అన్వేషించండి

YSRCP Plenary Vijayamma : వైఎస్ఆర్‌సీపీలో కొత్త టెన్షన్ - ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలు హాజరవుతారా ?

వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలు హాజరవుతారా ? చివరి క్షణంలో అనివార్య కారణాలతో రాలేకపోతారా ?

YSRCP Plenary Vijayamma :    వైఎస్ఆర్‌సీపీ ప్లీనరీ ఈ నెల 7, 8 తేదీల్లో జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఆ పార్టీ నేతలు భారీగా చేస్తున్నారు. నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా ఉన్న విశాలమైన మైదానంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్లీనరీలో ఈ సారి ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి పాల్గొంటారా లేదా అన్న సందేహం వైఎస్ఆర్‌సీపీ పార్టీ నేతల్లోనే కాదు  ఇతర రాజకీయ పార్టీల్లోనూ వ్యక్తమవుతోంది. దీనికి కారణం ఉంది. కొంత కాలంగా వైఎస్ విజయలక్ష్మి వైఎస్ఆర్‌సీపీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. 

వైఎస్ఆర్‌టీపీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైఎస్ విజయలక్ష్మి 

తెలంగాణలో కుమార్తె షర్మిల రాజకీయ పార్టీ ప్రారంభిండంతో ఆమె కుమార్తెకు సహాయంగా ఉంటున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రత్యక్షంగా కూడా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీక్షల్లోనూ కూర్చున్నారు. అయితే వైఎస్ఆర్‌సీపీ ప్రోగ్రామ్స్‌లో మాత్రం కనిపించడం లేదు. అదే సమయంలో కుమారుడు సీఎం జగన్‌తో విభేదాలు వచ్చాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో ప్లీనరీకి గౌరవాధ్యక్షురాలు రాకపోతే ఇబ్బందికరమని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే అంశంపై మీడియా ప్రతినిధులు వైఎస్ఆర్‌సీపీ అగ్రనేతల నుంచి క్లారిటీ తీసుకున్నారు. 

ఖచ్చితంగా వస్తారని సజ్జల, విజయసాయిరెడ్డి ప్రకటన 

ప్లీనరీ వేదికను పరిశీలించిన సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డిలను మీడియా ప్రతినిధులు ఈ అంశంపై ప్రశ్నించారు. ఈ సందర్భంగా వారు మీడియా ప్రతినిధులపై అసహనం వ్యక్తం చేశారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు తమ పార్టీ ప్లీనరీకి ఎందుకు రారని .. అలా ఎందుకు అనుకుంటున్నారని తిరిగి ప్రశ్నించారు. ఖచ్చితంగా వస్తారని వారు తేల్చి చెప్పారు. దీంతో వైఎస్ఆర్‌సీపీ తరపు నుంచి మాత్రం క్లారిటీ వచ్చినట్లయింది. అయితే చివరి క్షణంలో అనారోగ్యం కారణంగా రాలేకపోయారన్న కారణం చెప్పడానికీ చాన్స్ ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 

షర్మిల కుమార్తె కాన్వొకేషన్‌కు అమెరికాకు వెళ్లిన విజయమ్మ.. మరి ప్యారిస్‌కు కూడా వెళ్లారా?

ప్రస్తుతం సీఎం జగన్ పారిస్‌లో ఉన్నారు. కుమార్తె గ్రాడ్యూయేషన్ పూర్తయిన సందర్భంగా యూనివర్శిటీ నిర్వహిస్తున్న కాన్వొకేషన్‌లో పాల్గొనేందుకు వెళ్లారు. గత నెలలో షర్మిల కుమార్తె అమెరికాలో ఇలా గ్రాడ్యూయేషన్ పూర్తి చేశారు. ఆ కాన్వొకేషన్‌కు షర్మిలతో పాటు విజయమ్మ కూడా వెళ్లారు. ఇప్పుడు మరో మనవరాలు..జగన్ కుమార్తె కాన్వొకేషన్‌కు విజయమ్మ వెళ్లారో లేదో స్పష్టత లేదు. 

టాప్ హెడ్ లైన్స్

INDIA Bloc June 8 Meeting Delhi: ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
ఇండీ కూటమికి గడ్డు పరిస్థితి - స్టాలిన్ గుడ్ బై - మమతా పరిస్థితి అంతంతే - విజయ్ కాపాడతాడా?
Tamil Nadu Politics 2026 Post Election: విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
విజయ్..అన్నామలై..ధనుష్.. తమిళ పాలిటిక్స్‌లో కొత్త కెరటాలు - ద్రవిడ కోటలన్నీ కూలిపోతాయా?
GHMC Elections Old City Hyderabad: గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
గ్రేటర్ సమరంలో మారుతున్న సమీకరణాలు - ఎంఐఎం కోటపై కాంగ్రెస్, ఎంబీటీ కలసి దాడి చేయబోతున్నాయా?
AP Mega DSC 2025 Controversy: మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?
మెగా డీఎస్సీపై ఏపీలో రాజకీయ యుద్ధం - వైసీపీ ఆరోపణలు, ప్రభుత్వం వివరణలు - ఎవరిది పైచేయి?

వీడియోలు

Who Will Replace Virat in AFG ODI Series? | కోహ్లీ స్థానంలో వచ్చేది ఎవరు?
Shreyas Iyer as New India's T20 Captain? | టీమిండియా కొత్త T20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్
Virat Kohli Ruled Out from ODI | అఫ్గాన్ వన్డే సిరీస్‌కు విరాట్ కోహ్లీ దూరం?
Research on Vaibhav Sooryavanshi | వైభవ్ సూర్యవంశీ మైండ్‌ సెట్‌పై పరిశోధన
AB de Villiers comments On Gujarat Titans | గుజరాత్ టీమ్‌పై ఏబీ డివిలియర్స్ ఫైర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Breaking News: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌! జాతీయ జట్టులో సూర్యవంశీకి స్థానం! 
CJP Protest: కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే! ఢిల్లీ వీధుల్లో బొద్దింకల గర్జన!
CJP Protest: కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
కాక్రోచ్‌ జనతా పార్టీ ఆఫ్‌లైన్ పోరాటం! కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా డిమాండ్‌తో జంతర్‌ మంతర్ వద్ద ధర్నా!
Buchi Babu Sana: సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
సారీ లేడీస్... 'పెద్ది'లో ఆ సీన్స్ డిలీట్ చేస్తున్నా - దర్శకుడు బుచ్చి ట్వీట్
NTR: అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
అడ్రస్ పెట్టు... అడ్రస్ పెట్టు... అభిమానికి కుకీస్ పంపిన ఎన్టీఆర్
CBSE Verification Last Date Extended: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ఊరట! రీ-వాల్యుయేషన్ గడువు పెంపు!
Pawan Kalyan Interview: అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
అన్నామలై కోసం బీజేపీ మరింతగా వర్క్ చేయాల్సింది! తెలంగాణలో ఓట్ల చీల్చే రాజకీయం చేయను! పవన్ సంచలన వ్యాఖ్యలు
Rahul Gandhi Great Nicobar Project: అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
అండమాన్‌లో 'కేంద్రం చేస్తున్న విధ్వంసాన్ని' చూపించేందుకు సముద్రంలో డైవ్ చేసిన రాహుల్ గాంధీ
Embed widget