Image Source: Abplive

కేవలం మీ కర్మలపై దృష్టి పెట్టండి, ఫలితం గురించి చింతించవద్దు

Image Source: Abplive

ధర్మానికి హాని కలిగినప్పుడెల్ల నేను (శ్రీ హరి) అవతరిస్తాను

Image Source: Abplive

కోపం మన నిర్ణయం తీసుకునే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది

Image Source: Abplive

మనిషి తన నమ్మకం నుంచి తయారవుతాడు, అందుకే తన గురించి ప్రతికూల ఆలోచనలు పెట్టుకోకూడదు.

Image Source: Abplive

ఏది జరిగిందో అది మంచే జరిగింది, ఏది జరుగుతోందో అది మంచే జరుగుతోంది, ఏది జరుగబోతుందో అది మంచే జరుగుతుంది

Image Source: Abplive

మీ తప్పులను అంగీకరించడం నేర్చుకోండి

Image Source: Abplive

ఆత్మను ఏ ఆయుధంతోనూ చంపలేరు

Image Source: Abplive

ఇతరుల గురించి మంచిగా ఆలోచిస్తే నీకు మంచి జరుగుతుంది.

Image Source: Abplive

మీ ప్రణాళిక పూర్తయ్యే వరకు ఎవరికీ చెప్పవద్దు