అన్వేషించండి

గ్రహణ ప్రభావం ఆలయాల్లో విగ్రహాల శక్తిపై ఉంటుందా? ప్రతికూల శక్తులు విజృంభిస్తాయా? ఇందులో నిజమెంత?

గ్రహణ కాలంలో దేవాలయాలను మూసివేస్తారు..గ్రహణం పూర్తైన తర్వాత శుద్ధి చేసి ప్రత్యేక పూజలు చేశాక భక్తులను అనుమతిస్తారు.. ఎందుకిలా చేస్తారు? దీనివెనుకున్న కారణం ఏంటి?

గ్రహణం సంభవించినప్పుడు ఆలయాలను మూసివేస్తారు...ఈ సమయంలో అతి నీల లోహిత కిరణాలు నేరుగా భూమిపై పడతాయని, వాటి ప్రభావం వల్ల మనకు కీడు జరుగుతుందని నమ్ముతారు. గ్రహణ సమయంలో ఆలయాల్లో ములవిరాట్ శక్తిని కోల్పోతుందని.. ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉందని చెబుతారు. అందుకే గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేస్తారని చెబుతారు. 

అయితే ఇందులో నిజమెంత? నిజంగానే గ్రహణం సమయంలో మూలవిరాట్ శక్తి కోల్పోతుందా?

ఆలయాల్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశిస్తాయా?

శాస్త్రీయ దృక్కోణం ఏంటి?

సంప్రదాయం ఏమంటోంది?

ఆధ్యాత్మిక కోణంలో ఎలా చూడాలి?

హిందూ సంప్రదాయంలో, గ్రహణ సమయంలో ఆలయాల్లోని విగ్రహాలు శక్తిని కోల్పోతాయనే నమ్మకం కొన్ని వర్గాలలో ఉంది...అయితే ఇది అందరూ  ఆమోదించే సిద్ధాంతం కాదు. ఈ నమ్మకం వెనుక కొన్ని కారణాలు , వివరణలు  ఉన్నాయి

శాస్త్రీయ దృక్కోణం

గ్రహణం (సూర్య గ్రహణం లేదా చంద్ర గ్రహణం) అనేది ఖగోళ ఘటన...ఇది సూర్యుడు, చంద్రుడు , భూమి  స్థానాల వల్ల సంభవిస్తుంది. శాస్త్రీయంగా చెప్పాలంటే గ్రహణం ప్రభావం విగ్రహాలపై ఉండదు. ఎందుకంటే విగ్రహాలు భౌతిక వస్తువులు... వాటి శక్తి అనేది ఆధ్యాత్మిక లేదా సాంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.

సాంప్రదాయ నమ్మకాలం ప్రకారం

స్థానిక సంప్రదాయాల ప్రకారం గ్రహణ సమయంలో రాహువు లేదా కేతువు ప్రభావం వల్ల ప్రతికూల శక్తులు విజృంభిస్తాయని భావిస్తారు. అందుకే ఈ సమయంలో ఆలయాలను మూసివేయడం, పూజలు ఆపేయడం, దేవతా విగ్రహాలను కప్పి ఉంచడం వంటి ఆచారాలు కొన్ని ప్రాంతాల్లో అనుసరిస్తారు. అయితే గ్రహణ సమయంలో విగ్రహాలు శక్తిని కోల్పోతాయని చెప్పే కన్నా ప్రతికూల శక్తుల నుంచి వాటిని రక్షించడానికి జరిగే ఆచారంగా భావించవచ్చు.

ఆధ్యాత్మిక దృక్కోణం

విగ్రహాల్లో శక్తి అనేది భక్తుల విశ్వాసం మాత్రమే... పవిత్రత , ప్రతిష్ఠాపన ద్వారా ఈ శక్తి వస్తుందని హిందూ ధర్మ చెబుతోంది. కొందరు పండితుల అభిప్రాయం ప్రకారం ఈ శక్తి గ్రహణం లాంటి ఖగోళ సంఘటనల వల్ల ఎలాంటి ప్రభావితం కాదు.  ఇది దైవికమైనది , శాశ్వతమైనది.

స్థానిక ఆచారాలు

కొన్ని ఆలయాల్లో గ్రహణం తర్వాత విగ్రహాలను శుద్ధి చేయడం లేదా పునఃప్రతిష్ఠ లాంటి ఆచారాలు జరుపుతారు. అంటే ఇది శక్తినికోల్పోవడం, తిరిగి పునరుద్ధరించడం కాదు.. ఇలాంటి ఆచారాలు పాటించడం , శుద్ధి చర్యలు పాటించడం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణాన్ని రక్షించడం, భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని అందించడమే..
 
విగ్రహాలు శక్తిని కోల్పోతాయా లేదా అనేది పూర్తిగా స్థానిక నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. వీటిని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు లేవు. గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి శుద్ధి చేసి తెరుస్తారంటే వాటి శక్తి కోల్పోతాయని కాదు. ఇదో ఆచారం మాత్రమే... భగవంతుడు, భగవంతుడి శక్తి శాశ్వతం అనేది చాలామంది భక్తుల నమ్మకం 

సంపూర్ణ చంద్ర గ్రహణం! గ్రహణం సమయం, సూతకాలం, ఏ రాశివారు గ్రహణం చూడకూడదు? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

చంద్రగ్రహణం ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుంది? పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఈ లింక్ క్లిక్ చేయండి

గమనిక: ఆధ్యాత్మికవేత్తలు సూచించిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల్లో పొందుపరిచిన సమాచారం ఆధారంగా అందించిన కథనం ఇది. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం.  దీనిని అనుసరించేముందు మీరు విశ్వశించే పండితుల సలహాలు స్వీకరించగలరు.  

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం మకరం, కుంభం, మీన రాశుల ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, ఆర్థిక పరిస్థితి!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం తులా, వృశ్చిక, ధనుస్సు రాశిఫలాలు: ఈ రోజు మీ భవిష్యత్తుకు మార్గదర్శకం!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం కర్కాటకం, సింహం, కన్యా రాశుల దినఫలాలు!
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది
12-10-2026 సోమవారం మేషం, వృషభం, మిథునం రాశిఫలాలు: వ్యాపారం, ప్రేమ, ఆరోగ్యం - మీ జాతకం ఏం చెబుతోంది

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Vijayasai Reddy Party: కొత్త పార్టీ ఆవిర్భావంపై విజయసాయి రెడ్డి కీలక ప్రకటన! అప్పటివరకు వెయిట్ చేయాలి
Hyderabad Crime News: బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
బొల్లారంలో చిన్నారి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితుడి అరెస్ట్
Vijayawada Temple: రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
రాష్ట్రపతి దర్శన షెడ్యూల్, మహానివేదనపై ఆ వార్తలు నమ్మొద్దు: దుర్గ గుడి ఈవో
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
DIY Body Scrub : ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
ఇంట్లోనే ఫేస్ స్క్రబ్ తయారీ.. ముఖం, శరీరానికి మెరుపు కోసం ఈ పదార్థాలతో ట్రై చేయండి
Mamata Banerjee : బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
బెంగాల్‌లో దారుణంగా క్షీణించిన దీదీ ప్రాభవం - కాంగ్రెస్‌లో విలీనం కావడమే మార్గమా?
NDA Seat Sharing: స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
స్థానిక సంస్థల్లో సీట్ల సర్దుబాటు- సాయంత్రం చంద్రబాబు, పవన్ కళ్యాణ్, మాధవ్ కీలక భేటీ
Hyderabad PRT: హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
హైదరాబాద్‌లో 'పీఆర్‌టీ' రవాణా వ్యవస్థ.. మూడు కారిడార్లకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్‌సిగ్నల్!
Embed widget