IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR
IPL, 2022 | Eliminator | Eden Gardens, Kolkata - 25 May, 07:30 pm IST
(Match Yet To Begin)
LSG
LSG
VS
RCB
RCB

Horoscope Today 7th March 2022:ఈ రాశివారు ఆర్థికంగా లాభపడతారు, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

7  మార్చి 2022 సోమవారం రాశిఫలితాలు

మేషం
 వ్యాపారస్తులకు ఆర్థికంగా కలిసొస్తుంది.  ఉద్యోగులు ఉన్నత బాధ్యతలు స్వీకరిస్తారు. అవసరమైన పనులను సులభంగా పూర్తి చేస్తారు. సమాజంలో మీ ఇమేజ్ మెరుగుపడుతుంది. ఈరోజు కొత్త వ్యక్తులతో కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వృషభం
వైవాహిక సంబంధాల విషయంలో ఉద్రిక్తతలు తలెత్తవచ్చు. ఆహారం మితంగా తీసుకోండి. కొన్ని ముఖ్యమైన పనుల్లో అడ్డంకులు ఎదురవుతాయి.ఉన్నత ఉద్యోగులుకు సిబ్బంది నుంచి మంచి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు చదువు విషయంలో కాస్త ఆందోళన ఉంటుంది. సోమరితనంగా ఉండొద్దు.

మిథునం
మీ ప్రవర్తన కారణంగా మంచి పేరు తెచ్చుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. వ్యాపారంలో మీ నైపుణ్యంతో, మీకు అనుకూలంగా అవసరమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. అనవసర వాదనల్లో తలదూర్చవద్దు. మీ మనసును అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

Also Read: సెల్ప్ రెస్పెక్ట్ కి ఇంతకన్నా నిదర్శనం ఎవరుంటారు, అందుకే ఆమె తరతరాలకు ఆదర్శం
కర్కాటకం
కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. ఈ రోజంతా బిజీగా ఉంటారు. పిల్లల ద్వారా ఆనందాన్ని అనుభవిస్తారు. ప్రేమ భావన మీలో ఉప్పొంగుతుంది.  మీ ఆరోగ్యం బాగుంటుంది. ఈరోజు కుటుంబంలో మంచి వాతావరణం ఉంటుంది.

సింహం
ఆర్థికంగా ఎవరికైనా సహాయం చేయడానికి ముందుకొస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి.ఈరోజు  అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడతారు. అధికారుల నుంచి ఎదురైన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పండి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఈ రోజంతా మీరు సంతోషంగా ఉంటారు.  

కన్య
ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఉద్యోగులకు పనివిషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.  ప్రభుత్వ పనుల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. ప్రేమికులు తమ భాగస్వామి నుంచి ఎక్కువగా ఆశించకూడదు. మీ అభిప్రాయాలను అంగీకరించమని ఇతరులను బలవంతం చేయవద్దు.

తుల
కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. భూమిని కొనడం, అమ్మడం వల్ల అధిక లాభం పొందవచ్చు.మీ జీవనశైలి మారుతుంది.కొత్త వ్యక్తులను కలుస్తారు.  జీవిత భాగస్వామి సలహా ప్రయోజనకరంగా ఉంటుంది. టెన్షన్ తగ్గుతుంది. 

వృశ్చికం
యోగా వ్యాయామం పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీరు దినచర్యను మార్చుకోవచ్చు. కుటుంబ సభ్యుల అవసరాలు తీరుస్తారు. పరిపాలన మరియు పరిపాలనతో సంబంధం ఉన్న వ్యక్తులు ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఇతరుల భావాలను విస్మరించవద్దు.

Also Read: పురుషులు ఈ ఆలయంలోకి ప్రవేశిస్తే దాంపత్య సమస్యలు తప్పవట
ధనుస్సు
వివాహ కార్యక్రమాల గురించి మీరు భావోద్వేగానికి లోనవుతారు. కొత్తవారితో స్నేహం చేస్తారు. ఈరోజు మీ దినచర్య చాలా బిజీగా ఉంటుంది. మతపరమైన పనుల పట్ల మీ మొగ్గు పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి. మీ సంపద పెరుగుతుంది.

మకరం
వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరిగే అవకాశం ఉంది. ఉద్యోగస్తుల జీతం పెరుగుతుంది. పూర్వీకుల ఆస్తుల నుంచి లాభం పొందవచ్చు. మీ ఆహారాన్ని నియంత్రించండి. మీరు సోమరితనం కారణంగా బాధపడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండటం ముఖ్యం.

కుంభం
ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కఠోర శ్రమతో పురోగతి ఉంటుంది. అదృష్టం మీకు కలిసొస్తుంది. మీ సమస్య తీరిపోతుంది. ఉద్యోగులు లాభపడతారు. పర్యాటక వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు చాలా లాభపడతారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. టెన్షన్ పోతుంది.

మీనం
కొత్త ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు ఈరోజు శుభదినం. పని ప్రదేశంలో ఇతరులపై ఆధారపడతారు. మీ సమర్థత పెరుగుతుంది. వ్యాపారంలో మీ ఆదాయం పెరుగుతుంది. మీ బంధువులతో సత్సంబంధాలు కొనసాగించండి.

Published at : 07 Mar 2022 05:34 AM (IST) Tags: Horoscope Today Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 7th March 2022

సంబంధిత కథనాలు

Astrology: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Astrology: అక్టోబరులో పుట్టారా, మీరు సింహం లాంటోళ్లని మీకు తెలుసా!

Spirituality: భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో వెంట్రుకలు వచ్చాయా, విమర్శిస్తూ భోజనం చేస్తున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి

Spirituality:  భోజనం చేస్తున్నప్పుడు అన్నంలో వెంట్రుకలు వచ్చాయా, విమర్శిస్తూ భోజనం చేస్తున్నారా, ఈ విషయాలు తెలుసుకోండి

Today Panchang 23 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అష్టకష్టాలు తీర్చే కాలభైరవాష్టకం

Today Panchang 23 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, అష్టకష్టాలు తీర్చే కాలభైరవాష్టకం

Horoscope Today 23 May 2022: ఈ రాశివారు గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 23 May 2022:   ఈ రాశివారు గంగాజలంతో శివునికి అభిషేకం చేస్తే కష్టాలు తొలగిపోతాయి, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 23 May 2022: ఈ రాశివారు ఎవ్వరి నుంచీ ఏమీ ఆశించకపోవడమే మంచిది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్‌లో ప్రకటించిన కేటీఆర్

KTR IN Davos: తెలంగాణకు మరో అంతర్జాతీయ కంపెనీ- ఆగస్టు నుంచి స్విస్‌రే కంపెనీ కార్యకలాపాలు, ట్విట్టర్‌లో ప్రకటించిన కేటీఆర్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

CM Jagan In Davos: ఆంధ్రయూనివర్శిటీలో ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌ పాఠాలు- టెక్‌ మహీంద్రాతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం- దావోస్‌లో బిగ్‌ డీల్

Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Thank You: 'థాంక్యూ' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ - ఎప్పుడంటే?

Jeep Meridian: ఫార్ట్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!

Jeep Meridian: ఫార్ట్యూనర్ కంటే చాలా తక్కువ ధరకే - ఎంట్రీ ఇచ్చిన జీప్ మెరీడియన్ - అదిరిపోయే లుక్, ఫీచర్లు!