అన్వేషించండి

Mantralayam Politics : మంత్రాలయం టీడీపీలో వర్గపోరు తీవ్రం - ధిక్కరిస్తున్న తిక్కారెడ్డి ఏం చేయబోతున్నారు ?

Andhra : మంత్రాలయం నియోజకవర్గంలో టీడీపీ టిక్కెట్ ఇవ్వకపోవడంతో తిక్కారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. టీడీపీ అభ్యర్థికి సహకరించేది లేదంటున్నారు.

Mantralayam constituency  :  ఆధ్యాత్మికానికి కేంద్రమైన రాఘవేంద్ర స్వామి సన్నిధిలో రాజకీయం రంజుగా మారుతుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా గత రెండు సార్లు పోటీ చేసిన తిక్కారెడ్డికి కాకుండా ఈ సారి రాఘవేంద్రరెడ్డికి టిక్కెట్ కేటాయించారు. పేరులో రెడ్డి ఉన్నప్పటికీ రాఘవేంద్రరెడ్డి  బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు. తిక్కారెడ్డి తనకు అవకాశం కల్పించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. టిక్కెట్ ఇవ్వకపోయినా పోటీ చేస్తానంటున్నారు. 

రెండు సార్లు ఓడిన తిక్కారెడ్డి                               

తెలుగుదేశం పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్ఛార్జిగా  తిక్కారెడ్డి ఉండేవారు.  తిక్కా రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం 2014, 2019 ఎన్నికల్లో అవకాశం కల్పించినప్పటికీ రెండుసార్లు  ఓటమి చవిచూశారు. మంత్రాలయం నియోజకవర్గంలో బీసీ  సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారు. అయినప్పటికీ మంత్రాలయం కూటమి అభ్యర్థిగా తిక్కారెడ్డికే అవకాశం కల్పిస్తుందని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న తిక్కారెడ్డి అనుచరులు భావించారు. మొదటి నుంచి టిడిపి అధిష్టానం మాత్రం ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి బీసీలకు అవకాశం ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎమ్మిగనూరు నుంచి  జయనాగేశ్వరరెడ్డికే అవకాశం కల్పించడంతో  మంత్రాలయంలో రాఘవేంద్రరెడ్డికి అవకాశం ఇచ్చారు. 

నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్న బీసీ వర్గానికి చెందిన రాఘవేంద్రరెడ్డి                  

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రెండవ జాబితాలో తిక్కా రెడ్డి బదులు మంత్రాలయం నియోజకవర్గం కూటమి అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన రాఘవేంద్ర రెడ్డి పేరు ప్రకటించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కసారిగా తిక్కారెడ్డి అనుచర వర్గం ఆందోళనకు దిగారు. మరొకక్క రాఘవేంద్ర రెడ్డి టీడీపీ నుంచి మొదటిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా వైసీపీ నుంచి ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి  పోటీ చేయనున్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే తిక్కా రెడ్డి వర్గం రాఘవేంద్ర రెడ్డి కి సపోర్ట్ చేసే పరిస్థితి కనిపించడం లేదు.  ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కూటమి అధినేతలు నియోజకవర్గాల్లో ఏర్పడిన విభేదాలను ఎలా చెక్ పెడతారో  అని జిల్లా నేతలు నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారు.  

ఏదో ఓ పార్టీ నుంచి పోటీ చేస్తానంటున్న  తిక్కారెడ్డి            

 పార్టీకి కష్టపడిన వారి పేర్లు ప్రకటించకుండా కొత్తగా పార్టీల్లో చేరిన వ్యక్తులకు సీటు కేటాయించడంపై తిక్కు రెడ్డి వర్గం సోషల్ మీడియాలో వేదికగా చేసుకుని పార్టీ అధినాయకత్వంపై మండిపడుతున్నారు. 20 సంవత్సరాలుగా పార్టీని నమ్ముకుని కష్టపడిన టికెట్ రాకపోవడంతో తన భవిష్యత్ కార్యచరణ కోసం ఇప్పటికే కార్యకర్తలతో ఆయా మండలాల్లో సమావేశం నిర్వహించడం జరిగింది. కార్య కర్తలు నుండి పార్టీ కన్నా నాయకుడే ముఖ్యమని అంటున్నప్పటికి టికెట్ రాకపోతే  మంత్రాలయం నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ హైకమాండ్ తిక్కారెడ్డిని బుజ్జగించి రాఘవేంద్రరెడ్డి విజయానికి పని చేసేలా చేయకపోతే సమస్యలు వస్తాయని ఆ పార్టీలు నేతలు ఆందోళన చెందుతున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
BJP Grassroots Leadership: వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
వారసత్వాలకు చెక్.. ప్యాషన్‌కే ప్రాధాన్యం - బీజేపీ గ్రాస్‌రూట్ లీడర్‌షిప్ మోడల్ - లీడర్లు ప్రజల నుంచే !
AP Local Body Elections 2026: స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
స్థానిక సంస్థల సమరానికి ఏపీ సిద్ధం - సెప్టెంబర్-అక్టోబర్ ఎన్నికల వేడి - ఎవరిది పైచేయి?
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే

వీడియోలు

Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget