పెంపుడు జంతువులకు కూడా కలలు వస్తాయా!

జంతువులను పెంచుకోవడం చాలా మందికి ఇష్టం

జంతువులను పెంచుకోవడం వల్ల ఒంటరితనం తగ్గుతుంది , ఒత్తిడి కూడా తగ్గుతుంది

చాలా మంది తమ పెంపుడు జంతువులను తమ కుటుంబ సభ్యులుగా భావిస్తారు

అదే సమయంలో, జంతువులు కూడా మానవుల ప్రతి మాటను అర్థం చేసుకుంటాయి

పెంపుడు జంతువులకు కూడా కలలు వస్తాయా రావా అనే సందేహం కొందరిలో ఉంటుంది

విజ్ఞాన శాస్త్రం ప్రకారం పెంపుడు జంతువులకు కూడా కలలు వస్తాయి

ముఖ్యంగా కుక్కలు , పిల్లులకు ఎక్కువగా కలలు వస్తాయని పరిశోధనలో తేలింది

పరిశోధనల ప్రకారం, జంతువులు కూడా మానవుల వలె REM నిద్రను అనుభవిస్తారు, ఇది కలలకు సంబంధించినది.

జంతువులు నిద్రించినప్పుడు వాటి మెదడు చురుకుగా ఉంటుంది..కలలు కంటాయి..