అన్వేషించండి

Spirituality: న‌గ‌దు చెల్లించకుండా తీసుకోకూడని వస్తువులు ఇవే - ఎందుకో తెలుసా!

Spirituality: కొన్ని వస్తువులను మనం ఉచితంగా తీసుకోకూడదని, ఇవ్వకూడదని పండితులు, పెద్దలు చెబుతుంటారు. ఏంటా వస్తువు, వాటిని ఉచితంగా తీసుకుంటే ఏమవుతుంది?

Spirituality:  నిత్యం ఉపయోగించే వస్తువులు ఎన్నో ఉంటాయి.  ఆ వస్తువులు సడెన్ గా అయిపోవడమో, వెంటనే తెచ్చుకునే అవకాశం లేకపోవడం వల్లనో ఇరుగు పొరుగు వారిని అడిగి తీసేసుకుంటారు. అయితే కొన్ని వస్తువులు డబ్బులివ్వకుండా తీసుకోకూడదంటారు పండితులు.  తెలియక ఈ తప్పు చేసినా ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతారు. నగదు చెల్లించకుండా తీసుకోకూడని, ఇవ్వకూడని వస్తువులేంటో చూద్దాం...

సూది

శాస్త్రం ప్రకారం డబ్బు ఇవ్వకుండా సూది తీసుకోకూడదు. ఇది ఇనుము వస్తువు..అందుకే శనిగా భావిస్తారు. అందుకే సూదిని డబ్బులు ఇవ్వకుండా ఉచితంగా తీసుకెళ్లిన‌ట్ల‌యితే ఇంట్లో సమస్యలు పెరుగుతాయి.  నెగెటివ్ ఎనర్జీ వస్తుందంటారు.  పైగా ఇలా తీసుకున్న వ్యక్తుల మధ్య పరస్పర విభేదాలు, తగాదాలు పెరుగుతాయి. న‌గ‌దు చెల్లించి సూది తీసుకోవచ్చు

Also Read : ఇంట్లో వీటిని ఖాళీగా ఉంచితే దురదృష్టం వెంట‌పడుతుందా!

పాలు

పాలను పవిత్రంగా భావిస్తారు. ఈ కారణంగా మనం పాలను దానధర్మంగా తీసుకోకూడదు లేదా ఇవ్వకూడదు. ఒకరి దగ్గర పాలు తీసుకుంటే డబ్బులు ఇచ్చి తీసుకోవాలి. డబ్బులు చెల్లించకుండా పాలు తీసుకునేందుకు వెళ్లవద్దు. ఇది మీ ఇంటిలో అప్పుల భారాన్ని పెంచుతుంది. ఫ‌లితంగా ఇంట్లో అశాంతి వాతావరణాన్ని సృష్టించవచ్చు.

ఇనుము

డబ్బు చెల్లించకుండా మరొకరి నుంచి బహుమతిగా లేదా ఉచితంగా ఇనుము తీసుకోకూడదు. ఎందుకంటే ఇనుము శనిదేవునికి సంబంధించిన లోహం. డబ్బు చెల్లించకుండా ఇనుము తీసుకోవడం వల్ల ఇంట్లో అశాంతి పెరుగుతుంది. మీరు ఆర్థిక‌ సమస్యను ఎదుర్కోవడం మొదలవుతుంది. సంపాదన హరించుకుపోతుంది. శని దేవుడి ఆగ్రహానికి గురి చేస్తుంది.

నూనె

తైల వాస్తు శాస్త్రం ప్రకారం, నూనెను దానంగా తీసుకోకూడదని లేదా దానమివ్వకూడదని చెబుతారు. నూనె కావాలంటే డబ్బులు ఇవ్వొచ్చు లేదా తీసుకోవచ్చు. లేదంటే ఇంట్లో అశాంతి వాతావరణం ఏర్పడుతుంది. మీరు ఆర్థిక‌ నష్టాన్ని కూడా అనుభవిస్తారు. ముఖ్యంగా శనివారం  ఆవ నూనె తీసుకోకూడదు, ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో సమస్యలు వస్తాయి. ఈ కారణంగా డబ్బు లేకుండా ఎవరి దగ్గరా నూనె తీసుకోకండి. ఇలా చేయడం వల్ల శని దేవుడు మీపై కోపగించుకోవచ్చు.

Also Read : ఆదివారం పుట్టిన వారు ఇలా చేస్తే అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుంది.!

పూజా సామగ్రి

పూజకు ఉపయోగించే వస్తువులను ఎవరి దగ్గరా ఉచితంగా తీసుకోకూడదని, ఇవ్వకూడదని మత విశ్వాసం. ఇలా చేయడం వల్ల పూజకు తగిన ఫలం లభించదు. ఈ పూజను భ‌గ‌వంతుడు కూడా ఆమోదించడు. అంతేకాదు ఇలా చేయడం వల్ల ఇంట్లో ప్ర‌తికూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డి, కుటుంబంలో వ్య‌క్తులు ఒత్తిడితో కూడిన జీవితం అనుభ‌వించాల్సి వ‌స్తుంది.

Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

టాప్ హెడ్ లైన్స్

07-09-2026 సోమవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
07-09-2026 సోమవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
07-09-2026 సోమవారం మీ రాశిఫలాలు! సింహ, కన్య, తులా, వృశ్చిక రాశుల వారికి కీలక సూచనలు!
07-09-2026 సోమవారం మీ రాశిఫలాలు! సింహ, కన్య, తులా, వృశ్చిక రాశుల వారికి కీలక సూచనలు!
07-09-2026 సోమవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
07-09-2026 సోమవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటక రాశుల దినఫలాలు!
Weekly Horoscope 6 to 12 September 2026: మకరం, కుంభం, మీన రాశుల సెప్టెంబర్ 6-12 వార ఫలాలు
మకరం, కుంభం, మీన రాశుల సెప్టెంబర్ 6-12 వార ఫలాలు

వీడియోలు

Ishan Kishan Century Duleep Trophy Final | సెలెక్టర్లకు గట్టి కౌంటర్ ఇచ్చిన ఇషాన్ కిషన్
Vaibhav Suryavanshi Duleep Trophy Final Knock | దులీప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ విధ్వంసం
PCB Takes Custody Of Team Phones | పాకిస్తాన్ ప్లేయర్స్ ఫోన్లు సీజ్
Gundenininda Gudigantalu Serial September 7 | వరలక్ష్మీ వ్రతంలో రోహిణికి ట్విస్ట్
Cybercab Autonomous Robotaxi USA Public Rides | అమెరికాలో సైబర్ క్యాబ్ రైడ్స్ హల్‌చల్.. డ్రైవర్ కాదు స్టీరింగే లేని టెస్లా కార్ల విప్లవం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MLA Sunitha Laxma Reddy: పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
పోలీసులు చీర పట్టి లాగారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి కంటతడి
Asia Cup Deadlock: ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
ఆసియాక‌ప్ లో మరోసారి ట్రోఫీ రగడ మొదలయ్యే చాన్స్.. ఫైనల్‌కు మొహ్సిన్ నఖ్వీ హాజరుతో నయా టెన్ష‌న్
AP Local Body Elections: ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
ఏపీ లోకల్ పోల్స్ ప్రభుత్వ పాలనకు రిఫరెండం - అధికార, ప్రతిపక్షాలు అంగీకరిస్తాయా?
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
'బిగ్ బాస్ 10'కు నాగార్జున రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కింగ్‌కు కోట్లలో ఇస్తున్న స్టార్ మా
Konda Surekha Political Future: బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
బీఆర్ఎస్‌లోకి ఆహ్వానం ఉండదు - బీజేపీలో ఇమడలేరు - కొండా దంపతులకు దారేది?
TVS Jupiter 110 డ్యూయల్ టోన్ ఎడిషన్.. కొనేముందు ఈ 8 విషయాలు తెలుసుకోండి!
కొత్తగా డ్యూయల్ టోన్ రంగులే కాదు.. TVS Jupiter 110లో ఇవి కూడా ప్రత్యేకతలే!
Bigg Boss 10 Buzz : ఆట కాదు వేట... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ రెడీ - బజ్ హోస్ట్‌గా శివాజీ
ఆట కాదు వేట... బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెట్ రెడీ - బజ్ హోస్ట్‌గా శివాజీ
హైవేపై మురికి టాయిలెట్ కనిపించిందా? ఫొటో తీసి ₹1,000 FASTag క్రెడిట్ పొందండి!
రూ.1,000 ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ "ఫ్రీ"గా పొందే ఛాన్స్‌ - మీ ఫోన్‌తో ఫొటో తీస్తే చాలు!
Embed widget