అన్వేషించండి
BJP State Executive Meeting: మహబూబ్ నగర్ లో ఘనంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు
BJP State Executive Meeting: తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలను మహబూబ్ నగర్ లో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
మహబూబ్ నగర్ లో ఘనంగా బీజేపీ కార్యవర్గ సమావేశాలు
1/7

జాతీయ జెండా ఆవిష్కరిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
2/7

మహబూబ్ నగర్ లో ఘనంగా రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సమావేశాలు
3/7

బీజేపీ కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్
4/7

బీజేపీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎంపీ బండి సంజయ్
5/7

సమావేశానికి హాజరైన బీజేపీ నేతలు, కార్యకర్తలు
6/7

రాష్ట్రంలో అధికారం దక్కించుకునేందుకు కార్యకర్తలు ఏం చేయాలో చెపుతున్న బండి
7/7

వేదికపై ఉన్న నేతల ప్రసంగాలు వింటున్న బీజేపీ నేతలు, కార్యకర్తలు
Published at : 24 Jan 2023 02:26 PM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
సినిమా
అమరావతి
క్రైమ్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















