అన్వేషించండి

Pawan Politics: పవన్ టార్గెట్ ఎవరు? బీజేపీనా? టీడీపీనా? ఉమ్మడి సీఎం అభ్యర్థి కోసమేనా?

పనన్ కామెంట్స్ ఎవరి ఉద్దేశించిన చేసినవి... అంతా టీడీపీ అనుకున్నారు కానీ... బీజేపీ భుజాలు తడుముకుంటోంది..

ఈసారి తగ్గేదే లే... అంటూ రెండు రోజుల క్రితం పవన్ చేసిన స్టేట్‌మెంట్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారింది. అప్పటి వరకు టీడీపీతో పొత్తు ప్రయత్నాలు జరుగుతున్నాయని... బీజేపీ సంగతి ఏంటని చాలా మందికి అనుమానం వచ్చింది. పవన్ కల్యాణ్ ఈ స్టేట్‌మెంట్‌ ఇచ్చిన తర్వాత మాత్రం ఏపీ పొలిటికల్ సినిమా మరో మలుపు తిరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. 

అసలు పవన్ కల్యాణ్ టార్గెట్ ఏంటి.. ఆయన ఎవర్ని టార్గెట్‌గా చేసుకున్నారు.. ఎవరిపై ఒత్తిడి పెంచాలని చూస్తున్నారో అనే అంశంపై చర్చ నడుస్తోంది. పొత్తులపై ఇచ్చిన మూడు ఆప్షన్‌లను పరిగణలోకి తీసుంటే ఇందులో టీడీపీతోపాటు బీజేపీని కూడా పవన్ టార్గెట్ చేసుకున్నారని స్పష్టమవుతోంది. 

ఇప్పుడు జనసేన నుంచి వస్తున్న డిమాండ్ బీజేపీలో కలకలం రేపుతోంది. తమతో పొత్తు కొనసాగాలంటే ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్‌ను ప్రకటించాలని ఆ పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిడి వస్తోంది. కొందరు నాయకులు నేరుగానే స్టేట్‌మెంట్స్ ఇస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఆ పార్టీ శ్రేణులు ఇదే డిమాండ్‌ తెరపైకి తీసుకొస్తున్నాయి. ఒక వేళ బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా పవన్‌ను ప్రకటిస్తే... తర్వాత టీడీపీ పొత్తు కోసం ప్రయత్నించినా... ఇదే డిమాండ్‌ వారి ముందు ఉంచాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. 

జనసేన చేస్తున్న డిమాండ్‌ను బీజేపీ మాత్రం అంత ఈజీగా అంగీకరించేలా కనిపించడం లేదు. ఒకరు ఒత్తిడి తీసుకొచ్చినంత మాత్రాన సీఎం అభ్యర్థిగా ప్రకటించలేమంటున్నారు బీజేపీ లీడర్లు. నడ్డా వచ్చింది పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించడానికే తప్ప పొత్తులు, సీఎం అభ్యర్థులను ప్రకటించడానికి కాదన్నారు ఆ పార్టీ ఎంపీ జీవీఎల్‌. 

జీవీఎల్‌ కామెంట్స్‌పై జనసేన లీడర్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఎవరో వస్తారు గెలుస్తామన్న ఆశతో తాము పొత్తులకు ప్రయత్నించడం లేదంటున్నారు పసుపులేటి హరిప్రసాద్. రాష్ట్ర ప్రయోజనాల కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్నారు. తమతో ఎవరు కలిసి వచ్చినా రాకున్నా 2024లో విజయం సాధించేది జనసేన పార్టీ అంటున్నారు ఆ పార్టీ నేతలు. 

పవన్ స్టేట్‌మెంట్‌పై టీడీపీ ఇంత వరకు ఎలాంటి అధికారిక స్టేట్‌మెంట్ ఇవ్వలేదు. కానీ ఆ పార్టీ మద్దతు తెలిపే వారు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఇంత వరకు వచ్చిన ఓట్ల శాతాన్ని బట్టి చూస్తే ఎవరికి ఎవరు షరతులు పెట్టాలో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Vijay Cinema Style Politics: తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
తమిళనాడులో విజయ్ పొలిటికల్ గ్లామర్ - సీఎం స్థాయి పర్యటనలు, సినిమా స్టైల్ రీల్స్.. రాజకీయంగా లాభమా? నష్టమా?
TDP MLC Seats Competition: టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
టీడీపీలో ఎమ్మెల్సీ సీట్ల ఉత్కంఠ - రెండు ఖాళీలకు భారీ పోటీ.. చంద్రబాబు మార్క్ సామాజిక సమీకరణాలు వర్కవుట్ అయ్యేనా?
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
Bhogapuram Airport Credit War: భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?
భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ వార్ - చంద్రబాబు విజన్ ఉందా? జగన్ కష్టం ఉందా?

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Liquor Shops Closed: మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. హైదరాబాద్‌లో 2 రోజులపాటు వైన్స్ షాపులు, బార్ల మూసివేత
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు- ఈ డాక్యుమెంట్స్ తప్పనిసరి
NEET UG Counselling 2026 షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 5న ప్రారంభం కానున్న రిజిస్ట్రేషన్లు
CWG Boxing Gold: రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో గేమ్స్ లో జైస్మిన్, ప్రీతి మైండ్ బ్లాకింగ్ గోల్డ్ మెడల్స్, బాక్సింగ్ లో పతకాల పంట!
రింగ్ లో పంచ్ ల వర్షం.. గ్లాస్గో లో జైస్మిన్, ప్రీతికి గోల్డ్ మెడల్స్- బాక్సింగ్ లో పతకాల పంట!
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
Anantapur Crime News: అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
అనంతపురంలో భయంకరమైన ఘటన - కూతురిపై కన్నేశాడని ప్రియుడి మర్మాంగం కోసేసిన మహిళ
PV Sunil Kumar Letter to CBI: డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
డిప్యూటీ స్పీకర్ RRRపై సీబీఐకి మాజీ సీఐడీ చీఫ్ లేఖ - సాక్ష్యాల తారుమారు, బెదిరింపులు పై పీవీ సునీల్ కుమార్ సంచలన ఫిర్యాదు!
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
Korean Kanakaraju Trailer : అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
అలర్ట్... కొరియన్ కనకరాజు వచ్చేశాడు - కొరియన్ ఆత్మతో హీరో వార్... ఇంట్రెస్టింగ్‌గా ట్రైలర్
Embed widget