అన్వేషించండి

KCR Social Media : సోషల్ మీడియాలోకి కేసీఆర్ ఎంట్రీ - తొలి పోస్టులు ఇవే

Telangana Politics : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభించారు. సోషల్ మీడియాపై ప్రత్యేకమన అవగాహన ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ వ్యక్తిగత ఖాతాలు మాత్రం ప్రారంభించలేదు.

BRS chief KCR started social media accounts :  భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఎక్స్, ఫేస్ బుక్, ఇన్ స్టాల్లో ఖాతాలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ కేసీఆర్ కు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాల్లేవు. గతంలో ముఖ్యమంత్రి తరపున సీఎంవో ఖాతా ఉండేది. ఇప్పుడు మాజీ అయినందున ఆయన తన అభిప్రాయాలను తెలిపే సోషల్  మీడియా ఖాతా లేకుండా పోయింది. ఈ రోజుల్లో రాజకీయ నాయకులు.. తమ పార్టీ క్యాడర్ తో పాటు ప్రజలకు కనెక్టింగ్ ఉండాలంటే సోషల్ మీడియాలో ఉండాలనుకుంటారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చారు. ఎక్స్ లో తొలి పోస్టును టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినది పోస్టు చేశారు.  

ఇతర సోషల్ మీడియాల్లోనూ కేసీఆర్ తన వ్యక్తిగత ఖాతాలను ప్రారంభించారు. ఇప్పటి వరకూ అన్ని రాజకీయ పార్టీల నేతలకూ సోషల్ మీడియా ఖాతాలు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు ఎక్స్ లో ఐదు మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. వైసీపీ అధినేత జగన్ కు రెండున్నర మిలియన్ల ఫాలోయర్లు ఉన్నారు. టీ పీసీసీ చీఫ్ రేంత్ రెడ్డికి ఐదు లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు. ఇలా అన్ని పార్టీల నేతలకూ సోషల్ మీడియాలో పాలోయింగ్ ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకూ సోషల్ మీడియా జోలికి వెళ్లలేదు. 

రాజకీయాల్లో సోషల్ మీడియా ప్రభావంపై కేసీఆర్ కు మొదటి నుంచి స్పష్టత ఉంది. ఆయన సోషల్ మీడియా ట్రెండ్స్ ను ఎప్పటికప్పుడు కనుక్కుంటూనే ఉంటారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ద్వారానే  చాలా పనులు చక్క బెడతారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలను కూడా పరిష్కరించేవారు. బీఆర్ఎస్ పార్టీకి సోషల్ మీడియాలో మంచి ఫాలో యింగ్ ఉంది. పెద్ద నెట్ వర్క్ కూడా దేశ విదేశాల్లో బీఆర్ఎస్ కు ఉంది. ఓ టాపిక్ ను ట్రెండ్ చేసి.. నెంబర్ వన్ గా ఉంచగల స్థాయిలో బీఆర్ఎస్ సోషల్ మీడియాకు బలం ఉంది.                                                                                    

కేసీఆర్ సోషల్ మీడియా ఖాతాల్లో ఇక పార్టీ పరమైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు పార్టీ నేతలకు తెలిపే అవకాశాలు ఉన్నాయని అంచనా. కేసీఆర్ సోషల్ మీడియా ఖాతా గురించి చెప్పిన వెంటనే ఆ పార్టీ కార్యకర్తలు.. ఫాలో కావడం ప్రారంభించారు.                    

టాప్ హెడ్ లైన్స్

TN Bypolls 2026: తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
తమిళనాడు ఉప ఎన్నికల్లో విజయ్ టీవీకే బిగ్ గేమ్‌ప్లాన్.. మదురాంతకం, ధరాపురంలో గెలుపు ఎవరిది?
khairatabad: ఖైరతాబాద్‌తో పాటు హుజూరాబాద్‌కూ ఉపఎన్నిక? - పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ బిగ్ ప్లాన్!
ఖైరతాబాద్‌తో పాటు హుజూరాబాద్‌కూ ఉపఎన్నిక? - పాడి కౌశిక్ రెడ్డి లక్ష్యంగా కాంగ్రెస్ బిగ్ ప్లాన్!
Telangana Section 22A registration guidelines: తెలంగాణలో సెక్షన్ 22-A ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ఊరట - ఆక్రమిత భూములను ఎలా కాపాడతారు ?
తెలంగాణలో సెక్షన్ 22-A ప్లాట్లకు రిజిస్ట్రేషన్ల ఊరట - ఆక్రమిత భూములను ఎలా కాపాడతారు ?
YS Jagan CPI alliance AP 2026: జగన్‌తో సీపీఐ దోస్తీ - ఇండియా కూటమి వైపు అడుగులు.. వైఎస్ కుటుంబ వివాదాలే అతిపెద్ద ఆటంకమా?
జగన్‌తో సీపీఐ దోస్తీ - ఇండియా కూటమి వైపు అడుగులు.. వైఎస్ కుటుంబ వివాదాలే అతిపెద్ద ఆటంకమా?

వీడియోలు

Rohit Sharma Virat Kohli 2027 ODIWC | రోహిత్, కోహ్లీ లేకున్నా టీమిండియాకు నో ప్రాబ్లమ్
Abhishek Vaibhav Weakness in International Pitches | అభిషేక్, వైభవ్ లపై సందీప్ పాటిల్ కీలక వ్యాఖ్యలు
Yuvraj Singh's Emotional Post for Abhishek Sharma | యువరాజ్ సింగ్ ఎమోషనల్ పోస్ట్
Yuvi Advice to Abhishek Sharma | అఫ్గానిస్థాన్‌పై అభిషేక్ శర్మ విధ్వంసకర సెంచరీ
Aryavir Sehwag & Anvay Dravid Debut | సెహ్వాగ్, ద్రవిడ్ కుమారుల అరంగేట్రం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ward Secretariat Employees: స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
స్వర్ణ వార్డుల్లో 4 కేటగిరీల ఉద్యోగుల ప్రమోషన్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Bank Strike 2026: సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
సెప్టెంబర్ 28 నుంచి మూడు రోజుల పాటు బ్యాంకుల సమ్మె.. ఏటీఎంలు, యూపీఐ పనిచేస్తాయా?
Medaram Jatara Dates: మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
మేడారం మినీ జాతర తేదీలను ప్రకటించిన పూజారుల సంఘం, 4 రోజులపాటు వేడుక
Urban Land Ceiling: యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
యూఎల్‌సీ దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం కీలక నిర్ణయం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ
సర్జికల్ స్ట్రైక్స్‌కి 10 ఏళ్లు.. ఉగ్రవాదాన్ని భారత్ ఉపేక్షించదు.. మన్ కీ బాత్ లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
Vijayawada News: అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అక్టోబర్ 11-20 వరకు విజయవాడ ఉత్సవ్, అక్టోబర్ 8-23 వరకు నేషనల్ సరస్ మేళా: ఎంపీ కేశినేని చిన్ని
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
అంచనాలు పెంచేస్తున్న Renault Duster Hybrid.. డౌన్ పేమెంట్, EMI ఎంత చెల్లించాలి
Mobile Prepaid 30 Days: మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
మొబైల్ రీఛార్జ్‌ల్లో భారీ మార్పులు.. ఇకపై 30 రోజుల ప్లాన్స్!
Embed widget