అన్వేషించండి

In Pics : భాగ్యనగరం మణిహారంలో మరో ఫ్లై ఓవర్, ట్రాఫిక్ కష్టాలకు ఉపశమనం!

హైదరాబాద్‌ నగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభం అయింది. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.

హైదరాబాద్‌ నగరంలో మరో కొత్త ఫ్లైఓవర్ ప్రారంభం అయింది. శిల్పా లేఅవుట్‌ మొదటి దశ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్ శుక్రవారం ప్రారంభించారు.

శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్

1/9
హైదరాబాద్ నగరంలో మరో నూతన ఫ్లైఓవర్ ఓపెన్ ప్రారంభం అయింది. (Image Credit : KTR Twitter)
హైదరాబాద్ నగరంలో మరో నూతన ఫ్లైఓవర్ ఓపెన్ ప్రారంభం అయింది. (Image Credit : KTR Twitter)
2/9
మంత్రి కేటీఆర్ శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ ను శుక్రవారం ప్రారంభించారు. (Image Credit : KTR Twitter)
మంత్రి కేటీఆర్ శిల్పా లే ఔట్ ఫ్లైఓవర్ ను శుక్రవారం ప్రారంభించారు. (Image Credit : KTR Twitter)
3/9
ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రభుత్వం నిర్మించింది. (Image Credit : KTR Twitter)
ఐటీ కారిడార్‌ను ఓఆర్ఆర్‌తో అనుసంధానం చేస్తూ రూ. 250 కోట్ల వ్యయంతో శిల్పా లేఔట్ ఫ్లైఓవర్ ను ప్రభుత్వం నిర్మించింది. (Image Credit : KTR Twitter)
4/9
ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన నూతన ఫ్లైఓవర్ ను ఓఆర్ఆర్‌కి అనుసంధానించారు. (Image Credit : KTR Twitter)
ఐకియా మాల్ వెనుక నుంచి నిర్మించిన నూతన ఫ్లైఓవర్ ను ఓఆర్ఆర్‌కి అనుసంధానించారు. (Image Credit : KTR Twitter)
5/9
హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది. ఈ ఫ్లైఓవర్ పొడవు 956 మీటర్లు, వెడెల్పు 16 మీటర్లు. (Image Credit : KTR Twitter)
హైదరాబాద్‌లోని ఫ్లై ఓవర్లలో ఇదే అత్యంత పొడవైనది. ఈ ఫ్లైఓవర్ పొడవు 956 మీటర్లు, వెడెల్పు 16 మీటర్లు. (Image Credit : KTR Twitter)
6/9
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో పూర్తైన 17వ ప్రాజెక్టు ఇది.  (Image Credit : KTR Twitter)
ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా జీహెచ్ఎంసీ చేపట్టిన పనుల్లో పూర్తైన 17వ ప్రాజెక్టు ఇది. (Image Credit : KTR Twitter)
7/9
ఇనార్బిట్ మాల్, రహేజా మైండ్ స్పేస్ చౌరస్తా, బయో డైవర్సిటీ జంక్షన్ మధ్య నిర్మిస్తున్న హైదరాబాద్ నాలెడ్జ్ సెంటర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇది మూడోది. (Image Credit : KTR Twitter)

8/9
శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌ సిటీ మధ్య రోడ్‌ కనెక్టివిటీ పెరగనుంది. (Image Credit : KTR Twitter)
శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్‌ ప్రారంభంతో గచ్చిబౌలి జంక్షన్‌లో ట్రాఫిక్‌ కష్టాలు తీరనున్నాయి. ఫైనాన్స్‌ డిస్ట్రిక్ట్‌, హైటెక్‌ సిటీ మధ్య రోడ్‌ కనెక్టివిటీ పెరగనుంది. (Image Credit : KTR Twitter)
9/9
శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్
శిల్పా లేఔట్ ఫ్లై ఓవర్

తెలంగాణ ఫోటో గ్యాలరీ

Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Breaking News: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Revanth Reddy Challenges KCR: సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సెప్టెంబర్‌లో అసెంబ్లీ సమావేశాలు.. ఎవరేం చేశారో చర్చకు సిద్ధమా కేసీఆర్: సీఎం రేవంత్ రెడ్డి
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
Andhra Pradesh Assembly Sessions: ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నేటి నుంచే! మెగా డీఎస్సీ, బీసీ రిజర్వేషన్లు, అమరావతిపై కీలక చర్చలు!
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు

Embed widget