అన్వేషించండి
అలా అంటారనే మూడేళ్లు కొడంగల్ రాలేదు కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేది ఇక్కడి నుంచేనన్న రేవంత్
కొడంగల్ రేవంత్ రెడ్డి పర్యటన
1/15

కొడంగల్ నియోజక వర్గంలో డిజిటల్ మెంబర్‌షిప్ సమావేశంలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి
2/15

కొడంగల్ నియోజక వర్గంలో ఒక్కో బూతులో 500 సభ్యత్వాలు చేసిన కార్యకర్తలను సన్మానించిం రేవంత్
3/15

తాను కొడంగల్ నుంచే పోటీ చేస్తానని చెప్పిన రేవంత్ రెడ్డి
4/15

తాను ఎంత ఎదిగిన కొడంగల్ బిడ్డనేనంటూ ఎమోషనల్ అయిన రేవంత్
5/15

కొడంగల్‌లో 75 వేల సభ్యత్వాలు చేసిన కాంగ్రెస్ శ్రేణులకు కృతజ్ఞతలు చెప్పిన రేవంత్.. 119 నియోజకవర్గాలకు 75 వేల సభ్యత్వాలు చేసి కొడంగల్ ఆదర్శంగా ఉందని కితాబు..
6/15

కొడంగల్ నేతలకు రాహుల్ గాంధీతో సన్మానం చేయిస్తానంటున్న రేవంత్ రెడ్డి.
7/15

పోలీస్‌లను అడ్డుపెట్టుకొని తనను కొడంగల్‌లో ఓడించారన్న రేవంత్ రెడ్డి. కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్ ఎక్కడా అని ప్రశ్నించారు.
8/15

అభివృద్ధిని అడ్డుకుంటున్నారని అంటారనే మూడేళ్లు కొడంగల్ రాలేదని చెప్పారు రేవంత్ రెడ్డి.
9/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
10/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
11/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
12/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
13/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
14/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
15/15

కొడంగల్‌లో పీసీసీ చీఫ్ రేవంత్ టూర్
Published at : 25 Jan 2022 11:13 PM (IST)
View More
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















