వైవాహిక జీవితంలో మాధుర్యం పెంచే మంత్రం ..

బొట్టు పెట్టుకున్నప్పుడు పఠించండి!

Published by: RAMA

సనాతన ధర్మంలో సువాసినీ స్త్రీలకు ముఖ్యమైన అలంకరణ

బొట్టు మహిళల అందాన్ని పెంచుతుంది

వేద శాస్త్రాలలో ఎరుపు రంగు బొట్టు

లక్ష్మీదేవితో సమానంగా పరిగణిస్తారు

బొట్టు పెట్టుకునే ప్రదేశం వద్ద ఉంటుంది ఆజ్ఞా చక్రం

ఇది మానసిక , ఆధ్యాత్మిక శక్తికి కేంద్రం

నుదుటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల

ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుందని నమ్ముతారు

ఆజ్ఞా చక్రం మిమ్మల్ని ఒత్తిడి, ఆందోళన నుంచి బయటపడేస్తుంది

చేపట్టిన పనిపై శ్రద్ధ పెంచుతుంది

నుదుటిపై బొట్టు పెట్టుకునే ముందు

శ్రీం అని స్మరించండి

శ్రీమంత్ అంటే ధనం సమృద్ధి

బొట్టుపెట్టుకున్నప్పుడు ఈ మంత్రం జపిస్తే వైవాహిక జీవితంలో మాధుర్యం పెరుగుతుంది