అన్వేషించండి

Kailash Mansarovar Yatra 2025: కైలాస మానసరోవర్ యాత్ర 15 రోజులు .. ఏ రోజు ఏ ప్రదేశాలు చూస్తారో తెలుసా!

Kailash Mansarovar Yatra 2025:  కైలాస మానసరోవర్ యాత్రకు Tibet నుంచి వెళ్లేవారు 15 రోజుల మానస సరోవర యాత్రలో భాగంగా ఖాట్మండు నుంచి మొదలుపెడతారు..15 రోజుల్లో ఏ రోజు ఏ ప్రదేశాలు చూస్తారంటే...

Kailash Mansarovar Yatra 2025 : కైలాస మానస సరోవర యాత్ర టిబెట్ నుంచి వెళ్లేవారు 15 రోజులు ఏ రోజు ఏఏ ప్రదేశాలకు చేరుకుంటారో ఇక్కడ తెలుసుకోండి...
 
Day 1

కైలాస మానస సరోవర యాత్రలో భాగంగా మొదటి రోజు ఖాట్మండు చేరుకుంటారు.. 
దీని ఎత్తు 4300 అడుగులు.

Day 2 

ఖాట్మండు మొత్తం సందర్శిస్తారు

Day 3

ఖాట్మండు నుంచి సైబ్రూబేసి లేదా తైమూర్‌కి వెళతారు.. 
ఖాట్మండు 4300 అడుగులు, సయాబ్రుబేసి 4800 అడుగులు.. 
ఈ మొత్తం డ్రైవ్ దూరం 145 కి.మీ..
దాదాపు ఆరేడు గంటల సమయం పడుతుంది

Day 4

రసువాగధి సరిహద్దుకు డ్రైవ్ చేసి టిబెట్‌లోని కైరోంగ్ కౌంటీలోకి అడుగుపెడతారు - దీని ఎత్తు 6000 అడుగులు 
కైరోంగ్ కౌంటీ ఎత్తు 13500 అడుగులు. 
సైబ్రూబేసి నుంచ్ రాసువాగడికి: 15 కి.మీ - 30 నిముషాల ప్రయాణం
రాసువాగడి నుంచి కైరోంగ్ కౌంటీ: 105 కి.మీ - 3 గంటలు ప్రయాణం

Day 5

కైరోంగ్ కౌంటీలో వాతావరణానికి అలవాటు పడేందుకు రోజంతా అక్కడే ఉంటారు

Day 6

కైరోంగ్ కౌంటీ నుంచి సాగా కౌంటీకి డ్రైవ్ మొదలవుతుంది
కైరోంగ్ కౌంటీ ఎత్తు: 13500 అడుగులు
సాగా కౌంటీ ఎత్తు: 14700 అడుగులు
కైరోంగ్ కౌంటీ నుంచి సాగా కౌంటీకి 180 కి.మీ..నాలుగైదుగంటలు సమయం పడుతుంది
 
Day 7

సాగా కౌంటీ నుంచి లేక్ మానసరోవర్ వరకూ వెళతారు - ఎత్తు 14700 అడుగులు
డ్రైవ్ దూరం: 500 కి.మీ దాదాపు 8 నుంచి 9 గంటలు

Day 8

చియు గొంప నుంచి డార్చన్ వరకు డ్రైవ్ - ఎత్తు 15100 అడుగులు
డార్చన్: 15300 అడుగులు
 మానసరోవర్ లేక్ నుంచి డార్చెన్ దూరం: 40 కి.మీ ...దాదాపు 2 గంటల సమయం

Day 9

డార్చన్ , కోరా నుంచి డెరాఫుక్ కు ప్రయాణం 
డార్చన్ ఎత్తు 15300 అడుగులు
యమద్వార్ ఎత్తు  15500 అడుగులు
డెరాఫుక్ ఎత్తు 16600 అడుగులు
డార్చెన్ నుంచి యమద్వార్ 11 కిలోమీటర్లకు 30 నిముషాలు
యమద్వార్ నుంచి డెరాఫుక్ వరూ 13 కిలోమీటర్లకు దాదాపు 6 గంటల సమయం
 
Day 10

డెరాఫుక్ నుంచి కైలాస్ పర్వతం చరణ్ స్పర్ష్ వరకు వెళ్లి తిరిగి డెరాఫుక్ వరకు ట్రెక్కింగ్ - ఎత్తు 16600 అడుగులు
కైలాస పర్వతం చరణ్ స్పర్ష్  18000 అడుగులు
డెరాఫుక్ నుంచి కైలాష్ పర్వతం చరణ్ స్పర్ష్ 6 కిలోమీటర్ల దూరానికి 6 గంటల సమయం పడుతుంది
కైలాష్ పర్వత్ చరణ్ స్పర్ష్ నుంచి డెరాఫుక్ కు 6 కిలోమీటర్లకు 5 గంటల సమయం పడుతుంది

Day 11

శివస్థల్ - డోల్మా లా - గౌరీకుండ మీదుగా డేరాఫుక్ నుంచి జుతుల్ఫుక్ వరకు ట్రెక్కింగ్
డెరాఫుక్: 16600 అడుగులు
డోల్మా లా: 18500 అడుగులు
జుతుల్ఫుక్: 15800 అడుగులు
డెరాఫుక్ నుంచి డోల్మా లా 6 కి.మీ - 4 గంటలు సమయం పడుతుంది
డోల్మాలా నుంచి జుతుల్ఫుక్ 13 కి.మీ - 6 గంటలు సమయం పడుతుంది

Day 12

జుతుల్ఫుక్ నుంచి చోంగ్డో వరకు ట్రెక్కింగ్
జుతుల్ఫుక్ ఎత్తు: 15800 అడుగులు
చోంగ్డో ఎత్తు: 15300 అడుగులు
సాగా కౌంటీ ఎత్తు: 14700 అడుగులు
జుతుల్ఫుక్ నుంచి చోంగ్డో 6 కి.మీ దూరానికి 3 గంటలు
చోంగ్డో నుంచి సాగా కౌంటీ 545 కి.మీ దూరానికి 9 నుంచి 10 గంటలు పడుతుంది

Day 13

సాగా కౌంటీ నుంచి కైరోంగ్ కౌంటీకి  
సాగా కౌంటీ ఎత్తు: 14700 అడుగులు
కైరోంగ్ కౌంటీ ఎత్తు: 13500 అడుగులు
సాగా కౌంటీ నుంచి కైరోంగ్ 180 కి.మీ దూరానికి 5 గంటలు సమయం
 
Day 14

కైరోంగ్ కౌంటీ నుంచి ఖాట్మండు 
కైరోంగ్ కౌంటీ: 13500 అడుగులు
ఖాట్మండు: 4300 అడుగులు
కైరోంగ్ కౌంటీ నుంచి ఖాట్మండు వరకూ 265 కి.మీ మొత్తం 11 గంటలు సమయం

Day 15
కైలాష్ మానసరోవర్ యాత్ర ముగింపు

గమనిక: ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసిన కథనం ఇది. కైలాస మానస సరోవర యాత్రకు బయలుదేరే ప్రదేశాన్ని బట్టి మీపు  సందర్శించే ప్రదేశాలుంటాయి...

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
10-08-2026 సోమవారం మీ రాశిఫలాలు!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
మీన రాశి వారఫలాలు ఆగస్టు 9-15: మీ సంబంధాలలో మూడవ వ్యక్తి జోక్యం ఉద్రిక్తతను పెంచుతుంది జాగ్రత్త!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
కుంభ రాశి వారఫలాలు ఆగస్టు 9-15: భావోద్వేగాలకు లోనవకండి , ఈ వారం ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోకండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!
మకర రాశి వారఫలాలు ఆగస్టు 9-15: చిన్న నిర్లక్ష్యం తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చు, ఈ వారం అప్రమత్తంగా ఉండండి!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
PM Modi CWG: గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
గ్లాస్గో కామన్వెల్త్ మెడలిస్ట్స్ తో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ భేటీ.. క్రీడాకారులపై ప్రశంసల వర్షం
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Embed widget