అన్వేషించండి

Name Astrology: మీ పేరు 'H'తో ప్రారంభమైందా ... మీ ఆలోచనలకు ఫుల్ స్టాప్ ఉండదండీ బాబోయ్..

పుట్టిన నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారు చాలామంది ఉంటారు. అయితే నక్షత్రం ప్రకారం పేరు పెట్టుకునే వారి మొదటి అక్షరాల ఆధారంగా వారి వ్యక్తిత్వం, ఆలోచనా విధానం చెప్పొచ్చు అంటారు జ్యోతిష్యులు.

ఒక్కొక్కరిది ఒక్కోతీరు. ప్రతి ఒక్కరిలోనూ కొన్ని ప్రత్యేకతలుంటాయి, మరికొన్ని మార్చుకోవాల్సిన లక్షణాలుంటాయి. ఏ ఇద్దరి మనస్తత్వం, ప్రవర్తన, తీరు పూర్తిగా ఒకేలా ఉండదు. అయితే అదంతా మీ పేరులో మొదటి అక్షరంపై కూడా ఆధారపడి ఉంటుందంటారు జ్యోతిష్యులు. అక్షరం H అనేది సంఖ్య 8కి సమానమైన అక్షరం మరియు సృజనాత్మకత జ్ఞానం మరియు శక్తిని సూచిస్తుంది. మీ పేరు 'H'తో ప్రారంభమైతే మీరు ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వీరు ప్రకృతి ప్రేమికులు, పరిసరాలు పర్యావరణం గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఈ వ్యక్తులు చాలా పరిశుభ్రంగా ఉంటారు...తమ చుట్టూ ఉన్న ప్రతిదీ చక్కగా  శుభ్రంగా ఉండాలని కోరుకుంటారు. 

Also Read: మీ పేరు 'k'తో ప్రారంభమైందా... అబ్బో మీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయ్

H అక్షరంతో పేరు ప్రారంభం అయ్యే వారి లక్షణాలు 

  • వీరికి ఉన్నతంగా ఎదిగి మంచి పేరు తెచ్చుకోవాలనే కోరిక,తపన ఎక్కువగా ఉంటాయి.
  • ఉపయోగం ఉంటుందంటే ఎంత కష్టమైన పనినైనా చేసేందుకు సిద్ధంగా ఉంటారు
  • నేర్పు, చాకచక్యం ఎక్కువగా ఉండి సమయానికి తగ్గట్టుగా తమని తాము మలుచుకుంటారు
  • H అక్షరంతో పేరు మొదలైన వారి తీరు వల్ల కొన్నిసార్లు వీరిని ఎదుటి వ్యక్తి అపార్ధం చేసుకునే పరిస్థితి ఎదురవుతుంది
  • నిత్యం ప్రణాళికల గురించి ఆలోచిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే వీరి ఆలోచనలు నిరంతర వార్తా స్రవంతిలాంటివన్నమాట.
  • పెద్దగా శ్రమ పడకుండా హ్యాపీగా జీవితాన్ని గడపాలని కోరుకుంటారు. అందుకే శారీరక శ్రమ కన్నా మానసిక శ్రమని ఇష్టపడతారు, వీరు ఎంచుకునే ఉద్యోగాలు కూడా ఆ కోవకు చెందినవే ఉంటాయి.
  • వీరిని తొందరగా ఇష్టపడతారు.. అదేసమయంలో గుర్తింపు పొందాలన్న తాపత్రయం చాలా ఉంటుంది
  • ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటే చాలు..ఎంత కొత్త విషయం అయినా అతి త్వరగా నేర్చుకునే జాబితాలో వీరు ముందుంటారు
  • నిత్యం బిజీగా ఉన్నట్టు, ఎక్కువ పడుతున్నట్టు కనిపిస్తారు..వీరిని చూసి ఎదుటివారు మాత్రం ఇలాగే ఫీలవుతారు
  • ఎదుటివారు చెప్పిన విషయాన్ని ఓ పట్టాన నమ్మరు, బాగా ఆలోచించిన తర్వాతే నిర్ణయాలు తీసుకుంటారు
  • H అక్షరంతో పేరు మొదలయ్యే వారు ప్రకృతి ప్రేమికులు
  • కోపం చాలా త్వరగా వస్తుంది..అంతే తొందరగా చల్లారిపోతుంది
  • వీరికి వ్యాపార చతురత చాలా ఎక్కువ
  • వీరు ప్రతి విషయాన్ని తెలివిగా, జాగ్రత్తగా వ్యవహరించడం వల్ల జీవితంలో పెద్ద సమస్యలు లేదా ఇబ్బందులు వచ్చినా సమసిపోతాయి
  • తమలో తాము వాదించుకునే ధోరణి కలిగిఉంటారు, చెప్పిందే చేస్తారు-చేసేదే చెబుతారు.. గట్టిగా ఫిక్సైతే మాత్రం  అనుకుంటే మాత్రం దూసుకుపోతారు

NOTE: ఇవి కొందరు పండితుల నుంచి , కొన్ని బక్స్ నుంచి సేకరించి రాసిన సమాచారం. ఇది విశ్వసించాలా వద్దా అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం...

Also Read: మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...

 

టాప్ హెడ్ లైన్స్

15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
15-08-2026 శనివారం స్వాతంత్ర్య దినోత్సవం మీ రాశిఫలాలు!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
శుక్రవారం లక్ష్మీపూజలో భాగంగా సాయంత్రం పాటించాల్సిన 5 పరిహారాలు తెలుసుకోండి!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
నాగ పంచమి 2026: సకల దోషాలు తొలగి, శుభాలు కలిగే పూజా విధానం, మంత్రాలు!
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం
మిథున రాశి ఆగస్టు 16-22 వారఫలం

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
Prabhas Fauzi : బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
బాహుబలి To ఫౌజీ - ఏడేళ్ల తర్వాత డీపీ మార్చిన డార్లింగ్... అసలు రీజన్ అదేనా?
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
Makutam Review - మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
మకుటం రివ్యూ: దర్శకుడుగా విశాల్ మొదటి సినిమా హిట్టా? ఫట్టా?
Manasa Varanasi : తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
తిరుమలలో హీరోయిన్ పరుగులు - సెల్ఫీల కోసం ఫాలో అయిన ఫ్యాన్స్
Embed widget