అన్వేషించండి

UP Politics BJP Challenges: యూపిలో బిజెపికి గడ్డు కాలం - ఎస్పీ జోరుకు యోగి బ్రేకులు వేయగలరా?

Yogi Adityanath Challenges: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ పుంజుకోవడం స్పష్టంగా కనిపిస్తోదంి. , బిజెపి పట్టు కోల్పోతుంది. యోగి ఆదిత్యనాథ్ వ్యూహాలు అసెంబ్లీ ఎన్నికల్లో గట్టెక్కిస్తాయా?

BJP Strategy To Win Back Uttar Pradesh Voters:  దేశ రాజకీయాలకు గుండెకాయ వంటి ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ సాధించిన చారిత్రాత్మక విజయాల నుంచి మొదలుకొని, ఇటీవలి శాసనమండలి,  ఉపఎన్నికల వరకు అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని ఎస్పీ వ్యూహాత్మకంగా పుంజుకుంటోంది. వరుసగా రెండుసార్లు విజయం సాధించి అధికారంలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కాషాయ సర్కార్‌పై క్షేత్రస్థాయిలో కొంత ప్రజా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. జాతీయ అంశాల ప్రాతిపదికన జరిగే లోక్‌సభ ఎన్నికల్లోనే ఎస్పీకి ఓటర్లు పట్టంగట్టినప్పుడు, రాష్ట్ర స్థాయి స్థానిక అంశాల ఆధారంగా జరిగే శాసనసభ ఎన్నికల్లో బిజెపి పట్టు కోల్పోయే ప్రమాదం ఉందన్న చర్చ జాతీయ స్థాయిలో తీవ్రంగా సాగుతోంది.

యూపీలో పట్టు సడలితే బీజేపీకి గండమే

ఉత్తరప్రదేశ్ వంటి 80 లోక్‌సభ స్థానాలు కలిగిన అతిపెద్ద రాష్ట్రంలో బిజెపి గ్రాఫ్ పడిపోవడం అనేది కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదు.  అది నేరుగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వ స్థిరత్వం , ఢిల్లీ పీఠంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎస్పీ ప్రయోగించిన  పిడిఏ వెనుకబడిన, దళిత, మైనారిటీ సోషల్ ఇంజనీరింగ్ సూత్రం బిజెపికి ఉన్న సాంప్రదాయ ఓటు బ్యాంకులో భారీగా గండికొట్టింది. నిరుద్యోగం, పేపర్ లీకేజీలు, ద్రవ్యోల్బణం,  యాదవేతర ఓబిసిలలో వ్యక్తమవుతున్న అసంతృప్తిని అఖిలేష్ యాదవ్ సమర్థవంతంగా తమకు అనుకూలంగా మలచుకోవడంలో సక్సెస్ అయ్యారు.

అనేక ప్రయోగాలు చేస్తున్న యోగి 

ఈ క్లిష్ట పరిస్థితిని అధిగమించేందుకు బిజెపి అధిష్ఠానం  ,  ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బహుముఖ వ్యూహాలను  అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మొదటిది, సామాజిక సమీకరణాల పునర్నిర్మాణం . దళితులు, ఓబిసి వర్గాలను మళ్లీ తమ వైపు తిప్పుకునేందుకు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలైన అప్నా దళ్, సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ  , నిషాద్ పార్టీలతో సమన్వయాన్ని పెంచుకోవడం. రెండవది,  పరిపాలనా వేగం . పెండింగ్‌లో ఉన్న సంక్షేమ పథకాలను వేగవంతం చేయడం, పేపర్ లీకేజీలపై కఠిన చట్టాలు తేవడం , యువతకు ఉద్యోగ నియామకాల ద్వారా అసంతృప్తిని చల్లార్చడంపై దృష్టి సారించారు. యోగీ ఆదిత్యనాథ్‌కు ఇది కేవలం పార్టీ ఉనికికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, ఆయన సొంత నాయకత్వ పట్టును నిరూపించుకునే అగ్నిపరీక్ష.  బుల్డోజర్ రాజ్ నినాదంతో శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన ముద్ర వేసిన యోగి, ఇప్పుడు దానికి ' సమగ్ర సంక్షేమం - సామాజిక న్యాయం  అనే కోణాన్ని జోడించక తప్పని పరిస్థితి ఏర్పడింది. యోగి తన కఠినమైన హిందూత్వ ఇమేజ్‌తో పాటు ఆర్థిక అభివృద్ధిని, ఉపాధి అవకాశాలను కలగలిపి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.

యూపీని చేజారకుండా  చూసుకోవడమే ముఖ్యం 

రాబోయే రోజుల్లో యుపి రాజకీయం మరింత ఆసక్తికరంగా మారనుంది. బిజెపి జాతీయ నాయకత్వం ఉత్తరప్రదేశ్‌ను చేజారకుండా చూసుకోవడానికి స్వయంగా మైదానంలోకి దిగి అమిత్ షా, నడ్డా స్థాయి వ్యూహకర్తలతో దిద్దుబాటు చర్యలు ముమ్మరం చేయనుంది. యోగి ఆదిత్యనాథ్ తన పరిపాలనా పట్టుతో ఎస్పీ సృష్టిస్తున్న సునామీని అడ్డుకుని కమలాన్ని మళ్లీ పూర్వ వైభవానికి తీసుకెళ్తారా లేక అఖిలేష్ యాదవ్ జోరు ముందు డిఫెన్స్‌లో పడతారా అనేది భారత రాజకీయాల్లో రాబోయే అతిపెద్ద ట్విస్ట్ కానుంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

KTR Praises Chandrababu: చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
చంద్రబాబుకు కేటీఆర్ కితాబు - తెలంగాణ పొలిటికల్ గేమ్‌లో నలిగిపోతున్న మిత్రుడు జగన్!
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
AP Municipal Elections Polling Trends: బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు- ఏపీ పుర పోలింగ్ సరళి.. వైఎస్ఆర్‌సీపీకి ఈ ఫలితాలు ఎంత కీలకం?
బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన ఓటరు తీర్పు- ఏపీ పుర పోలింగ్ సరళి.. వైఎస్ఆర్‌సీపీకి ఈ ఫలితాలు ఎంత కీలకం?
CM Revanth Reddy: రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి
రైళ్లు ఆపినా.. తెలంగాణ కాంగ్రెస్ సైన్యాన్ని ఆపలేకపోయారు: ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు
Advertisement

వీడియోలు

India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
PV Sindhu's Declining Form & Finals Choke | పీవీ సింధు కెరీర్‌లో అసలు ఏం జరుగుతోంది? ఫైనల్స్‌లో చేతులెత్తేయడానికి అసలు కారణం ఏంటి?
Tilak And Nitish Kumar Telugu Conversation | మైక్ స్టంప్‌లో రికార్డైన తెలుగు మాటలు
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Amit Shah Telangana BJP Padayatra: తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
తెలంగాణపై అమిత్ షా కన్ను - హైదరాబాద్ పాదయాత్రతో బీజేపీ గేర్ మార్చబోతుందా?
Raptadu Girl Attack Case: రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
రాప్తాడు దాడి నిందితుడి కాళ్లు తొలగించే అవకాశం? బుల్లెట్లు దిగడంతో పరిస్థితి విషమం
School Holidays: మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
మురసు తుపాను ఎఫెక్ట్.. ఏపీలో పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
KTR: కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
కరువు పరిస్థితులకు రేవంత్ రెడ్డిదే బాధ్యత.. రైతులకు రూ.60 వేలు చెల్లించాలి: కేటీఆర్
Murasu Cyclone: దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
దూసుకొస్తున్న మురసు తుపాను.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు! 3న తీరం దాటే అవకాశం
Rohit Will Play Domestic Cricket: వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
వరల్డ్ కప్ వేటలో హిట్ మ్యాన్ సంచలన నిర్ణయం.. డొమెస్టిక్ క్రికెట్ లోకి రీఎంట్రీ..
Hot Water For Blood Pressure : వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
వేడి నీళ్లతో బీపీ తగ్గుతుందా? తాగితే మంచిదా? స్నానం చేస్తే బెటరా? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
2027లో ఈ అద్భుతమైన బైక్స్ ఎంట్రీ.. మీరు కొరుకునే లగ్జరీ బైక్స్ ఉన్నాయా చూడండి
Embed widget