ఒక్క దేవాలయం, మసీదు కూడా లేని దేశం ఏదో తెలుసా!

ప్రపంచవ్యాప్తంగా హిందూ , ముస్లిం ల సంఖ్య కోట్లలో ఉంది

ప్రపంచవ్యాప్తంగా 2 బిలియన్ ముస్లింలు , 1.2 బిలియన్ హిందూ మతం వారు ఉన్నారు.

భారతదేశంతో సహా అనేక దేశాలలో మసీదులు , దేవాలయాలు రెండూ ఉన్నాయి.

ప్రపంచంలో రెండు దేశాలు ఉన్నాయి, అక్కడ మసీదు కానీ, గుడి కానీ లేదు.

భారతదేశంలో 20 లక్షలకు పైగా దేవాలయాలు ఉన్నాయి, మసీదుల సంఖ్య 7 లక్షల వరకు ఉంది.

కానీ ప్రపంచంలోని ఈ 2 దేశాలలో, దేవాలయం లేదు మసీదు కూడా లేదు.

ఆ దేశాల పేర్లు ఉత్తర కొరియా , వాటికన్ సిటీ.

రెండు దేశాలలోనూ క్రైస్తవ మతానికి ప్రాధాన్యత ఇస్తారు..అందుకే ఇక్కడ ఆలయాలు, మసీదులు లేవు