తిరుమలలో 7 ద్వారాల వెనుకున్న పరమార్థం ఏంటి!

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలంటే ఆరు ద్వారాలు దాటాలి

ఏడవ ద్వారం అవతల ఉన్న గర్భగుడిలో కొలువైన స్వామిని దర్శించుకోవాలి

ఏడు ద్వారాలు ఎందుకుంటాయి..దీనివెనుకున్న అర్థం, పరమార్థం తెలుసా?

బ్రహ్మనాడిలో ఏడు కేంద్రాలుంటాయి

జీవుడు ఆత్మను చేరాలంటే ఇందులో ఏడో స్థానానికి చేరాలి

ఏడవగదిలో ఉన్న నన్ను మీరు చేరాలంటే ఈ ద్వారాలు దాటిరావాలని ఆంతర్యం

మోక్షం దిశగా అడుగుపడాలంటే ఇన్ని ద్వారాలు దాటివచ్చినప్పుడే స్వామి సాక్షాత్కారం లభిస్తుందని అర్థం

ఏడు కొండలు దాటిన తర్వాత ఏడు ద్వారాలు దాటితే మీకు మోక్షం లభిస్తుందని అర్థం