జెన్ Z కోసం భగవద్గీతలో ప్రత్యేక పాఠం!

Published by: RAMA

Gen Z తరానికి చెందిన చాలామంది యువకులు

ఇంద్రియాలను నియంత్రించుకోవడంలో విఫలం అవుతున్నారు

భగవద్గీతలో శ్లోకం

శ్రద్ధావంల్ లభతే జ్ఞానం తత్పర: సంయతేంద్రియ:।
జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిమచిరేణాధిగచ్ఛతి॥

ఈ శ్లోకం యొక్క అర్థం

భగవంతునిపై శ్రద్ధ ఉన్న వారు ఇంద్రియాలను అదుపులో ఉంచుకోగలుగుతారు

ఇంద్రియాలను అదుపుచేస్తేనే...

వృద్ధిలోకి వస్తారు, జ్ఞానాన్ని సంపాదిస్తారు.

ఇలాంటి వారికి శాంతి లభిస్తుంది

భగవంతుడి కృపకు పాత్రులవుతారు

గీతలోని ఈ శ్లోకం ద్వారా

ఇంద్రియ నిగ్రహం ఉన్నవారే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని అర్థం

ఇంద్రియాల నియంత్రణ కోసమే..

ప్రతి 15 రోజులకు వచ్చే ఏకాదశి రోజు ఉపవాసం ఆచరించాలని చెబుతారు