అన్వేషించండి

Vastu Tips : వాస్తు ప్రకారం ఈ వస్తువులు మీ పర్సులో ఉంటే లక్ష్మీదేవి ఆశీర్వాదం లభించడం పక్కా

Vastu Tips : వాస్తు ప్రకారం మీ పర్సులో మీరు ఏమేం వస్తువులు ఉంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. డబ్బులు నష్టపోకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే మీరు పర్సులో కొన్ని వస్తువులను పర్సులో ఉంచుకోకూడదు.

Vastu Tips :  నేటి కాలంలో చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారు. ఎంత కష్టపడి పనిచేసినా..చివరకు చేతిలో చిల్లగవ్వ మిగలదు. ఏం చేయాలతో తెలియని ఆందోళన నెలకొంటుంది. ఆర్థిక నష్టాలే కాదు..ఇంట్లోనూ అశాంతి నెలకొంటుంటుంది. మీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారా? అయితే కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా  మీరు ఈ కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది.  ముఖ్యంగా మీరు డబ్బు దాచుకునే వాలెట్లో కొన్ని వస్తువులను పెట్టుకోవడం ద్వారా మీ ఆర్థిక స్థితి బాగుపడుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. వాస్తు ప్రకారం మీ వాలెట్ లేదా పర్సులో ఎలాంటి వస్తువులు పెట్టుకుంటే మీ ఆర్ధిక కష్టాలు తగ్గి... మీరు సంపన్నులు అవుతారో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


గోమతీ చక్రం:  

మీ పర్సులో  గోమతి చక్రం పెట్టుకోవడం ద్వారా మీరు ఆర్థికంగా స్థితి మంతులు అవుతారు. ఇది మిమ్మల్ని ఆర్థికంగా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది. గోమతీ చక్రాలను మీ వాలెట్ లేదా పర్సులో బేసి సంఖ్యలో ఉంచుకోవాలి.

శ్రీ యంత్రం: 

అత్యంత పవిత్రమైన శ్రీ యంత్రాన్ని పర్సులో ఉంచుకోవడం ద్వారా  మీరు  ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నట్లయితే మీరు వాటి నుండి బయటపడే అవకాశం ఉంటుంది.  ఈ యంత్రాన్ని బ్యాగులో పెట్టుకోవడంతో పాటు, లక్ష్మీదేవిని మనసులో స్తుతిస్తూ ఉండాలి. అప్పుడే మీకు ఫలితం లభిస్తుంది 

బియ్యం:  

మీ పర్సులో కొన్ని అక్షతలను వేసుకోవడం ద్వారా  మీరు డబ్బును సంపాదించే అవకాశం ఉంటుంది. వాస్తు ప్రకారం అక్షతలు అనేవి మీకు శుభానికి చిహ్నంగా చెప్పవచ్చు. ఇది సంపద , డబ్బును ఆకర్షించడంలో సహాయపడుతుంది. 

లక్ష్మీదేవి ఫోటో:  

సంపదకు  అది దేవత అయినటువంటి లక్ష్మీదేవి చిత్రపటాన్ని మీ పర్సులో లేదా వాలెట్లో ఉంచుకోవడం ద్వారా, మీరు డబ్బు పరంగా ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. 

పెద్దలు ఇచ్చే డబ్బు:  

మీరు పెద్దల నుంచి ఆశీర్వాదంగా పొందిన డబ్బులను పర్సులో ఉంచుకోవడం ద్వారా మీకు శుభం జరుగుతుంది. ముఖ్యంగా మీ తల్లిదండ్రులు, లేదా  మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైనా ఆశీర్వదిస్తూ డబ్బులు ఇచ్చినట్లయితే వాటిని  మీ పర్సులో ఉంచుకోవడం ద్వారా వారి ఆశీర్వాదాన్ని పొందవచ్చు. 

వెండి నాణెం:  

వాస్తు ప్రకారం వెండినాణెం  మీ పర్సులో ఉంచుకున్నట్లయితే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుంది.  వెండి లక్ష్మీదేవికి ప్రతీక.  అందుకే లక్ష్మీదేవి ఆశీర్వాదం కోసం మీరు పర్సులో వెండి నాణెం ఉంచుకుంటే మంచిది

 అలాగే మీ పర్సులో ఎర్రటి దారం కూడా ఉంచుకున్నట్లయితే ఇది మీకు దుష్టశక్తుల నుంచి బయటపడేందుకు అవకాశం కల్పిస్తుంది.  ఇక మీరు పర్సులో దాచుకునే  వస్తువుల్లో ఏమేం దాచుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. . మీరు పర్సులో ఎల్లప్పుడూ సూదులు వంటి లోహపు వస్తువులను ఉంచుకోకూడదు.  ఇవి దరిద్రాన్ని ఆకర్షిస్తాయి.  అలాగే మీరు పర్సులో చినిగిన ఓట్లను కూడా ఎప్పుడు ఉంచుకోకూడదు.  అలాగే మీరు పర్సులో వెంట్రుకలు వంటివి కూడా ఉంచకూడదు.

Also Read: వరలక్ష్మీ వ్రతం సులువుగా చేసుకునే విధానం - ఈ రోజు చదువుకోవాల్సిన వ్రత కథ!

గమనిక: పండితులు సూచించిన విషయాలు, ఆధ్యాత్మిగ గ్రంధాల్లో పొందుపరిచిన వివరాల ఆధారంగా రాసిన కథనం ఇది. పైన సూచించిన నియమాలు అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ భక్తివిశ్వాసాలు, వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడిఉంటుంది..

టాప్ హెడ్ లైన్స్

రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
రోకలి నుంచి ఉద్భవించి ఏటా పెరిగే శివలింగం రహస్యం! 13వ జ్యోతిర్లింగాన్ని ఎప్పుడైనా దర్శించుకున్నారా?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
శుక్రాచార్యుడిగా మారిన 'ధురంధర్' రెహమాన్ డకాయిట్! ఈ రాక్షస గురువు కథ తెలుసా మీకు?
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!
21-08-2026 శుక్రవారం మీ రాశిఫలాలు! సింహం, కన్య, తుల, వృశ్చికం మీ భవిష్యత్ తెలుసుకోండి!

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
తెలంగాణ మంత్రి కొండా సురేఖపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల తిరుగుబాటు! బర్తరఫ్‌ చేయాలని డిమాండ్!
Revanth Reddy US Visit Cancelled: రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
రేవంత్ అమెరికా పర్యటన రద్దుకు కారణమేంటి? సీఎంల విదేశీ టూర్లకు కేంద్రం అనుమతి ఎందుకు? కాదని వెళ్తే ఏమవుతుంది?
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
CM Revanth's US trip cancelled | లండన్‌లో ఆగిన రేవంత్.. కేంద్ర అనుమతి నిరాకరణకు కారణమేంటి??
KTR Comments on Voters: ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
ఇప్పటికీ ప్రజలే తప్పు చేశారంటున్న కేటీఆర్ - ఇది రాజకీయ వ్యూహమా? ప్రజల్ని కించపర్చడమా?
Irumudi Review - 'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
'ఇరుముడి' రివ్యూ: సెంటిమెంట్‌తో కొట్టిన రవితేజ... మాస్ కాదు, ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఎలా ఉందంటే?
Embed widget