సనాతన ధర్మంలో

వ్రతాలకు ప్రత్యేక స్థానం ఉంది

Published by: RAMA
Image Source: ABPLIVE AI

వ్రతం చేయడం వల్ల వ్యక్తి బాహ్య , అంతర్గత శాంతి లభిస్తుందని నమ్ముతారు.

Image Source: ABPLIVE AI

వ్రతం సమయంలో చాలా నియమాలు పాటించాలి.

Image Source: ABPLIVE AI

వ్రత నియమాలు పాటించినప్పుడే సంపూర్ణ ఫలితం పొందుతారని ఆధ్యాత్మికవేత్తలు చెబుతారు

Image Source: ABPLIVE AI

ఉపవాసం చేసే వ్యక్తి ఇతరుల ఇళ్లలో ఆహారం లేదా నీరు తీసుకోకూడదు.

Image Source: ABPLIVE AI

వ్రతం ఆచరించేవారు వేరేవ్యక్తులు ఇచ్చిన పదార్థాలు స్వీకరిస్తే ఆ ఫలితం మీనుంచి వారికి దక్కుతుంది

Image Source: ABPLIVE AI

వ్రతం చేస్తున్నప్పుడు కోపం తెచ్చుకోకూడదు..మాట తూలకూడదు

Image Source: ABPLIVE AI

భగవంతుడి నామస్మరణలో ఉన్నప్పుడు ఆవేశానికి తావుండదు.. వ్రతంలో ఉండగా కోపం కూడదు

Image Source: ABPLIVE AI

ఉపవాసం సమయంలో దేవుడి నామస్మరణ, సాత్విక భాషను మాత్రమే వినియోగించాలి..అసభ్యకరమైన భాష ఉపయోగించకూడదు

Image Source: ABPLIVE AI

వ్రతం ఆచరించే సమయంలో బ్రహ్మచర్యం పాటించాలి

Image Source: ABPLIVE AI