ఇస్లాంలో బలి ఇచ్చిన జంతువు చర్మాన్ని అమ్మడం సంప్రదాయం కాదు



అది ఎందుకంటే బలి ఇచ్చిన జంతువు అల్లాహ్‌కు అంకితం చేస్తారు.



ఆలా బలి ఇచ్చిన జంతువు చర్మం దానం చేయడమే సరైనదిగా పరిగణిస్తారు.



మీరు ఎవరికైనా చర్మం దానం చేస్తే అది వాళ్లు అమ్ముకుంటే పాపంగా పరిగణించారు.



ఇస్లాంలో బలి ఇచ్చిన జంతువుల చర్మాన్ని ఉపయోగించడం లేదా దానం చేయడం ఉత్తమం



జంతువుల చర్మాలను వ్యక్తిగతంగా మీరు ఉపయోగించవచ్చు.



చర్మమే కాదు బలిదానం తరువాత జంతువు ఏ భాగాన్ని అమ్మడం లేదా కూలిగా ఇవ్వడం మంచిది కాదు



బలి ఇచ్చే జంతువు శరీరానికి ఎటువంటి గాయాలు ఉండకూడదు.



బలి పశువు అల్లాహ్ కు అంకితం చేస్తున్నందున, వాటిని గౌరవించడం చాలా ముఖ్యం.