శమీ వృక్షం శివునికి, శని దేవునికి ప్రీతికరమైనది.
శమీ శని దేవుడి ఆగ్రహాన్ని తగ్గిస్తుంది
శనివారం రోజు సూర్యోదయానికి ముందు.
స్నానం ఆచరించిన తర్వాత రాగి లేదా ఇత్తడి పాత్రతో శమీ వృక్షానికి నీరు సమర్పించండి
నువ్వుల నూనెతో శమీ వృక్షం కింద దీపం వెలిగించండి.
ఓం శం శనైశ్చరాయ నమః , ఓం నమః శివాయ.
శమీ వృక్షం ఆకులను శివలింగానికి సమర్పించండి.
ఈ రంగు వస్త్రాలే అని లేదు..పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాలి.. భక్తిశ్రద్ధలు అవసరం
శమీ పూజతో శనిదోషం నుంచి ఉపశమనం లభిస్తుందని నమ్ముతారు.
నిపుణుల సలహా కూడా తీసుకోండి.