

1.సర్వ బాధ నివారణ మంత్రం
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో ||
సర్వ భాధా ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"

2.సర్వరోగ నివారణ దత్త మంత్రం
"నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ ప్రభో||
సర్వ రోగ ప్రశమన౦ కురు శా౦తి౦ ప్రయచ్ఛమే||"

3.సర్వ కష్ట నివారణ దత్త మంత్రం
"అనసూయాత్రి స౦భూతో దత్తాత్రేయో దిగ౦బర: 
స్మర్తృగామీ స్వభక్తానా౦ ఉధ్ధర్తా భవ స౦కటాత్||

4.దరిద్ర నివారణ దత్త మంత్రం
"దరిద్ర విప్రగ్రేహే య: శాక౦ భుక్త్వోత్తమ శ్రియ౦||
దదౌ శ్రీ దత్త దేవ: సదా దారిద్ర్యాత్ శ్రీ ప్రదోవతు||"

5.సంతాన భాగ్యం కోసం దత్త మంత్రం
"దూరీకృత్య పిశాచార్తి౦ జీవయిత్వా మృత౦ సుత౦||
యో భూదభీష్టదః పాతు సనః స౦తాన వృద్ధికృత్||"

6. సౌభాగ్యం కోసం దత్త మంత్రం
"జీవయామాస భర్తార౦ మృత౦ సత్యాహి మృత్యుహా||
మృత్యు౦జయః స యోగీ౦ద్రః సౌభాగ్య౦ మే ప్రయచ్ఛతు||"

7. అప్పులు తీరేందుకు, అప్చిచ్చిన మొత్తం రావడానికి దత్త మంత్రం
"అత్రేరాత్మ ప్రదానేన యోముక్తో భగవాన్ ఋణాత్||
దత్తాత్రేయ౦ తమీశాన౦ నమామి ఋణముక్తయే||"

8. సర్వ పాప నివారణ దత్త మంత్రం
అత్రిపుత్రో మహాతేజా దత్తాత్రేయో మహామునిః||
తస్య స్మరణ మాత్రేన సర్వ పాపైః ప్రముచ్యతే||

9.దత్తాత్రేయ అనుగ్రహ మంత్రం
అనసూయాసుత శ్రీశ జనపాతక నాశన||
దిగ౦బర నమో నిత్య౦ తుభ్య౦ మే వరదో భవ||

10. ఉన్నత విద్య కోసం దత్త మంత్రం
విద్వత్సుత మవిద్య౦ య అగత౦ లోక ని౦దిత౦|| 
భిన్న జిహ్వ౦ బుధ౦ చక్రే శ్రీ దత్తః శరణ౦ మమ||

11.పోగొట్టుకున్న వస్తువులు, దొంగలించిన వస్తువులు తిరిగి పొందేందుకు
కార్త వీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్|| 
తస్య స్మరణ మాత్రేన హృత౦ నష్ట౦చ లభ్యతే||

మీ సమస్యను బట్టి ఆ మంత్రాన్ని 41 రోజుల పాటూ నిత్యం 108 సార్లు జపించాలి.

Also Read:ఆరుద్ర కార్తెలో వచ్చే ఎర్రటి పురుగులకు-వానలకు ఏంటి సంబంధం!

 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ

వీడియోలు

బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Vaibhav Suryavanshi Ind vs SA U19 | వైభవ్ సూర్యవంశీ అరుదైన ఘనత
Food Poisoning to Shubman Gill | హాస్పిటల్ లో చేరిన గిల్
Hardik Pandya Century Vijay Hazare Trophy | హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్
Ruturaj Gaikwad broke Virat Kohli Record | చరిత్ర సృష్టించిన రుతురాజ్

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Bottles in Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
తిరుమలలో మద్యం బాటిళ్ల కలకలం, స్పందించిన టీటీడీ- భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం
BRS Politics: ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా తెలంగాణకు అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
ఆ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్‌లో చేర్చకుండా అన్యాయం చేసింది కాంగ్రెస్: హరీష్ రావు
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండింగ్.. చంద్రబాబు, జగన్ రియాక్షన్ వైరల్
Asaduddin Owaisi: ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
ట్రంప్ చేసి చూపారు.. భారత్ 26/11 మాస్టర్ మైండ్‌ను తీసుకురావాలి: అసదుద్దీన్ ఒవైసీ
Bigg Boss 9 Tamil: బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
బయటకు వెళ్ళండి... 'బిగ్ బాస్'లో వాళ్ళిద్దరికీ రెడ్ కార్డ్ - ఆడియన్స్‌ హ్యపీ, ఎందుకంటే?
Yash Mother Pushpa: ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
ల్యాండ్ కబ్జా చేశారా? వివాదంలో Toxic Hero యష్ తల్లి... అసలు విషయం ఏమిటో తెలుసా?
International School in Nellore: మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
మంత్రి నారాయణ చొరవతో పేద విద్యార్ధుల కోసం ఇంటర్నేషనల్ స్కూల్
Andhra Pradesh News: రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ ప్రభుత్వం క్లారిటీ
రాయలసీమ ఎత్తిపోతలపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్లో నిజం లేదు- ఏపీ సర్కార్ క్లారిటీ
Embed widget