అన్వేషించండి
Darupadi Murmu: భద్రాద్రి రామయ్య సన్నిధిలో ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు
Darupadi Murmu: భద్రాచల శ్రీసీతారామ చంద్ర స్వామిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు వేదాశీర్వచనంతో పాటు ప్రసాదం అందజేశారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో ద్రౌపది ముర్ము ప్రత్యేక పూజలు
1/7

రాష్ట్రపతి ముర్ముకు ఘన స్వాగతం పలుకుతున్న ఆలయ అధికారులు
2/7

భద్రాద్రి రామయ్య ఆలయానికి వస్తున్న రాష్ట్రపతి ముర్ము
3/7

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు బొట్టు పెడుతున్న ఆలయ అర్చకుడు
4/7

ఆలయం లోపలకు వచ్చి స్వామి వారికి పూజలు చేసేందుకు వెళ్తూ..
5/7

స్వామివారికి ప్రత్యేక పూజలు చేస్తూ.. దర్శించుకుంటున్న రాష్ట్రపతి
6/7

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు వేదాశీర్వనం అందజేస్తున్న ఆలయ అర్చకులు
7/7

రాముల వారి దర్శనం పూర్తయ్యాక బయటకు వస్తూ..
Published at : 28 Dec 2022 05:34 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion