అన్వేషించండి
Tokyo Olympics: ఈ రోజు(05-08-2021) అప్‌డేట్స్... ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
రెజ్లర్ వినేశ్ పొగాట్
1/5

53 కిలోల విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ప్రిక్వార్ట్స్‌లో విజయం సాధించింది. స్వీడన్‌కు చెందిన మ్యాట్‌సన్ సోఫియాను 7-1తేడాతో ఓడించింది.
2/5

53 కిలోల విభాగంలో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ క్వార్టర్స్‌లో ఓడింది. బెలారస్ రెజ్లర్ వనెసా చేతిలో 9-3 తేడాతో ఓడింది.
Published at : 05 Aug 2021 10:58 AM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















