అన్వేషించండి
తప్పు దిశలో పెట్టిన డెస్క్ పురోగతిని నిరోధిస్తుందా? వాస్తుతో మీ కెరీర్ ఎదుగుదల రహస్యాన్ని తెలుసుకోండి
Vastu Tips For Office : ఆఫీసులో సరైన దిశలో కూర్చుంటే కెరీర్ వృద్ధి చెందుతుంది..ఇంతకీ డెస్క్ ఎక్కడ ఉండాలి?
Correct Direction of Office Desk
1/6

ఉద్యోగం చేసేవారి జీవితంలో ఇంటితో పాటు ఆఫీసు కూడా ముఖ్యమైన ప్రభావాన్ని చూపుతుంది. ఇంటికి సరైన వాస్తు వ్యక్తి జీవితంలో సానుకూల మార్పులకు కారణమవుతుంది, అదేవిధంగా ఆఫీసులో మీరు కూర్చునే సరైన దిశ కూడా కెరీర్లో వస్తున్న అడ్డంకులను తొలగిస్తుంది.
2/6

వాస్తు శాస్త్రంలో దిశలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా మీరు రోజులో ఎక్కువ సమయం గడిపే ప్రదేశానికి ఇది వర్తిస్తుంది. ఆఫీసులో సరైన దిశలో కూర్చుని పని చేయడం వల్ల ఏకాగ్రత పెరగడంతో పాటు పని నాణ్యతలో మంచి మార్పులు వస్తాయి.
3/6

వాస్తు శాస్త్రం ప్రకారం, ఆఫీసులో తూర్పు లేదా ఉత్తరం దిశ వైపు ముఖం పెట్టి కూర్చోవడం శుభప్రదంగా భావిస్తారు.
4/6

ఈ రెండు దిశలలో కూర్చుని పని చేయడం వల్ల ఆలోచనా శక్తి పెరగడంతో పాటు నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం మెరుగుపడుతుంది. అంతేకాకుండా జీవితంలో ఉద్యోగాలకు సంబంధించిన అనేక అవకాశాలు వస్తాయి.
5/6

వాస్తు శాస్త్రం ప్రకారం, ఆఫీసులో ఎప్పుడూ మీ ముఖం దక్షిణం లేదా ఆగ్నేయ దిశ వైపు ఉండకూడదు. ఈ రెండు దిశలు అశుభంగా పరిగణిస్తారు
6/6

వాస్తు శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం
Published at : 02 Nov 2025 07:00 AM (IST)
వ్యూ మోర్
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
న్యూస్
ప్రపంచం
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















