అన్వేషించండి

Jeevan Reddy : కాంగ్రెస్ సీనియర్లలో ఆ లీడర్ రూటే వేరు - రేవంత్‌కే సపోర్ట్ !

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల్లో కొంత మంది రేవంత్‌రెడ్డికి సపోర్ట్‌గా ఉంటున్నారు. టీ పీసీసీ చీఫ్ అందర్నీ సంతృప్తి పరచలేరని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

Jeevan Reddy : తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లలో కొంత మంది పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి అనుకూలంగానే ఉన్నారు. బయట నుంచి వచ్చి తమపై పెత్తనం చేస్తున్నారని రేవంత్‌పై ఆరోపణలు చేస్తూ కొంత మంది పార్టీకి గుడ్ బై చెబుతున్న తరుణంలో ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేస్తూ సీనియ్ర నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెర ముందుకు వచ్చారు. పీసీసీ చీఫ్ ఓ సమన్వయ కర్త మాత్రమేనని.. తాము అంతా సోనియా నాయకత్వంలో పని చేస్తున్నామని గుర్తు చేశారు. ఓ సమన్వయకర్తగా అందర్నీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డిని ఆయన నేరుగా సపోర్ట్ చేసినట్లయింది. రేవంత్ రెడ్డి ఆయన పరిధి మేరకే పని చేస్తున్నారని జీవన్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

టీ పీసీసీ చీఫ్ అందర్నీ సంతృప్తి పర్చలేరన్న జీవన్ రెడ్డి 

కోమటిరెడ్డి వెంకటరెడ్డికి.. రేవంత్ రెడ్డికి మధ్య ఏం జరుగుతుందో తనకు తెలియదని జీవన్ రెడ్డి అన్నారు. అయితే  దాసోజు శ్రవణ్ పార్టీని వీడటం బాధాకరం అని మరోసారి ఆలోచిస్తే బాగుండేదని   వ్యాఖ్యలు చేశారు . ఇక హుజురాబాద్, మునుగోడులను రెండూ ఒకేలా చూడలేం.. రెండు వేరు వేరు పరిస్థితుల్లో రాజకీయంగా ప్రాధాన్యత పొందాయని కామెంట్ చేశారు. జీవన్ రెడ్డి సుదీర్ఘ కాలంగా కాంగ్రెస్‌లో ఉన్న నేత. కాంగ్రెస్ పార్టీ అంటే తాము అని చెప్పుకునే కొద్ది మంది నేత్లలో ఆయన కూడా ఉన్నారు. అయితే  చాలా మంది సీనియర్లు రేవంత్‌పై అసంతృప్తితో ఉంటే... జీవన్ రెడ్డి మాత్రం పాజిటివ్‌గా మాట్లాడుతున్నారు. 

సీనియర్లలో కొంత మంది రేవంత్‌కు సపోర్ట్ 

టీ పీసీసీ పదవి కోసం పోటీ పడిన వారిలో చాలా మంది ఇప్పుడు అసంతృప్తిలో ఉన్నారు. బయట పడటం లేదు కానీ.. రేవంత్ నాయకత్వం వారికి నచ్చడం లేదు. తామంతా కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డామని ఇప్పుడు వచ్చి ఆయన పీసీసీ చీఫ్ అయి గెలిస్తే సీఎం అవుతాడని.. అలా ఎందుకు చేయాలని వారు అనుకుంటున్నారు. పార్టీకి రాజీనామా చేస్తున్న సమయంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అదే అన్నారు. తామంతా కలిసి రేవంత్‌ను ఎందుకు సీఎం చేయాలని ప్రశ్నించారు. 

వరుసగా రెండు సార్లు ఓడినా కాంగ్రెస్ నేతల్లో కనిపించని ఐక్యమత్యం

తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్‌కు ఆదరణ ఉన్నా విజయం తీరాలకు చేర్చడంలో గత నేతలు ఫెయిలయ్యారు. వరుసగా రెండు సార్లు ఓడిపోయి..వచ్చిన ప్రతి ఉపఎన్నికల్లోనూ దారుణ పరాజయం పాలవుతోంది కాంగ్రెస్ పార్టీ. అయినా నేతల్లో ఆధిపత్య  పోరాటమే. గ్రామ గ్రామాన ఉన్నక్యాడర్‌ను సమాయత్తం చేస్తే గెలుపు వస్తుందన్న విశ్లేషణలు ఉన్నా... సీనియర్లు తమ రాజకీయం తాము చేస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే కొంత మంది మాత్రం రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ పార్టీయే కీలకమని అంటున్నారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Top Headlines: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్ - దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్ - దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

తాళ్లతో కట్టేసి బెల్టులు, లాఠీలతో కొడుతూ  గుండెలపై కూర్చుని..!ఇజ్రాయెల్ ఆర్మీ స్పెషల్ ఆపరేషన్గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Top Headlines: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్ - దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్ - దిలావర్‌పూర్ ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు, టాప్ హెడ్ లైన్స్ @ 3 PM
Food Poisoning In Telangana: విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
విద్యార్థుల అన్నం ముద్దపై రాజకీయ కుట్ర- సీతక్క హాట్‌ కామెంట్స్- ఉద్యోగాలు పోతాయని సీఎం
Pawan Kalyan Latest News: పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
పాన్ ఇండియా పొలిటీషియన్‌గా పవన్ కల్యాణ్- మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలతో మారిన సీన్
Political News : జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
జైలుకు వెళ్లి వస్తే సీఎం సీటు పక్కానా? అదే సెంటిమెంట్‌తో మఖ్యమంత్రులైన జగన్, రేవంత్, చంద్రబాబు, సోరెన్- నెక్స్ట్ ఎవరు?
Mirai Audio Rights: హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
హనుమాన్ ఎఫెక్ట్... 'మిరాయ్'కి సాలిడ్ డీల్... భారీ రేటుకు ఆడియో రైట్స్ అమ్మేసిన తేజా సజ్జా సినిమా టీమ్
Priyanka Gandhi Took Oath Today: వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
వాయనాడ్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణం-రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పదవీ స్వీకారం
Dilawarpur Ethanol Factory: దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
దిలావర్‌పూర్‌ ఇథనాల్‌ ఫ్యాక్టరీ వివాదంలో మలుపు- తలసాని ఫ్యామిలీదేనంటున్న ప్రభుత్వం-ఖండించిన మాజీ మంత్రి  
Honda Activa Electric: హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
హోండా యాక్టివా ఎలక్ట్రిక్ వచ్చేసింది - ఫీచర్లు ఎలా ఉన్నాయి? ఎంత రేంజ్ ఇస్తుంది?
Embed widget