భగవద్గీత

ఈ 5 విషయాలు లక్ష్యాన్ని సాధించడంలో సహాయపడతాయి

Published by: RAMA

భగవద్గీత ప్రకారం

కర్మ చేసేటప్పుడు ఫలితంపై మనసులో కోరిక ఉంటే లక్ష్యం పూర్తి కాదు...అందుకే నిష్కామ కర్మ ఉత్తమమైనది.

పనిని వాయిదా వేయడం వల్ల వ్యక్తి నిర్లక్ష్యంగా తయారవుతాడు

నిర్ణీత సమయంలో మీ పనిని పూర్తి చేయండి, విజయం కచ్చితంగా లభిస్తుంది.

మీ సామర్థ్యం, వివేకం ఆధారంగా లక్ష్యాన్ని నిర్దేశించుకోండి

మీ శక్తిని మీరు తెలుసుకుని అడుగువేస్తే విజయం వరిస్తుంది

ఫలితం ఆశించి చేసే పని అశాంతికి గురి చేస్తుంది , అసంతృప్తికి దారి తీస్తుంది.

విజయం వరించాలంటే ఆసక్తిని త్యజించడం అవసరం

ఎవరైతే తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారో...

వారిని ప్రపంచంలో ఎవ్వరూ ఓడించలేరు. ఇలాంటి వారు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు

ధర్మ మార్గంలో అడుగువేస్తే..

ఆలస్యంగానైనా విజయం వరిస్తుంది

ధర్మం కేవలం మనకు సరైన మార్గం చూపిస్తుంది

కర్మ మనల్ని గమ్యానికి చేరుస్తుంది

మనిషి తీసుకునే ఆహారమే ఆలోచనలకు కారణం

మీ ఆలోచనే మీరు సాధించే ఫలితం