అన్వేషించండి
ఈ రోజు ( సెప్టెంబర్ 17) ఇంజనీర్లు, ఆర్కిటెక్ట్‌లు, శిల్పులకు ఎందుకు ప్రత్యేకం?
Vishwakarma puja 2025: విశ్వకర్మ పూజ 2025 సెప్టెంబర్ 17న వచ్చింది. ఇంజనీర్లు, కళాకారులకు ఈ రోజు ప్రత్యేకమైనది. కన్యా సంక్రాంతి కూడా ఇదే రోజున వస్తుంది.
Vishwakarma puja 2025
1/6

సూర్య దేవుడు కన్యా రాశిలో ప్రవేశించినప్పుడు కన్యా సంక్రాంతి జరుపుకుంటారు. ఇదే రోజు విశ్వకర్మ జయంతి కూడా జరుపుకుంటారు. ఈ ఏడాది విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ 17 బుధవారం వచ్చింది. ఈ రోజు కార్యాలయానికి సంబంధించిన పరికరాలను, విశ్వకర్మ భగవానుడిని పూజిస్తారు.
2/6

హిందూ ధర్మంలో, భగవాన్ విశ్వకర్మను సృష్టికి మొదటి శిల్పి ,వాస్తుశిల్పిగా భావిస్తారు. ఆయనను నిర్మాణం, వాస్తుశిల్పం, శిల్పకళ, సాంకేతిక నైపుణ్యాల దేవుడిగా పరిగణిస్తారు. అందువల్ల విశ్వకర్మ పూజ రోజును శిల్పులు, ఇంజనీర్లు, కళాకారులు సాంకేతిక రంగంలో పనిచేసే వ్యక్తులకు ప్రత్యేకంగా భావిస్తారు.
Published at : 17 Sep 2025 06:00 AM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
హైదరాబాద్
క్రికెట్

Nagesh GVDigital Editor
Opinion




















