అన్వేషించండి

Capricorn Horoscope 8th June 2022: జూన్ 8 మకర రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 8th June 2022: జూన్ 8 బుధవారం, ఈ వారం, ఈనెలలో మకర రాశివారికి ఫలితాలు ఎలా ఉన్నాయంటే...

మకర రాశి అధిపతి- శని
మకర రాశివారి పేర్లలో మొదటి అక్షరాలు- భో, జా, జీ, ఖి, ఖు, ఖే, ఖో, గా, గీ
మకర రాశివారికి మంచి రోజు- శనివారం, బుధవారం, శుక్రవారం

జూన్ 8 మకర రాశి ఫలితం ( Capricorn Horoscope 8th June 2022)
మకర రాశివారికి ఈ రోజంతా సానుకూలంగా ఉంటుంది. మీ పనులు నిదానంగా జరుగుతున్నట్లు అనిపిస్తుంది. పరిచయం లేని వ్యక్తులతో ఎక్కువగా చర్చలు వద్దు. ఇతర పనులపై ఎక్కువ సమయం వెచ్చిస్తారు. స్నేహితులతో చర్చిస్తారు. కొత్త వ్యాపారం  ప్రారంభించాలని అనుకునే వారికి ఇదే మంచి సమయం. మీ నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. తప్పుడు వ్యక్తులకు దూరంగా ఉండండి.  ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వ్యాపార సంబంధిత సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటారు. 

Also Read:అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా, ఉంటే ఏ దిశగా ఉండాలి, ఎన్ని చేపలుండాలి

మకర రాశి వార ఫలం ( Capricorn Weekly Horoscope June 6 to June 12)
మకర రాశివారికి ఈ వారం పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.  ఏ పనైనా సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆదాయానికి ఇబ్బందులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార విస్తరణకు ఈ వారం మంచి సమయం.  ఉద్యోగస్తులు ఈ వారం అంతా ప్రశాంతంగా ఉంటారు. మునుపటి కన్నా పని ఒత్తిడి తగ్గుతుంది.  వారం మధ్యలో స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. కుటుంబంలో ఒత్తిడి ఉంటుంది.  కోపం తగ్గించుకుని ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. విద్యార్థులు ఈ వారం శుభసమయం.

Also Read: వాస్తుప్రకారం ఇలాంటి స్థలం కొంటే మనశ్సాంతి ఉండదు, ఒత్తిడి పెరుగుతుంది 

మకర రాశి జూన్ నెల ఫలితం (Capricorn 2022 June Horoscope)
మకరరాశివారికి ఈ నెలలో కూడా మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారం బాగా సాగినా కుటుంబంలో సమస్యలు వెంటాడతాయి. ఆరోగ్యం బావుంటుంది. బంధువులతో వివాదాలుంటాయి. ఆర్థిక సమస్యలు లేకపోయినప్పటికీ కొత్త సమస్యలు వస్తాయి. ఉద్యోగంలో చికాకులుంటాయి, అధికారుల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చవద్దు. తోబుట్టువుల మధ్య సంబంధాలు మరింత బలపడతాయి. ఎదురైన కష్టాలకు కుంగిపోకుండా ధైర్యంగా అడుగు ముందుకేస్తే మంచి ఫలితాలు పొందుతారు. వ్యాపారులు, విద్యార్థులకు మిశ్రమ ఫలితాలున్నాయి.

Also Read: ఇంటి ద్వారాన్ని 16 విధాలుగా నిర్మించవచ్చు... ఇలా ఉంటే ఆయుష్షు, ఐశ్వర్యం, వంశాభివృద్ధి

టాప్ హెడ్ లైన్స్

అధికారులను ఎండలో చెట్టుకు కట్టేయడం, శ్మశానంలో విత్తనాలు చల్లటం, గాడిదకు గులాబ్‌ జామ్ తినిపించడం.. వర్షాల కోసం వింత ఆచారాలు
అధికారులను ఎండలో చెట్టుకు కట్టేయడం, శ్మశానంలో విత్తనాలు చల్లటం, గాడిదకు గులాబ్‌ జామ్ తినిపించడం.. వర్షాల కోసం వింత ఆచారాలు
Libra Half Year Horoscope 2026: ఆగష్టు దాటేస్తే డిసెంబర్ వరకూ తులా రాశివారికి అన్నీ మంచి రోజులే!
తులా రాశి అర్థ సంవత్సర ఫలితాలు 2026 - ఆగష్టు దాటేస్తే డిసెంబర్ వరకూ మీకు అన్నీ మంచి రోజులే!
కన్యారాశి 2026 ద్వితీయార్ధం: జూలై నుంచి డిసెంబర్ మధ్య శని ప్రభావం, గురు బలం – మీ భవిష్యత్తుకు మార్గం!
కన్యారాశి 2026 ద్వితీయార్ధం: జూలై నుంచి డిసెంబర్ మధ్య శని ప్రభావం, గురు బలం – మీ భవిష్యత్తుకు మార్గం!
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 
CJP ఉద్యమం ముగుస్తుందా, కొత్త మలుపు తిరగబోతోందా? సీజేపీకి పొంచిఉన్న అతిపెద్ద ముప్పు ఏంటి? 

వీడియోలు

Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్
Spain Beat Argentina in FIFA World Cup 2026 | ఫిఫా వరల్డ్ కప్ విజేతగా స్పెయిన్
Rohit-Virat Historic 400th Match Record | రో-కో సరికొత్త ప్రపంచ రికార్డు
Gurnoor Brar Unwanted Record vs England | లార్డ్స్‌లో టీమిండియా బౌలర్ చెత్త రికార్డు
Rohit Sharma Historic Century In Lords | రోహిత్ శర్మ చారిత్రాత్మక సెంచరీ వృథా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kadambari Jethwani Case Facts: ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
ఒక కేసులో నిందితురాలు.. మరో కేసులో బాధితురాలు -కాదంబరి జెత్వానీ కేసులో ఏం జరుగుతోంది?
Rahul Gandhi Lok Kalyan Marg Protest: ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
ప్రధాని నివాసం ముట్టడికి రాహుల్, ప్రియాంక యత్నం- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత, కాంగ్రెస్ నేతల అరెస్ట్!
Uday Ruddarraju: ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
ఐఐటీ కాదు.. సీబీఐటీ విద్యార్థి! ఓపెన్ ఏఐ సిటిఓగా తెలుగు తేజం ఉదయ్ రుద్రరాజు
Balakrishna Injured: బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
బాలకృష్ణ మోకాలికి NBK111 సెట్స్‌లో గాయం... మైనర్ సర్జరీ... లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?
Rag Mayur: రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
రాగ్ మయూర్ నటనకు నేషనల్ లెవల్ వేడుకలో అవార్డు
Benefits Of Walk After Dinner: రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
రాత్రి తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే జరిగే మేలేంటి? ఎలా వాక్ చేస్తే మంచిది?
Indians Died In Russia Attack: ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
ఉక్రెయిన్ తీరంలో నౌకపై రష్యా దాడి.. నలుగురు భారతీయుల మృతి- సమన్లు జారీ చేసిన కేంద్రం
Harish Rao Padayatra: గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
గ్రౌండ్ వార్‌లో హరీష్ స్పీడ్ - పాదయాత్రతో దడ.. బీఆర్ఎస్‌లో పెను మార్పులకు సంకేతమా?
Embed widget