రామానంద్ సాగర్ రామాయణం

షూటింగ్ సెట్ లో జరిగిన అద్భుత దృశ్యం ఇది!

Published by: RAMA
Image Source: imdb

రామానంద్ సాగర్ రామాయణం

క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు

Image Source: imdb

సీరియల్ షూటింగ్ సమయంలో చాలా అద్భుతమైన సంఘటనలు జరిగాయి

అవి.. దర్శకుడిని మొత్తం నటీనటులను ఆశ్చర్యపరిచాయి..ఇప్పటికీ మర్చిపోలేరు

Image Source: imdb

ఈ సీరియల్‌లో అరుణ్ గోవిల్ రాముడిగా

, దీపికా చిఖాలియా సీతాదేవి పాత్రలో కనిపించారు

Image Source: imdb

ధారావాహిక నటులు తమ పాత్రల్లో ‍ఒదిగిపోయారు

ప్రజలంతా వారిని నిజంగా దేవుళ్ళుగా భావించారు

Image Source: imdb

ఈ నటులు ఎక్కడ కనిపించినా కాళ్లు మొక్కేవారు

వీళ్లే దేవుళ్లు అని భావించి పాదాలను తాకి ఆశీర్వాదం కూడా తీసుకునేవారు

Image Source: imdb

యుద్ధం చిత్రీకరణ సమయంలో అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకున్నాయి

దేవతలే స్వయంగా యుద్ధం చూడటానికి వచ్చినట్లుగా అనిపించిందట అప్పుడు

Image Source: imdb

హనుమంతుని పాత్రలో కనిపించే దారా సింగ్ పై

స్వయంగా హనుమంతుని కృప ఉందనిపించేలా ఉండేవారట

Image Source: imdb

నిర్మాతలు ఏమన్నారంటే...

దారా సింగ్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉండేదని రీటేక్ లేకుండానే సన్నివేశాలు చిత్రీకరించేవారట

Image Source: imdb

కాకభుశుండి సన్నివేశం కోసం కాకి దొరకలేదు

అంతా నిరాశ చెందారు..ఆ సన్నివేశం ఎలా తీయాలా అని ఆలోచించారు

Image Source: imdb

అకస్మాత్తుగా ఎక్కడి నుంచో ఓకాకి వచ్చింది...

ఈ సన్నివేశం చిత్రీకరించిన తర్వాత అదృశ్యమైంది..ఈ సంఘటన ఇప్పటికీ గుర్తుచేసుకుంటారు

Image Source: imdb