సర్వం స్వర్ణమయం - నామ పావనం

శ్రీవారి దివ్య వర్ణన ఇది!

Published by: RAMA

ఓం శిరసివజ్ర కిరీటం

వదనే శశివర్ణ ప్రకాశం

ఫాలే కస్తూరి శ్రీగంధ తిలకం

కర్ణే వజ్ర కుండల శోభితం

నాసికాయాం సువాసిక పుష్పాదళం

నయనే శశిమండల ప్రకాశం

కంఠేసువర్ణపుష్ప మాలాలంకృతం

హృదయే శ్రీనివాస మందిరం

కరే కరుణాభయసాగరం

భుజేశంఖ చక్రగదాధరం

స్కంధే సువర్ణ యజ్ఞోపవీత భూషణం

సర్వాంగే స్వర్ణపీతాంబరం ధరం

పాదే పరమానందరూపం

సర్వపాపనివారకం

సర్వం స్వర్ణమయం

నామ పావనం శ్రీ వేంకటేశం

శ్రీనివాసం తిరుమలేశం

నమామి శ్రీ వేంకటేశం